Namaskaram guruvu gaaru🙏🙏 Mee videos 6/7 months nundi follow avuthunnaaanu....naa aalochana lo marpu,na lo marpu chaala vacchay,,,,.deeniki kaaranam mee videos...nen 23 years old,,intha chinna age lo adyatmika vishayaalu telskunta ani nen asalu anukoledhu......annitiki aa devudu thodu untarani nenu teluskogalogaanu..... Veetiki kaaranam mee videos..chaala danyavadamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kushalgorli2878
3 жыл бұрын
so great our generation people have to follow sanatana dharma which is a ultimate wealth given by our ancestors
@ramgopal15
3 жыл бұрын
me too gained a lot
@nagamanikanta9974
3 жыл бұрын
Im 20
@jithuyadav8869
3 жыл бұрын
Exactly, nen kuda athiest ni.but chandolu sastry videos nunchi dhevudi pai nammakam penchukunna.anthatiki srinivas gare kaaranam
@sreeramuluum7845
3 жыл бұрын
I am 18
@rajakumarparuchuri327
3 жыл бұрын
మీరు చెప్పిన ఈ విషయం విన్నాక, నాకు ఒక Modern హైదర్ అలి ఒకడు గుర్తుకు వచ్చాడు. తిరుపతిలో 2 కొండలు, వెంకటేశ్వర స్వామివి కాదు అని చాలా వెషాలు వేశాడు. హైదర్ ఆలి కన్నా దిక్కులేని చావు చచ్చాడు. అధికారం వుంది కదా అని స్వామి కి అపచారం చేస్తే, స్వామి ఊరుకున్నా, ప్రకృతి ఊరుకొదు. ఊరుకొలేదు కూడా....
@praveenmolleti2074
3 жыл бұрын
స్వామివారి పట్ల అపచారం చేస్తే ఎంతటివారైన తప్పించుకోలేరు. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@hiranmayi6270
3 жыл бұрын
మీ విడియో చూసిన ప్రతిసారి హిందువు గ పుట్టినందుకు, వేంకటేశ్వరస్వామి వారి పాదాలచెంత ఉంటున్నందుకు చాలా అనందం రెట్టింపవుతుంది 🙏🙏🙏🙏🙏
@bsn4843
3 жыл бұрын
మన హిందూ సనాతన వైదిక ధర్మం గురించి చాలా మంచిగా తెలియచేస్తునందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు జైహింద్ జై శ్రీరామ్
@santhiyashram1075
3 жыл бұрын
మన హిందూ సనాతన ధర్మం నిలబడటం కోసం మన ఋషులు ఎంతో చేశారు.అలాగే ఎన్నో దండయాత్రలు, కూల్చివేతలు జరిగిన మళ్ళీ తిరిగి దేదీప్యమానంగా నిలబెట్టిన మహానుభావులు ఎందరో .దయ చేసి వీలున్న ప్రతి ఒక్కరూ మన హిందూ మూలాలు కాపాడుకోవాలి అంటే వేదం , వేదాన్ని చదివే వేద పాటశాలలకు ,వేద పండితులును ,గోవులను, గోశాలలను, దేవాలయాలను కాపాడుకునే బాధ్యత ప్రతి హిందువు బాధ్యతగా తీసుకోవాలి అని విన్నపం🙏🙏🙏🙏
@shivanshu2013
3 жыл бұрын
నమస్కారం గురువు గారు నాకు 12 సంవత్సరాలు మీ వీడియోస్ నేను 3 నెలల నుండి follow అవుతూ ఉన్నాను మీరు చెప్పే హిస్టరీ వింటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది ధన్యవాదములు
@jaisriram9744
3 жыл бұрын
తమ్ముడు సూపర్ 👌👌👌
@yellakrishna3239
3 жыл бұрын
ప్రతి రోజు నీకు ఇస్ట మయిన దైవ నామ స్మరణ చేస్తూ ఉండు బాబు
పాపం చేసినప్పుడు ఏదో ఒక విధంగా అనుభవిస్తాడు....... ధన్యవాదాలు 🙏🙏మంచి విషయాలు చెప్పినందుకు
@asrinivasreddy5100
Жыл бұрын
