బళ్లారిలో శ్రీ గౌరీ హళ్లి మనే ఊట శాలలో 85 రూపాయిలకే 19 రకాల వంటకాలతో కమ్మని భోజనం వడ్డిస్తారు.
ఆయా వంటకాలు శుచితో రుచికరంగా తిన్నవారు సంతృప్తి వ్యక్తం చేయు విధంగా వుండటతో ప్రసిద్ధి పొందిన ఈ శాల అంటే బళ్లారి లో తెలియని వారు ఉండరు.
ఈ శాల గూర్చి, ఇక్కడ వంటకాల గురించి సవివరంగా ఈ కార్యక్రమంలో వీక్షించగలరు.
బళ్లారి
శ్రీ గౌరీ హళ్లి మనె ఊటా చిరునామా:- g.co/kgs/ZfhRco
Негізгі бет Ballari Sri Gouri Halli Mane Oota | Traditional Karnataka Meals | Joalda Rotti Oota | Food Book
Пікірлер: 204