శ్రీ బాలా త్రిపుర సుందరీ మహాదేవి అంటే స్వయంభు - ఆకాశ లింగము నుండి ఉత్పన్నమైనది - విశ్వయోని - విశ్వేశ్వరి - పార్వతి...ప్రాచీన - సుప్రసిద్ధమైన తాంత్రిక శాస్త్రములను ప్రమాణముగా తీసుకోవాలి 😘 చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@panduranganadikuda3929
Жыл бұрын
గురుదేవా! ఈరోజు ప్రవచనంలో శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవి గురించి, రుద్ర యామల, విష్ణు యామల, జ్ఞానార్ణవ తంత్ర శాస్త్రాల ప్రకారం ఎంతో నిగూఢమైన, ప్రామాణికమైన అమ్మ యొక్క ఆవిర్భావ శక్తి తత్వాన్ని తెలియ చేశారు, హాది విద్య యొక్క మహత్వాన్ని లోకానికి చాటిచెప్పి అజ్ఞానుల కళ్ళు తెరిపించారు. మీకు పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏
@hemashiva7196
Жыл бұрын
గురుదేవా! ఈరోజు ప్రవచనంలో షోడశీ శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి సత్యజ్ఞానమును,అమ్మ స్వయంభూ తనకు తానుగా ఆవిర్భవించిందని, మూలమంత్రం మూడు అక్షరములని,అమ్మ మంత్రం హాది విద్యకు సంబంధించినదని,అమ్మ. తత్త్వమును చాలా అద్భుతంగా వివరించారు. మీ శిష్యులమైనందుకు మా జన్మ ధన్యమైంది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️🌷
@bonthalavasanthrao6386
Жыл бұрын
ఓం శ్రీ దశమహా విద్య దేవతామూర్తి నమః❤❤😊
@MaraganisatyanarayanaMaraganis
Жыл бұрын
Swami meeru chapthuntey maaku manasu chala thanmayathvam chandhuthundi makey ela vuntey chapthunna meeku amma meelo vunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dudderavi
Жыл бұрын
Jay Gurudeva Excellent
@sarithareddy-rn5vp
Жыл бұрын
Om Siva Shakthi Sai Ramananadaya namah 🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️
@venkatanarayana3760
Жыл бұрын
AMAZING. VERY VERY INFORMATIVE.... MOST REALISTIC FACT ABOUT BALA TRIPURA SUNDARI AMMA... VERY IMPRESSIVE. NO WORDS... THANK YOU SO MUCH SWAMI... 🙏🙏🙏
@AnilKumar-tx1te
Жыл бұрын
Om siddha guru ramanananda swamy namah
@krishnappanaik8876
10 ай бұрын
Truth is hidden from public by old gurujies, i am greatful to godly Ramanananda maharshi.. Dr B K Naik
@telladhalavenkataramana4326
6 ай бұрын
Gurudevulaku namaskaramu
@manidweepam3259
Жыл бұрын
Jai guru Deva 🙏🙏🙏🙏🌷🌷🌷🌷
@gramakrishnaramakrishna5862
Жыл бұрын
Thanks
@anitharagala1742
Ай бұрын
Exclusive sppech guru deva
@vijaysastry4235
8 ай бұрын
What kìnd of Education Is it Maths Chemistry, Physics Or Astronomy ?
Пікірлер: 16