గురువు గారి పాదాలకు వందనాలు. మా వారి కి గుండె సమస్యతో బాధపడుతున్నారు. Job పోయింది. తిరుమల దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సామిదయవల్ల కష్టలనుండి కాపాడు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SaiRam-ru3vg
3 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🙏🙏
@rameshkumarponnada4325
3 жыл бұрын
Vastunna amavasya Sunday.. chala power full kala Bhairava Swamy ki istamaina roju chakka ga darshanam chesukondi. Sri mathre namaha🙏
@rajashekhar5537
3 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం🙏 చాలా అమూల్యమైన తెలియని విషయాన్ని తెలియజేశారు.. మన సనాతన ధర్మ గొప్పతాన్ని తెలిపారు.. ధర్మం జోలికి,దేవుని జోలికి వచ్చి బతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు.. ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి మట్టిలో కలసి పోయాయి...అయిన కొందరికి ఇంకా బుద్ధి రవడం లేదు...ఎవడైనా సరే నా దేవుని జోలికి వచ్చిన వాడు వాడి వంశం సర్వనాశనం అవ్వక తప్పదు.. శ్రీ విష్ణు రూపాయా నమఃశివయ🚩🙏
@venkateswarareddygade6455
3 жыл бұрын
గురువు గారు నమస్కారం దయచేసి మతమార్పిడులు పెరిగి పోతున్నాయి దీని గురించి ఒక వీడియో చేయండి
@Ramakrishna.N
3 жыл бұрын
కష్టమైన నష్టమైనా స్వధర్మాన్ని నమ్ముకుని ఉండాలి... మతం మార్పడి చేస్తే మారిపోవడం అమాయకులు తెలియదు కదా, అయినా మతమార్పిడి బ్యాచ్ కి శివశక్తి ఛానెల్ ఉందిగా...
@maheshmahi8106
3 жыл бұрын
Danikosam pani kattukovalsina avasaram ledu. Eswaranugraham vallaki alasyam avtundi ee janmaki kakapoyna edoka janmaki telusukuntaru. Badha padakandi nenu ilane avesa padevanni aa avesanni alochanaga marcharu guruvugaru
@EKOTERIAN
3 жыл бұрын
దాని వల్ల ఎవరికైనా నష్టం ఉందా మన సనాతధర్మం న్ని ఎవరు చేనక లేరు అని నా అభిప్రాయం అది ఒక మతం కాదు ....మనిషి బతకాల్సిన విధానం.
@maheshmahi8106
3 жыл бұрын
Mana sanathanam lo unna anandalu vallu kolpotharu kattu bottuloni arogya sootralu. Anandakaramaina vivaha vyavastha kolpotharu. Devalayala nundi vacche shakthini kolpotharu. Nrutya sangeetam lanti kalalni kolpotharu. Adbhutamaina silpa kalani aswadhinchaleru. Prakrutini premincharu asahyinchukuntaru. Desa bhaktini kolpotharu. Videsiyulaki vanthalu padatharu. Modern science antu vandella ayusshunu arabhaiki cheram inka ekkuvaithe muppaiki digajarina ascharyaponakkarledu. Migatha mathLani asahyinchukuntaru. Inni darunalu jarugutay. But eswarudu choostune unnadu samayam vaste ayane digi vacchi uddharisthadu. Antha varaku mana prayatnamga sanathana goppadanam telusukovali. Prati okka hindhuvu Ramayana bharathalu chadavali. Appude control avtade
@mohanaso3638
3 жыл бұрын
గురువు గారికి వందనాలు. నేను శ్రీనివాస మంగాపురం కు 40 km దూరంలో వుంటున్నాను. ఎన్నో సార్లు స్వామి ని దర్శించుకున్నాడు. ఈ రోజు వరకు మీరు చెప్పిన ఆలయ చరిత్ర మాకు తెలియదు. మీకు శతకోటి వందనాలు.
