రాష్ట్రం వెలిగిపోతోంది అగాయత్యాలతో, అరాచకాలతో, రౌడీయిజం తో వెలిగి పోతున్న చంద్రన్న పాలన వర్ధిల్లాలి
@gtatreeservices860
Ай бұрын
Andhra is fucked by bug time people have no meetings no place to dhara Raju all ports medical colleges health care all gone back Andhra went back 50 years back bolli loote every where it's all fuxk up
@pothulasrinivasareddy9196
Ай бұрын
ఎన్కౌంటర్ చేయాలి వాడిని
@ratnaratna5432
Ай бұрын
Avunu
@rajendradhanukota
Ай бұрын
ఇలాంటి దారుణమైన సంఘటనలు మరెన్నో చూస్తాం
@chintalapuisambireddy3639
Ай бұрын
ఏందయ్యా బాబో నిముషనికి ఒక రేపు, మరో నిముషానికి ఒక మర్డర్,,, ఈవేమి వార్తలు రా బాబో., మన ఆంధ్రప్రదేశ్ లో ఈ సృష్ట్టీ జరుగు సున్నదా హత విదీ...
@SVlakshmi-xm9ep
Ай бұрын
అమ్మ కడుపు నుండి భూమి మీద కాలు బయట పెట్టటానికి కూడా ఆడబిడ్డ భయపడు తుంది😢😢
@naren.k2382
Ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో అకృత్యాలు జరుగుతోంటే ముంబాయిలో అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకల్లో ఎంజాయ్ చేస్తున్న చంద్రబాబు, పవన్..😮😢
@aravindaravind3487
Ай бұрын
Also jagan 😢
@వాషింగ్మిషన్
Ай бұрын
ఇలాంటి కామెంట్ నేను పెట్టాను బట్ ఎందుకు డిలెట్స్ చేస్తున్నారో అర్థం కావటం లేదు 😭
@వాషింగ్మిషన్
Ай бұрын
@@aravindaravind3487 గవర్నమెంట్ టీడీపీ కూటమి . దీ. వైసీపీ ది కాదు
@naren.k2382
Ай бұрын
@@aravindaravind3487 ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది చంద్రబాబా? జగనా?
@naren.k2382
Ай бұрын
@@వాషింగ్మిషన్ 🤔☹️😓
@Sams_voice
Ай бұрын
మా చంద్రబాబు ఉన్నాడు మేం ఇలాగే చేస్తాం నా ధైర్యం చంద్రబాబు నువు ఏం పీకుతావ్ రా ..ఇది పచ్చ మంద ఉద్దేశం
@anandragala306
Ай бұрын
చాలా భాదాకరం అమీర్
@suvarnareddy4585
Ай бұрын
అసలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అండి 😢 ఎం చేస్తున్నాడు ఇలా ఘోరాలు అరాచకాలు జరుగుతుంటే ఎక్కడ నిద్ర పోతున్నాడు హోమ్ మినిస్టర్ అనిత ఆంటీ ఏక్కడ EVM సీఎం చంద్రబాబు ఎక్కడ ఆంధ్రలో ఉండల పోవల భయమేస్తుంది బాబోయ్ 😢😭
@shaikmahammedsaleem3583
Ай бұрын
ఏది రాక్షస పాలన అన్నా ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాలో. ఏపీ మరో బీహార్ లా తయారౌతుంది.
@nagamanic-jh6tw
Ай бұрын
Plz వినలేక పోతున్నాం సార్ 🙏
@srinivasaraokalasani7808
Ай бұрын
వెంటానికి చాలా బాధగా వుంది అమీర్ గారు 🙏
@user-bz3wf5lg9l
Ай бұрын
పవన్ కళ్యాణ్ గగ్గోలు పెట్టారు, శాంతిభద్రతలు ఏమయ్యాయి, జగన్ మోహన్ రెడ్డి పై కేసు పెట్టేరు,మీ కడుపుమంట చల్లరిందా, పవన్, చంద్రబాబు, రెడ్ బుక్ లోకేష్,జగన్ కి ప్రాణహాని తలపెట్టొదన్నా, Chandram
@venugopala285
Ай бұрын
ఇలాంటివి మీడియాలో బయటకు రాకుండా తీసుకోవలసిన చర్యల గురించి యెల్లో మీడియా తో చర్చిస్తున్నారు .
