నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు...
ప్రాథమిక విద్య వీడియో పాఠాలు గా నేర్పించాలని.. బాపురమణ గార్లకి ఆ ప్రాజెక్టు ప్లాన్ చేయమని అప్పగించారు.
రమణ గారు అద్భుతమైన రచన చేస్తే... బాపుగారు ఎంతో కష్టపడి.. ఇద్దరు ఇష్టపడి.. ఈ ప్రాజెక్టుకి వర్క్ చేశారు..
ఎన్టీ రామారావు గారికి ఎంతో నచ్చి అనేక స్కూళ్ళకి వీడియో ప్లేయర్లు ఏర్పాటు చేసి ఆడియో విజువల్ విద్యాబోధన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..
ఇందులో కొన్ని కార్యక్రమాలు సైట్ (siet )చానల్ ద్వారా కొన్ని పాఠాలు కూడా తర్వాత టెలికాస్ట్ అయ్యాయి..
ఆ తర్వాత ఆ కార్యక్రమాలు మూల పడిపోయాయి..
ఇది తయారుచేసిన కొత్తలో లో బ్యాండ్ యుమాటిక్ క్యాసెట్ నుండి కాపీ చేసి కొందరు మిత్రులు కి ఇచ్చారు బాపూ గారు .
అలా నా దగ్గరికి చేరిన ఈ పాఠాలని .. యూట్యూబ్లో భద్రపరచటం భావితరాలకు చాలా ఉపయోగపడుతుంది అనే భావనతో ఈ వీడియో పాఠాలని ఇక్కడ పొందు పరుస్తున్నాను.
Негізгі бет బాపు రమణ వీడియో పాఠాలు
Пікірлер