@JMRTECHSOLUTIONS
3 жыл бұрын
Thank you so much sir Valuable information. మీలాంటివారు ఉండబట్టే హిందూ సంప్రదాయం కొంతవరకు బలిష్టంగా ఉంది తెలియని విషయాలు తెలియజేసినందుకు హృదయపూర్వక నమస్కారాలు
@ranjithvlogs6885
3 жыл бұрын
శ్రీనివాస మంగాపురం లో స్వామి వారు పెళ్లి కొడుకులా ఉంటాడు. చేతికి ఎప్పుడు కళ్యాణ కంకణం కట్టి ఉంటుంది. పెళ్లి కాని వారు ఇక్కడ స్వామి వారికి కళ్యాణం చేసుకుని కంకణం కట్టుకుంటే పెళ్లి అవుతుంది అని నమ్మకం. ఇంకో విషమేమిటంటే ఇక్కడ ఉత్వమూర్తీ ముద్దు ముద్దు బుగ్గ లతో ముద్దొస్తుంటడు
@tvmadhaviadhikary4117
3 жыл бұрын
చాలా బాగా చెప్పారు..ఈ దండయాత్రలలో స్వామివారి కష్టాలు వింటే కళ్ళమ్మట నీళ్లు వాస్తవి.మన చరిత్ర ఎంతో గొప్ప చరిత్ర..
@rajyalakshmiputcha1341
3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు 🙏🙏 co-incidence గా ఈరోజు మేము తిరుపతి కి ప్రయాణం చేస్తున్నాము...ట్రైన్ లో ఫోన్ చూస్తుంటే మీ ఈ వీడియో notification vachindi... దైవ లీల 🙏🙏
@korisapatiramu789
3 жыл бұрын
మన సనాతన ధర్మాన్నికి బలాన్ని ఇస్తున్నారు. గురువుగారికి ధన్యవాదాలు
@durgabhavani9387
3 жыл бұрын
గురువు గారికి నమస్కారం. మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ గారి శక్తి మరియు మహిమల గురించి వివరంగా వీడియో చేయాలని కోరుకుంటున్నాం.
@anithas2480
3 жыл бұрын
Already video pettaru
@usha5129
3 жыл бұрын
Video chesaru andi
@VIJAYKUMAR-lc6ce
2 жыл бұрын
గురువు గారు మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు ఇంత చక్కగా స్వామి గురించి మీ చేత వినగలిగే భాగ్యం దక్కింది. జై శ్రీమ్నారాయణ 🙏🙏🙏
@sathyambabu3680
3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః
@kantharao2327
3 жыл бұрын
The research being carried out by Nanduri Srinivas garu on spiritual matters is highly appreciated. May God bless him & his family!🙏
మీరు ఇలాగే మంచి విషయాలు చెప్తుండాలి. ఓమ్ నామో నారాయణాయ 🙏
@tirupathiabbai4311
3 жыл бұрын
చాలా భాగ చేపారు గురువు గారు మా తిరుపతి మహత్యం గురించి మీకు 🙏🙏🙏
@sirivennelasastry
3 жыл бұрын
బాగా...change spelling
@srinivasreddy-84
3 жыл бұрын
కానీ మన చరిత్ర పుస్తకాల్లో ఈ దరిద్రులను మహా వీరులు గా చూపించారు ఇన్నాళ్లు
@scr_scr
3 жыл бұрын
మన కర్మ కాంగ్రెస్ చేసిన దారుణాలు ఇవన్నీ
@jayasreekuppili5189
3 жыл бұрын
Sir, you are the light to the darkest generations of today. I have changed a lot knowing our culture and the knowledge you put. Thank you so much Sir 🙏🙏🙏 Myself and my husband planning to keep these values up in our family and teach children for our upcoming generations
@jithendergujjeti4528
2 жыл бұрын
Gd disition mam
@santhiyashram1075
3 жыл бұрын
ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏
@adityarompella3966
3 жыл бұрын
అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి గురించి చెప్పండి
@gowtham9534
3 жыл бұрын
I am also waiting for this Srinivas sir
@jayab3049
3 жыл бұрын