పిల్లాడిని పెట్రోలు పోసి తగల పెట్టిన వెధవ ఎవడూ. వాడికి శిక్ష పడిందా.
@TPNIndia
Ай бұрын
Siggu vunda neeku nuvvu kuda oka mahile kada. Appudu cheyakapothe ippudu meeru cheyara? chee chee mee bathukulu cheda.
@ratnaratna5432
Ай бұрын
Avunu
@sravyareddy8527
Ай бұрын
@@BonagiriEkadhana-dq9if Oorike annitiki Jagan garini enduku theesukosthaaru? Ippudunnadi ycp kaadu kada? Unna situations ki mee pk garu nunchi, cbn nunchi okka condolence ledu, families ki odaarpu ledu. Ee adigedi vaallani aduguthe baaguntundhi. Ikkada adigithe ela?
@ammajiyangala9325
Ай бұрын
పవన్ - ఎప్పుడో జరిగిన సుగాలి ప్రీతీ గురించి తెగ ఆయాస పడేవాడు ఇప్పుడేం చేస్తున్నాడు నోరుమూసుకుని కూర్చున్నాడు. నేరం చేసే వాడికి భయం లేకుండా పోయింది ap లో
@ramanamurthy8625
Ай бұрын
అలాంటి వారికి థర్డ్ డిగ్రీ prayoginchaali
@gamingsasiyt2464
Ай бұрын
Adi ma Pawan Anna chusukuntadule brother 4 bettam debbalu veste chalu
@tangellavenkatesu7605
Ай бұрын
ఒకసారి గట్టిగా లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ఎన్కౌంటర్ చేస్తే తిరిగి అలాంటి వారికి హెచ్చరిక జారీ చేసినట్లు అవుతుంది.. వైఎస్ఆర్ అలాగే యాసిడ్ దాడులకు పాల్పడిన వారిని ఎన్కౌంటర్ చేశారు..తిరిగి అలాంటి ఘటనలు రిపీట్ కాలేదు..ఇది విమర్శ కాదు.. ఓ సలహా..
@johnhydegunti9461
Ай бұрын
అన్న వినడానికే చాలా బాధగా ఉన్నది ఏమి చేస్తున్నది ఈ గవర్నమెంట్
@వాషింగ్మిషన్
Ай бұрын
ప్రజలు అందరు బయటకి రావాలి మాకు ఈ గవర్మెంట్ వద్దు. డౌన్ డౌన్ గవర్నమెంట్. యే ముహర్థంలో ప్రమాణాలు చేశారు రా అయ్య అన్ని హత్యలు ,దోపిడీలు,మానబంగాలు, చీ
@madhugopireddy5230
Ай бұрын
మాకు మనుస్మృతి కావాలి, లేదా షరియత్ చట్టాలైనా కావాలి.ఐపిసి సెక్షన్స్ పైనా, రాజ్యాంగం పైనా మాకు నమ్మకం లేదు
@user-se4tq4yz4y
Ай бұрын
Home minister Anitha gaaru 'Gantha' daggara busy ga vunnaru 😂😂
@bsbjee
Ай бұрын
ఎవరన్నా ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చెయ్యండి
@వాషింగ్మిషన్
Ай бұрын
ప్రజలు చెయ్యాలి అందులో మీరు కూడా ఉండాలి .ఉంటారా ?
@ShaikImran-z8o
Ай бұрын
@@BonagiriEkadhana-dq9ifBro a govt am cheyadu urike fake matalu
yemina oka 5months pasi papa ni ala cheste ikjada rajakeeyalu vaddu parties caddu as a human ga spandichandi chalu inka manushulu ayite vadu yevaro kuda gurthinchalera vadini punish cheyyalera antha tgappu chesina govt police kommu kayadam yenti ninns chusaru fa america ex president ni attack chesina vadi ki yela chesaro nyayam yedi ikkada biden kuda ade cheppadu tgappu jarigite yevarina punishment tgapoadu ani adi mana stare ki yenduku ledanna kullu politics
@itsmeramsuni9902
Ай бұрын
Tiptop గా రెడీ అయి హోమ్ మేడం వస్తారు.
