ఎంతో అదృష్టం ఉండాలి మాలాంటి పిల్లకాయలు దొరకాలంటే మన దారిలో మన పిల్లలు నడవాలి అంటే చాలా అదృష్టం అనిల్ బాబు మనకు దొరకడం అదృష్టం చాలా మంచి వ్యక్తిత్వం అనిల్ బాబు ది చూస్తున్నాం కదా వీడియోలో మీకు బాగా సపోర్టు ఇచ్చి చేస్తారు❤❤
@shubhanayak2852
10 ай бұрын
Madam, మీరు మీ కుటుంబం కలిసి, ఆడుతూ పాడుతూ నవ్వుతూ నవ్విస్తూ, ఆశ్రమంలో అన్ని పనులు చేస్తూ సేవ చేయడం చాలా గొప్ప విషయం. నాకు కూడా అక్కడికి వచ్చి మీతో పాటు కలిసి పని చేయాలనిపిస్తుంది.
@sunitharavuri397
6 ай бұрын
మీ ఇద్దరి జంట చాలా ముచ్చట్ట గా వుంది 🎉🎉❤❤❤😊
@Manisfoodworld
Жыл бұрын
మీరు అలా నవ్వుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది మా🙂
@saikumarreddysaikumarreddy5413
Жыл бұрын
చాలా బాగుందమ్మా రాగిముద్ద వంకాయ పచ్చి పులుసు అలాగే మునక్కాయ పులుసు కూడా చాలా బాగుంటుంది మీరు చేస్తే వంటలన్నీ చాలా బాగుంటాయి అమ్మ❤ ❤❤
@MultiChamp1
Жыл бұрын
అమ్మ నమస్తే. చాలా బాగుంది . చాలా సరదాగా ఉంది
@binduhima5735
Жыл бұрын
అనిల్ బాబు చాలా గ్రేట్ అంత ఓపికగా అని పనులు చేస్తున్నారు
@hometech1487
Жыл бұрын
అనిల్ బ్రదర్ నమస్తే.మీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు.నాకు కూడా ఇలా చేయడం చాలా ఇష్టం,కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు.
@purna.2.O
Жыл бұрын
నమస్తే అమ్మ 😍🙏💐 నమస్తే అనిల్ అన్న 🙏 హాయ్ సిసింద్రీ 😍😍😍 అవ్వా తాతలు అందరికీ నమస్తే😍🙏 ఎవరు ఏమి తింటారోఅవి చక్కగా రుచికరమైన వంటలు చేసి పెడుతున్నారు 🙏👌 అందరినీ నవ్వుతూ పలకరిస్తూ వడ్డిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న మీఅందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది వీడియో సరదాగా చాలా బావుంది ధన్యవాదములు అమ్మ😍🙏💐
@nagarajareddychivakala2407
Жыл бұрын
అన్యాయం Manjamma, ఎందుకు మాకు నోరు వురిస్తున్నరు. మీకే పాపం. జస్ట్ జోక్ Manjamma. చల్లగా , సంతోషంగా ఉండాలి అందరూ.
@francisvolesingam6881
4 ай бұрын
Namasthe Amma Manjula garu. Meeru vantalu chese vidhananm, neatness and your affection towards the inmates of the asramam is very great. God bless you all.
@vmkdevi4459
Жыл бұрын
రాగిపిండి వేసాక ముద్దను తయారవడానికి అనిల బాబు ఎంచుకున్న విధానం నిజంగా సూపర్.చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాడు.చాలా బాగుంది.
@padmakumarimudunuri7085
2 ай бұрын
Ammasuper
@lathasyam7615
Жыл бұрын
అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏🙏🙏
@Jglakshmi
11 ай бұрын
Ame voice lone. Abhimaanam Prema trupthi .anandam . Oka athani .oka ammani choodaleru. Avakaasam lekakaadhu.. istam leka...meeru great talli..God bless u.always .👍🍎🌹💞🍬🙏🙏🙏
@vijayalakshmidn-kx1mj
Жыл бұрын
Happy Family ❤❤God bless you mamdam 👌👌🙏🌹
@sukanyasarma1041
8 ай бұрын
Ragi sangati chese paddathi chala bhagundi mma Naku ragi sangati ante chala ishtam ma
@yezrarajumandamanda3319
9 ай бұрын
హాయ్ జూనియర్ మంజులమ్మ మనవరాలికి ముద్దులు మంజుల అక్క గారికి ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤❤
@deepakvicky846
Жыл бұрын
అమ్మ మీరు దేవదూత అమ్మ ఎంతో ఓపికగా చేస్తారు వంట మీరు అంటే నాకు మహా ఇష్టం
@dhanalaxmi6975
11 ай бұрын
మీ మంచి మనస్సకు శుభాశ్శిసులు 🙏💐 అవ్వా తాతల ఆనందము అంతా ఆశీర్వాదాలు గా మారి మీ ఆయుష్షు పెరగాలి.మీకు అలసట ఎటువంటి కష్టం కలగకుండా,మా సంతోషాలు మా లైక్ లతో మీకు బలం పెరిగి సాగిపోవాలి.👍🤗
@srivanisakalabaktula6524
9 ай бұрын
Ma amma ah vankay patchadi chestaru same ade process... Tastes sooo good😋
@MrSkrafi
11 ай бұрын
Anil bro❤❤❤❤ late aithe inko muddha extra thintaaru ane dhantlo mee prems thelusthundhi ❤❤
@prasadyadlapalli7522
Жыл бұрын
Medam Meeru Jimkeelu Pettukunte Chala Kalaga Vunnaru Na peru Kuda Sarada Andi❤❤
@bharathireddy5192
Жыл бұрын
Hi amma ragi sangati chala bagundi naku kuda kavali ma meru happy ga unte memukuda happyne amma meru chese vantalu chuinchandi ma rani vallu & kottaga marriage ina vallu meru easy process lo unnayi kabatti ma ( vantalu) sangati pulusu chala istam ma 👍👍tq god bless you & your family ma tq
@RamaDevi-zo1iw
Жыл бұрын
Akka meru a vanta lanni super 👌 estanga chestaru akka meku thanks
@Snehajeevi1978
Жыл бұрын
పచ్చిపులుసు...అత్తెసర,(పులగం) నెయ్యివేసుకుని తింటే చాలా బాగుంటుంది .అమ్మ చెయి మండుతుంది .చెక్కర నీళ్ళల్లో చేయి కడగండి. తొందరగా మంట తగ్గుతుంది
@pratimapratima9921
11 ай бұрын
Meeru chala great aunty vallaki andaga vunnaru,I really like u very much.