శ్రీ భరద్వాజ మాస్టర్ గారి క్రృపతో సత్సంగం సద్గురువు ప్రాప్తించారు.అవథూత మందిరాలు జీవించి వున్న అవథూత దర్శనాలు పారాయణ ఫలంతో లభించాయి. మాణిక్య పురం గానుగాపురం అక్కల్కోట కురువపురం కడప అవథూత మందిరాలు సత్సంగక్రృపతో దర్శించ గలిగాను.మీరు ఇచ్చే విలువైన సమాచారం ఎంతో ఉపయుక్తంగా వుంటుంది.ముముక్షువువలకెంతో ఆనందాన్ని కలిగిస్తూంది.సుథీంద్రయోగీంద్రుల క్రృపకు నోచుకొన్న మీరు థన్యులు.వారి సమాథిమందిరాన్ని దర్శించుకొన్నాను మాస్టారు గారి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు మీకు.థన్యవాదాలు భవదీయుడు బొప్పరాజు సుబ్బరాజు హైదరాబాదు
@vijayaraghava4935
3 жыл бұрын
Sir, through all your videos the "bhakti" factor intensifies and the bonding with paramatma holds stronger & firm. That's the beauty in your videos. 🕉️ Srimatre Namaha 🕉️
@lakshminimishakavi4043
3 жыл бұрын
తెలియని విషయాలన్నీ తెలియచేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@yerranaagulasriraamulu1334
3 жыл бұрын
గురువు గారికి పాదనమస్కారములు🙏మాకు తెలియని విషయాలు తెలుపుతూ, మమ్మల్ని భక్తి మార్గములో నడిచేందుకు ఆ భగవంతుడే మిమ్మల్ని ఈ భూలోకానికి పంపినాడు.🙏🙏🙏🙏
@padmapadma3183
3 жыл бұрын
Meeru cheptunna anni stories books lo chadivaanu. Kaani mee videos evi chusina naaku edupu vastundi. Meeru cheptunna okkomaata vintuunte anubhuthi ni matallo cheppalenu. Tq sir
@rayalaseemavantaluandfashion
3 жыл бұрын
Me దయ వలన నేను 7 శని వరాల vratam chesukuntunnanu మీరు పెట్టిన pdf dwara dhanyavadhalu గురువు 🙏🙏🙏
@Ramakrishna.N
3 жыл бұрын
అగస్త్య మహర్షి , వ్యాస మహర్షి , విశ్వామిత్ర మహర్షి , వశిష్ట మహర్షి , భరద్వాజ మహర్షి , ఆత్రి మహర్షి , కశ్యప మహర్షి , గౌతమ మహర్షి , జమదగ్ని మహర్షి , భృగు మహర్షి , నాకు తెలిసిన మహర్షులు 🕉️🙏🙏
@vyshnavamspiritual6387
3 жыл бұрын
Super super 👌🕉
@vasanthipaggala3482
3 жыл бұрын
Dhurvysa maharshi gaaru Kuuda Chala powerful
@chandrasekharreddy6592
3 жыл бұрын
🙏🙏🙏
@machilipatnamammai6897
3 жыл бұрын
Valmiki maharshi
@VLSI111
3 жыл бұрын
*కాక భుషుండి మహర్షి:- ఇతని చే రచింపబడిన 'కాక భుజందర్ నాడీ'. అను గ్రంథము చాలా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రంథములో అనేక ఆశ్చర్యకర విశేషములతో పాటు ఎన్నో రహస్యాలు వర్ణింపబడినవి. కేవలము కారణజన్ములు. అవతారముర్తులను గూర్చి వారి రహస్యములను ఇందు తెలుపబడినవి.* *పరాశరమహర్షి:- వీరు రచించిన ''హోరానాడి'' అను గ్రంథము అద్భుతము, ఆశ్చర్యకరమైనది. అందు యోగజ్ఞానము, సత్యజ్ఞానము, లోకజ్ఞానము, సృష్టి రహస్యములు తెలుపబడినవి. భూతభవిష్యత్ విషయములు వర్ణింపబడినవి.* *కపిల మహర్షి:- అణువులో బ్రహ్మశక్తిని ధర్శించిన వారిలో కణ్వ, గౌతమ మహర్షుల తర్వాత కపిల మహర్షిని పేర్కొనబడిరి. అణువు నందు గల శక్తియే బ్రహ్మము అను అణు సిద్ధాంతాన్నీ మొదట కపిల మహర్షి రూపొందించారు.* *విశ్వా మిత్రుడు:- ఇతడు పదివేల సంవత్సరములు తపస్సు చేసిన క్షత్రియుడు బ్రహ్మర్షి అయ్యెను. దశరధుని కుమారుడైన రామచంద్రుని తన యాగ రక్షణుకు తీసుకొని వెళ్ళి అతనికి అనేక అస్త్ర శస్త్రములను బోధించినవాడు. వీరు కాక వాల్మికి, కర్దముడు, భృగువు, చ్యవనుడు, ఉద్దాలకుడు, ఉశీలుడు, వామదేవుడు, దుర్వాసుడు, భరద్వాజుడు, బుచీకుడు మొదలైన అనేక మంది వేద వేదాంగ పారంగతులైరి.*
@pravallikae9151
3 жыл бұрын
When I was kid, an arrogant intentionally raised his leg on Sri Devi idol. In 2 weeks, the same leg met with an accident and till today he is suffering from that.
