దారుణం జరుగుతూ ఉన్న ఎవ్వరూ పట్టించుకోని నేటి సమాజంలో ప్రజలు.
సమయం రాత్రిపూట 25/07/2024 8:57 నిమిషాలకు బాలానగర్ బ్రిడ్జి క్రింద యు టర్న్ తీసుకుంటున్న వాహన చోదకులు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తున్న సమయన్న వాహనం అపనందుకు వాహన చోదకున్ని బలవంతంగా క్రింద పదవేసిన వైనం . ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మరచి యీలాగు చేయవచ్చా?
సంఘటనా స్థలంలో ఉన్న మన ఛానల్ ఈ దరున్నని ఫోన్లో వీడియో తీయడం జరిగింది flyover road క్రిందా ఉన్న ప్రక్క షాప్ వాళ్ళు అందరు చూస్తూ ఉండిపోయారు.
ట్రాఫిక్ పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్దము.
Негізгі бет Balanagar flyover # 25/07/2024 time8:57pm# బాలానగర్ బ్రిడ్జి క్రింద జరిగిన సంఘటన # ట్రాఫిక్ నిబంధనలు
Пікірлер: 3