బంగారం కొన్న natu kolla farming benefits @MalleshAdla
#natukollafarming #purenatukollu #malleshadla
ఈ వీడియోలో కనిపిస్తున్న రైతన్న చందు నాయక్ గారు డైరీ ఫార్మ్ నిర్వహిస్తు, సైడ్ ఇన్కమ్ గా నాటు కోళ్లను పెంచుతూ మంచి లాభాలు పొందుతున్నాను. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రైతన్న నాటు కోళ్లకు కాపలాగా రెండు కుక్కలు ఉన్నాయి నా కుక్కల వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం కాలేదని, నాటు కోళ్ల పెంపకం ద్వారా వచ్చిన ఆదాయంతో కొంత బంగారం తీసుకున్నానని నాటు కోళ్ల పెంపకం అనేది నాకు తక్కువ ఖర్చుతో ఇలా పెంచుకోవడం చాలా బాగుందని ఈ రైతన్న తన అనుభవాలను మనకు తెలియజేయడం జరిగింది.
#chandunayak #rangareddydist natukollafarmingbenefits
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక:-
-----------
రైతన్న చందు నాయక్ గారు ఈ వీడియోలో నాటు కోళ్ల ఫార్మింగ్ గురించి తెలియజేయడం జరిగింది.ఇది పూర్తిగా ఈ రైతన్న వ్యక్తిగతమైనది ఎవరు ఈ వీడియోను చూసి తను చేసినట్లు చేయకూడదు మీరు చేయాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని మీ వెటర్నరీ డాక్టర్ గారి సలహాతో చేస్తే బాగుంటుంది వీడియోని చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
సక్సెస్ కు కారణాలు ashok reddy successful dairy farming @MalleshAdla • సక్సెస్ కు కారణాలు ash...
ఆవుకు 50 వేలపైన పెడితే నష్టం MS dairy farm @MalleshAdla • ఆవుకు 50 వేలపైన పెడితే...
మంచి నీరు ఇవ్వాలి chandu nayak dairy farm @MalleshAdla • మంచి నీరు ఇవ్వాలి chan...
విజయానికి 3 అంశాలు Guide to Dairy Farming @MalleshAdla • విజయానికి 3 అంశాలు Gui...
లక్షల్లో సంపాదన Successful beekeeping @MalleshAdla • సంపాదన బాగుంటుంది Succ...
మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat @MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...
Негізгі бет బంగారం కొన్న natu kolla farming benefits
Пікірлер: 25