@PEOPLESREVOLUTION-f4j
3 жыл бұрын
Namaste guruvu gaaru🙏. U r saving 🇮🇳 from spiritual negativity acts.
@konetichiranjeevi4497
3 жыл бұрын
Sir ! నమస్కారం , మా అమ్మ దక్షిణ కాళిక అమ్మ గురించి తెలుసుకోవాలని ఉంది , తెలుపగలరు., నమస్కారం.
@akuladurgarao9094
3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@divyasrinivas123
3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@syamalareddy3517
3 жыл бұрын
గురువులకు పాదాభివందనం...నేను తిరుపతిలోనే ఉంటున్న ...ఇంతటి అద్భుతమైన కథ తెలుసుకోలేకపోవటం నిజంగా నా దురదృష్టం కాని ఈరోజు అది పరిపూర్ణమ్అయింది అది కేవలం మీవల్లనే..మరిన్ని ఆలయాల గూర్చి తెలియజేయగలరు. ధన్యోస్మి.🙏🙏🙏
@anukarri8977
3 жыл бұрын
నేను వెళ్ళాను గురువుగారు శ్రీనివాసమంగాపురం చాలా బాగుంటుంది చరిత్ర గురించి తెలిపి నందుకు ధన్యవాదాlలు
@MrRajasekhar1988
3 жыл бұрын
తమరి మాటలద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం ధన్యవాదములు తమరి మాటలతొ మాకు శ్రీవారి సాక్షత్కారం కలిగినంత గా మనసు ఉప్పొంగుతోంది.... ధన్యవాదములు......
@venkata-jl3zn
3 жыл бұрын
కళ్ళు చెమ్మగిల్లాయి... చాలా గొప్ప విషయం తెలిపారు...ధన్యవాదాలు శ్రీనివాస్ గారు...🙏🙏🙏🙏💐💐💐💐
@hihi-dq6rd
3 жыл бұрын
స్వామి నమస్కారం నాది ఒక చిన్న విన్నపం స్వామి .మీరు ఎంతోమంది శిష్యులను తయారు చేయాలి స్వామి. ఎందుకంటే మన భారతదేశంలో ఉండే అన్ని భాషల్లోని మీరు మీ శిష్యులు ఇలాంటి వీడియోలు చేసి ప్రజలకు మంచి సందేశం ను అందించాలని నాఅభిప్రాయం స్వామి.. ఓం శ్రీ రాఘవేంద్రయ నమః
@m.shivakeshalu8104
3 жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 💐🙏 ఎన్ని జన్మల పుణ్యఫలం 🙏 మాకు తేలియని ఎన్నో విషయాలను మీ వల్ల తెలుసుకో గలుగుతున్నాం🙏🙏🙏. ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ
@nagamuralikrishnasajja9707
3 жыл бұрын
Good morning sir, And now you are concentrating on our ancient history linked stories, I think it'll bring consciousness on our good culture to youth. Good sir pls continue this series. 👍
@jaiveerabrahmendra6033
3 жыл бұрын
ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ🙏
@yoursakshita2903
3 жыл бұрын
చిలుకూరు బాలాజీ దేవాలయం గురించి విడియో చేయండి గురువు గారు 🙏
@madhavich14
3 жыл бұрын
8-8-2021 విశేషమైంది అంటున్నారు వీలైతే చిన్న వీడియో చేయండి 🙏🙏🙏
@republicindiacoins
3 жыл бұрын
ధన్యవాదములు చాలా మంచి విషయాలు చెప్పారు 🙏
@narendrareddyvari
3 жыл бұрын
Hi Sir, Thank you for sharing and almost my doubts have been cleared because of your videos. Most important thing I was observed that while watching your videos 60% of the time iam getting tears. I have changed my mind set because of your videos. Thank you so much...