Edi kada aslina happy ante entha mandi yevaru yevari ki yemi Karu but andhru andhriki apthule nakithe nenu vachesthe bagundu anipesthunde yentha manchiga chusukuntaru meru andhrini ga ha anukunna epude anukuna andriki petti vallu tuntunadi chuse Naku potta nindepoyendi antaru anukunna meru anesaru ha ha😂 Ela ne meru andharu happy ga healthy ga undali 🙏🙏🙏
@srilakshmisrilakshmi8067
Жыл бұрын
Super amma
@bharathinare9088
Жыл бұрын
సాక్షి పాప మాటలతో ఒక వీడియో చయ్యండి.
@yashodha_ramakrishnappa
Жыл бұрын
God not possible to come and serve everywhere ,thats what God sent like some personalities 🙏 🙏🙏🙏🙏
@yashodha_ramakrishnappa
Жыл бұрын
❤
@deevenakumari6153
11 ай бұрын
Meeru chala great Amma , mee baatalo lone sir ,and Anil babu God bless your family
@bhavania3230
7 ай бұрын
Amma love you ❤
@vijayaneelamraju9047
Жыл бұрын
Super meal Madam, Chala patience tho chesaru. Naku kooda me Ragi mudda thinalani undhi. Me abhimani from California, USA
Hai amma good afternoon amma, chala bagundi amma and meeru kuda beautiful (andamga) ga unaru amma , god bless you amma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramamani-js6dv
Жыл бұрын
Glows vesukondi madam.chethulu mandavu
@mohanasai4028
9 ай бұрын
Mer Chala service chesthunaru Andi.. India lo undi unte thapakunda vachi kalisedani memalini, e sari India ki vachinapudu thapakunda memalini kalavalandii,, Chala kalavalani undii memalini me lanti vala Valla e generation Chala nerchukovali manjulamma Garu Meku koti namaskaralu... Meku me family ki epadu manchi jaraguthundiii....🙏
@prasadyadlapalli7522
Жыл бұрын
Adi Asramam Kadu Anandala Harivillu🙏🙏🙏
@rudrarajusunitha2118
11 ай бұрын
Super amma
@skolaparthi
Жыл бұрын
Om Shanthi 🙏
@padmavathiguduru1126
Жыл бұрын
Kshipapa namate ani chakkaga chebutundi naku chala estam
@divyarajeev9839
9 ай бұрын
Miru challa Great aunty valla ki Ala thodu untham valla kosam vanta cheyantham it's not a normal thing love you aunty
@nagavallinaishadham3424
10 ай бұрын
Amma avakaya kalipinappudu Inka ila pachhimerapakayalu chethitho nalipinappudu cheyi mandhuthundhi Maggitho ventane chei kadukkumte a Manta twaraga taggundhi
@beharavijayalakshmi405
7 ай бұрын
మీరు చేస్తున్న ఈ సేవకి దూరాన వున్న నేనే విధంగా సాయపడగలనా అని ఆలోచిస్తున్నాను. మీ సేవకి నిజన్గా హేట్స్ ఆఫ్ టు యు.
Food 👌👌amma..maaku thinaali anipisthundhi amma 😄meeku butta kammlu chaalaa baagunnai amma 👌💐💐💐🌹🌹
@shobarani3462
10 ай бұрын
God bless you and your family for your services to old people as they need love in this stage and God bless you for giving them that love and care.
@mallaradha4894
11 ай бұрын
👌🏻👌🏻👏🏻👏🏻
@vasanthisrinivas6165
Жыл бұрын
Wonderful
@danalaxmi1323
Жыл бұрын
Super recipes amma
@GollapudiGanesh
11 ай бұрын
Mi varu kooda bangaru konda andi amma🎉
@jayashreemadivala4958
11 ай бұрын
you are doing such a Great job unbelievable keep it up God bless you and your Family lam very much impressed to watch your videos lam from US Thanks again
@Devi.Dileep
9 ай бұрын
Amma meeru navvuthu maatlaaday maatalay sagam edutimanishiki santhoshannistundi
@govindanssn6210
Жыл бұрын
Super
@kotakondanagaratna373
Жыл бұрын
Amma🙏❤🙏. You. Are. God. Amma.. I. Love. Amma❤❤❤
@rajeshpalle7282
Жыл бұрын
Sharda Amma super
@manaintivantalu1336
Жыл бұрын
785 th like super yummy
@avireddyvnprasadrao9398
Жыл бұрын
Super food madam🙏👌
@sumadandu5634
Жыл бұрын
🙏🙏🙏💐
@prasannavijay9878
Жыл бұрын
Amma ruthamma garu vellipoyara ametho oka short chesaru kada chala bagundi adi chusinappudalla gurthostharamma
Пікірлер: 223