DISCLAIMER
---------------------
Video is for educational purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
=======================
"గజేంద్రమోక్షం"లోని పద్యాలు
//////////////////////////////
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్:
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్:
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్:
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా."
యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్
కలడందురు దీనుల యెడ
కలడందురు భక్త యోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో !!
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై...
తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వె
న్నను బక్షీంద్రుడు, దాని వెన్నను ధనుఃకౌమోదకీ శంఖచ
క్ర ని కాయంబును, నారదుండు, ధ్వజనీ కాంతుడునై వచ్చిరా రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగు వా రాబాల గోపాలమున్
=============================
మరెన్నో కావ్యాల నుండి అద్భుతమైన సాహిత్యం మీకు అందించనున్నాను. విని ఆస్వాదించండి!
==================
బమ్మెర పోతన(స్తుతి )పద్యాలు-01:
• #బమ్మెరపోతన-01 #Bammer...
బమ్మెర పోతన (గజేంద్ర మోక్షం) పద్యాలు-02:
• #బమ్మెరపోతన-02 #Bamme...
బమ్మెర పోతన (ప్రహ్లాదుడు) పద్యాలు-03:
• #బమ్మెరపోతన-03 #Bammer...
బమ్మెర పోతన (వామనావతారం) పద్యాలు-04:
• #బమ్మెరపోతన-04 #Bammer...
బమ్మెర పోతన (కృష్ణలీలలు) పద్యాలు-05:
• #బమ్మెరపోతన-05 #Bammer...
భాస్కర రామాయణం పద్యాలు:
• Bhaskara Ramayanam-Pad...
కంజాక్షు పద్యం:
• పోతనామాత్యుడు
అల్లసాని పెద్దన పద్యాలు:
• అల్లసాని పెద్దన | Alla...
నన్నయ పద్యాలు:
• నన్నయ పద్యాలు | Nannay...
నన్నయ నుతజలపూరితంబులగు పద్యం:
• నుతజలపూరితంబులగు నూతుల...
నంది తిమ్మన పద్యాలు:
• Nandi Timmana Padyalu ...
కవిసార్వభౌముడు శ్రీనాథుని పద్యాలు:
• కవి సార్వభౌముడు శ్రీనా...
తిరుపతి వేంకట కవుల పద్యాలు:
• తిరుపతి వేంకట కవుల పద్...
భోజరాజీయంలోని గోవ్యాఘ్ర సంవాదం:
• భోజరాజీయంలోని గోవ్యాఘ్...
గుర్రం జాషువా సాలీడు పద్యాలు:
• గుర్రం జాషువా "సాలీడు"...
జాషువా "పిరదౌసి లేఖ":
• PIRADOUSI by Jashuva- ...
మాల దాసరి పూర్తి ఇతివృత్తం:
• మాల దాసరి కథ పూర్తి ఘట...
మాలదాసరి అసంపూర్తి:
• Telugu Padyalu-Srikris...
విశ్వనాథ సత్యనారాయణ:
• కవి సమ్రాట్ విశ్వనాథ స...
కరుణశ్రీ పద్యాలు:
• కరుణశ్రీ కవిత్వం - జంధ...
గురజాడ అప్పారావు:
• GURAJADA-గురజాడ-తలతోటి...
శ్రీశ్రీ దేశ చరిత్రలు:
• Desa charithralu, Degr...
జాలాది గూర్చి:
• జాలాది | యాతమేసి తోడిన...
మైలవరపు గోపి "చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు" పాట విశ్లేషణ:
• మైలవరపు గోపి | చట్టాని...
సినారె గజల్స్ గూర్చి:
• సి నారాయణ రెడ్డి గజళ్ల...
రావిశాస్త్రి"మాయ"కథ:
• RAAVI SASTHRY STORY MA...
Негізгі бет #బమ్మెరపోతన
No video
Пікірлер: 232