@smithasastri6890
2 жыл бұрын
Thanks a lot for imparting your valuable knowledge to all of us 🙏🏻🙏🏻 We are truly blessed to have a great scholar like you in this generation 🙏🏻🙏🏻
@sirirompi6597
3 жыл бұрын
How sad we are not aware of such historical facts. Lots of thanks to you Sir 🙏🙏
@srinivasarao-in6gx
3 жыл бұрын
అద్భుతమైన విషయం చెప్పినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
@EndlessTipsbyLucky
3 жыл бұрын
Guruvu garu శ్రీ రామ దేవుని వ్రత కథ గురించి వివరించండి గురువుగారు 🙏
Bleesed to be a subsriber of your channel. You are amazing guruji!!!
@villagecomidy9829
2 жыл бұрын
గురువుగారు... ఏంటండీ మీరు చెప్తుంటే,, అలాగే వినాలి అనిపిస్తుంది. నా తండ్రీ వెంకన్న స్వామి గురించి చెప్పిన ప్రతీ వీడియో చూసాను. ప్రతీ వీడియో సూపర్ స్వామీ. మీరు చెప్పినట్టే అమ్మవారి దర్శనం తర్వాతే, వరహా స్వామి దర్శనం, ఆ తర్వాతే స్వామీ దర్శనం చేసుకున్నాం. ఒక్క సారి మిమ్మల్ని కలిసి మీ పాదాలకు నమస్కరించాలి గురువుగారు. శ్రీ మాత్రే నమః.
@gollaraghavendra560
3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@vnagsuseela5652
2 жыл бұрын
బాలాజీ పదం తెలుగు కాదని శ్రీనివాస్ గారు ఇదే ఛానల్ లో విన్న గుర్తు. మీరు టైటిల్ లో బాలాజీ పదం ఉపయోగించారు
@NanduriSrinivasSpiritualTalks
2 жыл бұрын
భగవంతుడి ముందు భాషా ప్రాంతీయ రాష్ట్రీయ బేధాలు తెచ్చి పెట్టే మనస్తత్వం కాదు నాది, మీరు ఎక్కడో విని ఉంటారు, ఇక్కడ కాదు! అయినా బాలాజీ అంటే తప్పేముంది? ఆ పేరుతో ఒక మహా భక్తుడు పిలిస్తే స్వామి పొంగిపోయిన పేరు!
@NandurisChannelAdminTeam
2 жыл бұрын
Hi Naga Suseela/ Nageswara Rao You are creating baseless EMails (by using the name of Nanduri garu to support your statements) and circulating them to wider audience. Recall the mail immediately or else I will complain to Cyber crime department. - Rishi Kumar, Channel Admin team
@lovefishguy
3 жыл бұрын
And we are taught that tippu sultan and his fore fathers were so great and helped in independence. All lies . They destroyed, killed and converted thousands of Hindus . We are taught wrong history . We should make an attempt like Nanduri ji to know the reality !