@ramanu2427
Ай бұрын
Home minister gaaru resign cheyyali , law and order fail dy cm gaaru em jarugutundi...
@madhumaddali7597
Ай бұрын
కనీసం ప్రతిపక్ష సభ్యులు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని కదా
@itsmeramsuni9902
Ай бұрын
జనాసైనికులు జనాసన్నాసులు అయ్యారు
@user-ib7ne7um9t
Ай бұрын
నువ్వుండు బ్రొ.. అన్నీ ఇలాటివ్ చెబుతావు.. జగన్ మీద కేసులు పెట్టడము లో మేము బిజీ..
@harshavardhandyavanapelli1850
Ай бұрын
PK Garu your ruling is magnificent
@sugunaandugula9873
Ай бұрын
ఇంతజరుగుతుంటే పిఠాపురం నిత్యనందస్వామి ఏమిచేస్తున్నట్టు ఒకసారి స్వామి వారి దృష్టికి తీసుకెళ్లండి
@sunilt8411
Ай бұрын
అధికార party... opposition party medha caselu pettadanike time సరిపోవడం లేదు... Inka ఇవి emi పట్టించుకుంటారు....
@vudayanamurali5566
Ай бұрын
కఠినంగా శిక్షలు లేవు.అందుకే టీడీపీ వచ్చిన తరువాత మరీ ఎక్కువ అయిపోయాయి.
@nirmalahansi9157
Ай бұрын
Really very sad
@KALYANKALYAN-qw4zj
Ай бұрын
అధికారులు ఏసీలో నిద్రపోతున్నారా పోలీసులు ఏమో వర్క్ ఫ్రొం ఓం చేస్తున్నారు
@user-bv2xn5ou1g
Ай бұрын
Cbn పవన్ అధికారం లోకి రాక ముందు మాట్లాడేవారు ఇప్పుడు నోరుమూసుకుని కూర్చున్నారు
@sivakesavavemula473
Ай бұрын
Very sad news. Sorry to seen & hear the news.
@AnandKumar-xj8ez
Ай бұрын
వినడానికి కూడా భాదగా వుంది. బ్రదర్
@narsingaraonarsing2673
Ай бұрын
Ap. Sarvnasanamgaranty
@Satya44465
Ай бұрын
Anitha resign chesi povali !!
@ganapathivavilapalli3176
Ай бұрын
Rajikiyam chudakunda serious action thisukovali
@jyothialapati1103
Ай бұрын
అంటే అన్నారని అంటారు కానీ మహిళలు అంతే గౌరావం లేని నాయకులు అధికారం లో వుంటే ఇలానే ఏడుస్తుంది సమాజం.మరి తాగటానికి మందు చవకగా ఇస్తామని సెలవిచ్చిన నాయకులకు హాడ్స్ అప్ తాగినవాడు విచక్షణ మరచి ఇలాంటి దారుణాలు జరుగుతాయి శిక్షకు తాగిన వాడికా...లేక మందు రేట్లు తగ్గించిన వాళ్ళకా... అసలు గవర్నమెంట్ వుందా చచ్చిందా...
గెలిచారు సంబరాల్లో మునిగి తేలుతున్నారు అమాయక ప్రజలు బలవుతున్నారు
@user-om1fp6nw8i
Ай бұрын
దరిద్రపు కూటమి అధికారంలోకొస్తే ఇలాగే ఉంటది ఏం చేస్తాం మరి ఐదు సంవత్సరాలు ఇంకా అనుభవించాలి ఈ కర్మమంతా
@g.v.sivaramareddy9951
Ай бұрын
Babu Pawan enjoi.
@PRAKASH-xb9dh
Ай бұрын
చాలు...చాలు....ఈ ప్రభుత్వం...రాళ్లతో కొట్టండి
@vallikumarisomayajula1458
Ай бұрын
ఇంత దరిద్రం జరుగుతుంటే వ్యవస్థ లన్నీ ఎక్కడ పోయాయి.ఎ.పి ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే ఈ సోకాల్డ్ పెద్దవాళ్ళంతా ఏంచేస్తున్నారు.
