ముక్కలకు పట్టించిన మిశ్రమంలో కావాల్సిన మేరకు మసాలా, ఉప్పు,కారాలు ఉన్నాయి. ఏ పదార్ధం, ఏ మాత్రం నిర్ణిత పరిధి మించిలేదు. ఆ వైనం మంచి రుచితో పాటు ఆహార గుణవంతాన్ని తెలిపింది.
పకోడీ పై నిమ్మకాయని పిండి,ఉల్లిపాయ ముక్కలతో జతపరిచి అలా నోటికి అందించగా తొలుత సదాభిప్రాయం నూనె జాడ కనరాకపోవడం.ఆనక లభ్యమగు రుచి వలన తినే కొద్దీ తినాలనిపించింది బనగానపల్లె బడేసా గారి చికెన్ పకోడి.
Негізгі бет Banaganapalle Badesa Chicken Pakoda | 30 Years Famous Chicken Pakodi In Banaganapalle | Food Book
Пікірлер: 50