@Shuridi
3 жыл бұрын
సాక్షాత్తు శ్రీ వారే మిమ్మల్నీ ఈ భూమి పంపించారు స్వామి, మీరు అన్నమయ్య గారి ప్రతిరూపం
@NanduriSrinivasSpiritualTalks
3 жыл бұрын
అన్నమాచార్యులవారితో పోల్చడమే? ఆయన మేరు పర్వతం అయితే, నేను ధూళి కణాన్ని కూడా కాదు. ఆయన భక్తాగ్రేసరుడైతే, నేను భక్తుల క్యూలో జనులందరికన్నా వెనుక వాడిని 🙏
@radhakrishnarathipalli8141
3 жыл бұрын
My childhood friend Mr.Vijay was very brilliant but always used to insult hindu gods during morning prayer and once he made such a derogatory comments on saraswati matha. Very shockingly he was unable to score well in 10th exams and later his academics went completely out of track.For many days, I had a doubt why he failed in academics irrespective of his intelligence but today I got the answer. Thank you guruji
@rajanipulaparthi1300
3 жыл бұрын
గురువు గారు మీకు పాదాభివందనాలు.మీరు,చాగంటి కోటేశ్వరరావు గారు తెలుగువారిగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను మీలాంటి వారు నదయాడుతున్న సమయంలోనే మేము కూడా teluguvaariga పుట్టి మీ ఇద్దరు చెపుతున్న మాకు తెలియని విషయాలు. ఎన్నో తెలుసుకో గలుగు తున్నందుకు చాలా చాలా చాలా ఆనందిస్తున్నాను.ఆ భగవంతునికి వేల వేల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@muralimohanadusumilli6719
3 жыл бұрын
ఓం నమో శ్రీవేంకటేశాయ నమః🙏🙏🙏🙏🙏 ఇప్పుడు ద్రోహం చేస్తున్న మ్లేచ్ఛులకు ఏ విధమైన శిక్షలు పడటంలేదు...
@hareeshprince4620
3 жыл бұрын
Avunu
@ganeshpblvizag6729
3 жыл бұрын
మీ లాంటి గురువులు దొరకటం మేము చేసుకున్న అదృష్టం చాల గొప్పగా చక్కగా వివరిస్తారు మీకు ధన్యవాదాలు, దేవాలయాల్ని నాసినం చెయ్యటం విగ్రహాలిని కాళ్లతో తన్నటం వంటివి చేసిన ఏ వ్యక్తికైనా ఆ పాపం జన్మా జన్మలుకి కోటేస్తది ఎందుకు జరుగుతుందో కూడా తెలుసుకోలేని దెబ్బ తగులుతుంది నాసినం అయిపోతారు, భగవంతుడిని ఆరాధించండి శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ
@appikatlarajeswari9813
3 жыл бұрын
సహస్ర శీర్ష వదనో వేకెంటేశ శిరోవతు, 🙏🙏🙏
@bodaskrishnaveni
3 жыл бұрын
Guriji gari padhalaku vandhanalu na age 25yrs mi videos chusi nannu aa paramatma vaipu nadipistunnaru mi videos Anni chusanu recently vijayawada kuda velli vachanu dhattatreya parayanam chesanu tirupathi malli vellochanu. Guruvu garu ashtadhasha shakthi peetalu gurinchi video cheyandi inka shankara charya gari video cheyandi swamy 🙏🙇♀️
ఓం నమో వెంకటేశాయ 🕉️🙏🙏 ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః 🕉️🙏🙏🌼
@pardhasaradhi7455
2 жыл бұрын
ఒక్క విషయంలో మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి.. తురకలు మన హిందూ మతం పైన చేసిన దాడి గురించి నిర్భయంగా, మొహమాటం లేకుండా చెప్పారు, చాలా సంతోషం.. ఇప్పుడు ఆ దుర్మార్గుడు హైదర్ ఆలీ కొడుకు టిప్పు సుల్తాన్ కి అదే రాయలసీమ లో విగ్రహం పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి . అలాంటి దౌర్భాగ్య స్థితి లో ఉన్నారు మన తెలుగు ప్రజలు.
@shivakrishna7629
3 жыл бұрын
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯಃ..... 😍😍😍💐
@venkatapraveen8789
3 жыл бұрын
చాల మంచి విషయాలు చెప్పారు గురువు గారు. నమస్కారం.
@kkkumar777
3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
@jayaramv2663
2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు ఓం శ్రీ నమో వెంకటేశ్వరస్వామి నమః
@priyaannnambhotla8560
3 жыл бұрын
Hope such People also see these videos. And understand 🙏🙏🙏🙏🙏
@nabinabi3388
3 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయం చెప్పినందుకు ధన్యవాదాలు.
@swapnakalitkar4174
3 жыл бұрын
Gurugaru🙏🙏🙏 Iam following your video from last year and reading your Saraswati stotram which your are given but my son is still consentrating in study's. Can you please post some videos to motivate children.