@udayarejeti4584
Ай бұрын
Chala dharunam bayya, atlesat cm, dcm, hm why dont react? Vure madhyalo andharu chusthundaga vure theyyale vadene chee 😢😢.
@padmavathiponguleti3675
Ай бұрын
ఏమి అవుతుంది మీ ఏపీ ఈ దారుణం ఏంటి బాబోయ్
@sudheerbabur4799
Ай бұрын
Shameless govt andhrapradesh
@manojbhushan3412
Ай бұрын
Super ameer garu
@Traveler_123_
Ай бұрын
చీపు గా వచ్చే మందు తాగి కళ్ళు మూసుకుపోయి వివేచన కోల్పోయి దరిద్రంగా తయారయ్యారు.
@markondareddy4477
Ай бұрын
ఉన్మాద ప్రభుత్వంలో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. వారికి పసికందులైనా లెక్కలేదు.
@sivarajujampana4082
Ай бұрын
ఈ చేతకాని టీడీపీ, bjp janasena party vachina తరువాత ఇలాంటి ఘోరాలు ఇంకా జరుగు తాయి
@narsingaraonarsing2673
Ай бұрын
Ap. Sarvnasnmgatmty
@gangadharamdevarapalli9275
Ай бұрын
డిప్యూటీ హోం మినిస్టర్ యింకా పేపర్ చూడలేదు ఏమో No response Ap Government
@SURESHBABU-cx2jw
Ай бұрын
Yo Maku braded liquors kaavali and free bus kavali and free ga dabbulu kavali and Anni free ga kavali That's why we voted CBN😢😢😢 Evaru ekkada saste makemi
@rajendradhanukota
Ай бұрын
😂😂😂
@potnurusanyasappadu9346
Ай бұрын
గొప్పగా ఉంది 40 ఇయర్స్ ఇండస్ట్రీ పరిపాలన. రోజుకొక అత్యాచారం, హత్య, ఇవే గొప్పగా ఉన్నాయి శాంతి భద్రతలు.
@vantalu550
Ай бұрын
Kosi kaaram pette vuuru mottam tippali taruvata kalchi champali ee chattam cheyali appudee ee arachakalu cheyataniki bhayapadataru
@Muralimonarch
Ай бұрын
అధికారంలో ఉండి భాధ్యత కలిగిన వారు పెళ్ళి పేరంటాలు, నోములు వ్రతాలలో తిరుగుతున్నారు. ప్రతి పక్ష భాధ్యత కలిగిన వారికేమో సంఘటన జరిగి 8 రోజులైనా ఇంత వరకు తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పాలన్న సోయి కూడా లేదు. ఇంకా కొంత మందికి మేకప్పు వేసుకొని ప్రెస్ మీట్ పెట్టడంలో వున్న రంది, యావ తీసుకోవలసిన చర్యలపై ఉండదు. నిజాలను వెలికి తీసి వాస్తవాలను నిష్పాక్షికంగా ప్రజలకు చెప్పాల్సిన మీడియా నిలువెల్లా రాజకీయ రంగు పులుముకొని నిర్లజ్జగా అబద్దాలను అశ్లీలాన్ని వండి వారుస్తుంది.