@rajasekharpotnuri5069
3 жыл бұрын
శ్రీ దక్షిణ మూర్తి, కాలభైరవ స్తోత్రాల గురించి తెలియజేయ ప్రార్ధన... శ్రీ గురుభ్యోనమః
@DRBharathkumarDRavi
3 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@skafroz3758
3 жыл бұрын
Guru garu mee speech very nice videos chala bagundhi
@shravanidandu9951
3 жыл бұрын
Thank you so much sir for providing such a great informations. After listening ur viedos I changed myself in many accepts.if one day ur viedo is not uploaded that day I felt very dull sir.Really for me at write I got ur viedos for that I am very happy no words to say also sir.Thank you so much sir.i have small kids how to show wright path for them sir.By seeing ur children pooja viedos I felt very happy ,in the same manner i think that did I can see my kids .Thank you so much sir.
@rajuo5303
3 жыл бұрын
మరుగున పడిపోయిన చరిత్రను మాకు తెలియచేసినందుకు పాదాభి వందనాలు స్వామి ఇలాంటి చరిత్రలు ఎన్నో మాకు తెలియచేయగలరని మనసారా ప్రార్థిస్తున్నాము ధన్యవాదములు జైశ్రీరామ్
@dhawalgarg9871
3 жыл бұрын
Sir kindly make a detailed video on benefits of Chanting some powerful stotras like - SHREE SUKTAM , Adityam Hridyam & ARGALA STOTRAM. Also kindly upload english subtitles. Nobody tells exactly about HANUMAN CHALISA Parayanam & what benefits dose it do.kindly help out.
@ushasrinivasan5219
3 жыл бұрын
I m so pleased and happy for listening the real stories of our hindutva. I'm so blessed. 🙏
@saralaramavath6282
3 жыл бұрын
Guru garu Varalakshmi pooja vidhanam video kosam waiting 🙏🏻🙏🏻🙏🏻
@jaisrikrishna7547
3 жыл бұрын
S pls upload fast
@jaisriradhakrishna9707
3 жыл бұрын
S pl
@jaisriradhakrishna9707
3 жыл бұрын
S please
@AnuRadha-iz9rn
3 жыл бұрын
Yeah sir please
@ramadevi256
3 жыл бұрын
@@AnuRadha-iz9rn mee dabaayinpu entandi radhagaaru
@jyothsnam4841
3 жыл бұрын
Enduko telidu sir me matalu vinta manasu thelika ga untundi.. Me paadalu vandanam 🙏🙏
@kiranjyothika1268
3 жыл бұрын
Proud to be an Hindu Guru garu..Meeku Namsakarmulu 🙏 Om Namho Venkateshaya 🙏🇮🇳
@RajgopalanSundaram
3 жыл бұрын
🙏🙏Namaskarams Sir. Can you pls put in subtitles/captions in English. Shall be highly obliged. Om Namo Venkatesaya 🙏🙏
@harishmunige7197
3 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు మీరు చెప్పెవీ వింటుంటే పుణ్య క్షేత్రాలు అన్ని తిరిగి రావలనిపిస్తుంది కానీ పేదవాడీకి సాద్యామా కానీ తిరుపతి కి 3times వెళ్ళాను ఓం నమో వేంకటేశాయా 🙏🙏
@KrishnaReddy-zj7nc
3 жыл бұрын
Guruvu gariki namaskaram
@balajipraveenkumar856
3 жыл бұрын
గురువు గారు మీ పాదాలకు శతకోటి నామస్కారములు.. మేము యే జన్మలో యే పుణ్యం చేశామో మాకు తెలియదు అందుకు ఈ జన్మలో మీరు చెప్పే గొప్ప గొప్ప ఆలయా విషయాల చేరిత్ర మరియు మన ఋషుల సంప్రదాయం, మన దేశ సాంకృతి, చాలా వరకు మీదవార తెలుసుకున్నాము.. మేము అందరమూ మీకు ఋణపడిఉన్నాము గురువు గారు .. శ్రీమాత్రేనమః 🙏🙏
@srinivaspalisetty5164
3 жыл бұрын
Namaste Guruvu garu 🙏🕉️
@dupatisaihaarathi514
2 жыл бұрын
Meet videos chustunte కంట్లో neerru వస్తుంది. Sree matre namaha.
Пікірлер: 1,3 М.