చైతన్యవంతంగా వుండవలసిన యువత, విద్యార్థులు అంతర్జాలంలో అసభ్యత కోసం వెతుకుతూ దారి తప్పి తిరుగుతున్నారు. పొట్టకూటి కోసం నానా పాట్లు పడే శ్రామిక బడుగులూ మద్యం మత్తులో పడుతూ లేస్తూ తూలుతున్నారు. మేధావుల ముసుగులో కులగొట్టాల ముందు అనర్గళంగా ఉపన్యాసాలు దంచే ప్రబుద్ధులకు వారి స్వప్రయోజనాలే తప్ప సమాజ హితం పట్టదు. తమదాకా వస్తేనేగానీ నొప్పితెలియని మద్య తరగతి మాలోకం తమ రోజు వారి ఆశల ఆకాశహా ర్మాయాలలో తలుపులు బిగించి గుట్టుచప్పుడు కాకుండా బతికేస్తుంది. తమ జీతాల పెంపు, అలవెన్సులు ఇతర ప్రయోజనాల గురించి తప్ప మిగతా విషయాల గురించి కలలో కూడా పన్నెత్తి మాట మాట్లాడని స్వార్థపు వర్గం బల్లకింద పట్టిన బూజు దులపడం లో ఊపిరి సలపనంత బిజీగా ఉంది. తమ తోటివారి మీద నిత్యకృత్యంగా జరుగుతున్న ఆఘాయిత్యాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమించాల్సిన మహిళా లోకం యుట్యూబు వంటల్లో, బ్యూటీపార్లర్ సౌందర్య సాధనలో నిమిషం ఖాళీ లేక పైట కొంగు తో నుదుటిపై చిరు చెమటలను తుడుచుకుంటుంది. దైవ చిత్తమై ఆడపుట్టుక పుట్టిన ఓ పాయకపురం "ధరణి", మచ్చుమర్రి "దీపిక" , బొబ్బిలి" క్రాంతి" ! మళ్లీ జన్మంటూ వుంటే ఆడదానిగానే పుట్టి ఆదిశక్తులై ఈ మృగాళ్ళ పీచమణచండి. మీకు జరిగిన అన్యాయాన్ని నివారించలేక పోయిన ఈ వ్యవస్థలను చెప్పుతో కొట్టండి. అప్పటి వరకు సిగ్గులేని ఈ సమాజాన్ని చీదరించుకొండి. మీ ఆత్మ శాంతికై భాధాతప్త హృదయంతో అక్షరాలలో అశ్రు నివాళులు.
@thummadevadanam87
Ай бұрын
కూఠం కాదు ప్రజలగుండెలో గూటం పార్టీ
@ramabhadra1669
Ай бұрын
I am feeling so sad .
@KondaiguntaUma
Ай бұрын
ఎన్ని కేసులు ఉంటే అంత గొప్ప అన్నారు గా దానికి తోడు పశుపుబిళ్ళ వేసుకోండి మీకేంకాదు అన్నారు కదా దానినే సీరియస్ గా తీసుకుని చేస్తున్నట్టు వున్నారు పోలీస్ స్టేషన్ కి వెళితే కేసు బుక్ చెయ్యరు ఏవర్రా మనల్ని ఆపేది అని సంకేతాలు ఇస్తే ఇలానే ఉంటుంది
@user-qp4fx8bq8h
Ай бұрын
పెళ్లిళ్లకు పేరెంటాళ్లకు వెళ్లిన కూటమి మొనగాళ్లకు పరిపాలించడం చేతకాకపోతే రాజీనామాలు చేసి పోవాలే
@venkateswarluorsu4228
Ай бұрын
Encounter cheyali
@mmani9696
Ай бұрын
Ameer sir Super Law and Order Super CM and Super DCM in AP both CMs and AP state are role model for the Nation
@babunani82
Ай бұрын
నిజమా ఇంత దరిద్రం, చండాలం ఏమిటి
@vijayakumaryenugupalli1559
Ай бұрын
ఆంధ్ర అభివృద్ధి ప్రొరంభమైతే మీ గోల ఏంటి అమీర్ గారూ! ప్రజలందరూ కసితో ఉరుకులెత్తి ఓట్లేసి తెచ్చుకున్న ప్రభుత్వం!
@123ambati
Ай бұрын
😢😢😢
@LRMR116
Ай бұрын
ఇలాంటి వింటుంటే ఒక తల్లిగా చాలా ఏడుపువస్తుంది అమీర్ గారు..ఆడపిల్లలకి రక్షణ ఎలా ? ఎలా కాపాడుకోవాలి sir? Assalu okappudu ammaelani కడుపులోనే చంపేసేవాళ్ళు ఆడపిల్ల అని తెలిస్తే...ఇప్పుడు ఇదే పని చేయాలి ఏమో...
@sadhuaish3762
Ай бұрын
అసలు ఈ ఆంద్ర లో.ఎమ్ జరుగుతుంది ర్రా బాబు.... ఇన్ని గోరాలు జరుగుతుంటే.... ప్రభుత్వం ఎమ్ చేస్తున్నట్లు అసలు..... రిప్ గౌర్నమెంట్.....
@user-es6cx8bz9j
Ай бұрын
😢
@AjayKumarJalli
Ай бұрын
వాళ్ల పిల్లలకు జరిగిన అలాగే చేస్తారా
@MohanKumar-ce1me
Ай бұрын
Maa oorlo ilanti darunam jarigindi ani telisi raktam marigipotundi
@rajaramsingh6124
Ай бұрын
Law and order totally failed in AP 😢😮
@Nari9999.
Ай бұрын
ఆకు నాకి పోయింది ఏపీ బీహార్ కంటే దారుణం గా తయారు అయిపోయింది
@user-nd5xg4xm5n
Ай бұрын
Government nidra పోతుంది . కాదు నిద్ర మౌన వ్రతం నటిస్తుంది
@bhaskarreddy4343
Ай бұрын
లా అండ్ ఆర్డర్ లేదు బొంగు లేదు ఇదేం పాలన
@Muskhin
Ай бұрын
ఇదే మీ టి నెల రోజుల్లో ఇన్ని నేరాలు ఘో రాలు దరిద్రులు రాజ్యం ఏలు తున్న ట్లు ఉంది
@anithag18
Ай бұрын
This is effect of quality liquor
@venkyvijey716
Ай бұрын
అన్న ఏమిటన్న ఆంధ్రలో ఏమిజరుగుతుంది అన్న... రోజు రోజుకి ఏదో ఒక భయంకరమైన వార్తలు....నాకు రక్తం మరిగిపోతుంది😡😡😡😡😡😡😡😡చెప్పకన్న ,😭😭😭😭😭😭దీనికి కారణం మందు ఈ తాగుబోతుల భయంకరమైన శాడిస్టుల మారిపోతున్నారు
@ChittibabuManukonda
Ай бұрын
అన్న హోమ్ మంత్రి ఏం చేస్తుంది నిద్ర వస్తుందా ఇప్పటికైనా కళ్ళు తెర మామను
@prayagr3373
Ай бұрын
బెత్తం దెబ్బల రాజ్యాంగం మహిమ....
@LeelaEunicyPeyyala
Ай бұрын
Sounds levu sir
@shaikrabbani7178
Ай бұрын
వీడిని పశువు అని అంటారు ఏమో, కాదు మృగము అనాలి
@saitejreddy5966
Ай бұрын
Chindinemma 6 nelala papa naa thu😢
@SunilBhai-vz2mx
Ай бұрын
AP PUBLIC ENJOY THE GOVERNANCE GOVERNMENT IS IN MOOD TO TAKE ANY ACTION
@akhilnishi2339
Ай бұрын
ఎక్కడ ఉన్నావ్ పవణ్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నావ్ హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నావ్ చంద్ర బాబు
@akhilnishi2339
Ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్య లేదు
@Nanduu1432
Ай бұрын
AP has to take over by Governor
@ksranjinailu5448
Ай бұрын
జిల్లాలు జిల్లాలు ఈ సైకో లకి అప్పచెప్పారు రాష్ట్ర ప్రజలు.ఇక వీళ్ళ ఇష్టా రాజ్యం అయిపోయింది. ఈ పరిస్థితుల మీద స్పందన లేకుండా అంబానీ కొడుకు పెళ్లికి వెళ్ళారు. అధికారంలోకి వచ్చిన నెలరోజులలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. ఖర్మ అనుభవించాల్సిందే.ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అయితే జవాబు దారీతనం ఉంటుంది. ఈవీఎంల ప్రభుత్వం ఇలాగే ఉంటుంది.
@venkateswarasarma8411
Ай бұрын
అమీర్ గారు పావలా గాడికి చెప్పకండి చేపితే వాడు అతల్లిని శిక్షించాలంటాడు పాపని ఒంటరిగా వదలి వెళ్లినందుకు
@burrikirankumar1183
Ай бұрын
Jai CBN jai pk memimthe ma palana imthe
@oortcloud5029
Ай бұрын
Ambani son marriage both enjoying in Mumbai how great AP- CM and DCM
@HemanthKumar-xz7uy
Ай бұрын
Nanyamaina madhyam prabhavam ilane untundhi sir evaru ela pothe manakenti sir maku nanyamaina madhyam vachindhi
@maheshdrg3329
Ай бұрын
vintunte chala baadhesthondi
@csr1756
Ай бұрын
There is no law & order in AP. Public saying government itself doing with employees & political parties.
Пікірлер: 290