బాపు, రమణలతో ఎన్టీఆర్ చేయించిన దృశ్య శ్రవణ తెలుగు పాఠాలు నేటి తరానికి అందుబాటులోకి తీసుకురావాలి
@nagendrakumarpindiprolu5643
Жыл бұрын
అంతా మధురమే. ఇది తెలుగు జాతి చేసుకున్న అదృష్టం.ముగ్గురు మహానుభావులకు నా హృదయ పూర్వక వందనాలు.
@malleshbabun5410
Жыл бұрын
Aha aha Adhubutham Amrutham vari padapadmamulaku na anda danda shastnga namaskaramulu 🙏 varini yelapogudalo theliyatamuledu evi vine adrhushtam kalpinchinavara gariki Prasad garlaku sahasrakoti pranams 🙏
@bgeeshekar1320
2 жыл бұрын
I am so proud to be present during these legends creating history in the field art and creativity. Those are the golden days and this video compilation, songs, photos and the beautiful production has rekindled those beautiful nostalgia. 🌹🌹🌹
@Vyusin
2 жыл бұрын
తెలుగు త్రిమూర్తులు. ప్రాతఃస్మరణీయులు. వీరికి ఆరుద్ర కూడా కలిస్తే చతుర్ముఖ బ్రహ్మ, చతుర్వేదాలు, రామలక్ష్మణభరతశత్రుఘ్నులు.
@BapuRamanaChannel
2 жыл бұрын
absolutely true andi
@RamMohanKareti
2 жыл бұрын
నిన్నే స్నేహం మళ్ళీ చూశా!! ఏం సినిమా అండి!! అదో లోకం!! ఈ ముగ్గురు కలయిక ఈ సినిమాలో ప్రత్యేకం!!
@Muzzig
2 жыл бұрын
🙏🙏
@vangalakumarvenkataratnamr4138
2 жыл бұрын
మంచి విషయం వినిపించడం అద్భుతం 🌹🌹 త్రిమూర్తులు వీరే 🙏🙏👌👌
@BapuRamanaChannel
2 жыл бұрын
shri bnim gaari prayogam- trimoorthulu. muggurinee kalapadam anedi ramana gari thammudi koduku idea. already bapu ramana balu association guntur lo dr yashaswi ramana garu pettaaru. dhanyulu veeru.
@hemakondaparthy7162
2 жыл бұрын
Great legends ..vaaru mana telugu vaaru avatam manandari adrushtam🙏🙏🙏
@ainnapurapusubhash8998
2 жыл бұрын
Wow.... What a tribute to the trio 🙏🙏🙏
@BapuRamanaChannel
2 жыл бұрын
yes indeed. a tribute to the legendary trio..
@BapuRamanaChannel
2 жыл бұрын
thank you so much andi
@saradhicp
2 жыл бұрын
1952 లో పుట్టిన నేను తెలుగు సినిమా స్వర్ణయుగంలో జీవించి ఎందరో మహానుభావులను వారి ప్రతిభాపాటవులమును అనుభవించిన నా జన్మ నిజంగా ధన్యము 🙏
@suryaganti8465
Жыл бұрын
బాపు రమణ బాలులతో సినిమాలతో పెరిగిన ప్రతి మనిషికి ఇది ఒక మంచి కానుక . మీకు అభినందనలు 🙏. బాలు గారు రాసిన వ్యాసాలు హాసం ఏ సంచికలో వేసారో చెప్పగలరా ప్లీజ్ .
@NarendraKumarAmbula
2 жыл бұрын
🙏🙏🙏
@muralikrishnagadepalli4454
2 жыл бұрын
Greatest tributes 👍👌🙏
@phanigopal7119
Жыл бұрын
ఆర్యా నమస్కారం, నేను మీ ఫణి గోపాల్. మన భాష తెలుగు, మన యాస తెలుగు, మన అమ్మ తెలుగు. మనకు ఆనందం వస్తే పలికే మాట తెలుగు, మనకు కోపం వస్తే పలికే బూతు మాట కూడా తెలుగే (తప్పుగా అను కోవద్దు కానీ నిజం). మనకు ఆశ్చర్యం కలిగితే పలికే మాట తెలుగు. కానీ ఇప్పుడు ఆశ్చర్యం కలిగితే oh my god, కోపం వస్తే what is the f____ అనే మాట, ఆఖరికి బూతు మాటకు కూడా పనికి రావటం లేదు మన(నా) తెలుగు. మన పిల్లలకు ఆంగ్లం బాగా నేర్పిస్తాం, చిన్న వయస్సు నుంచే వాటి మీద పట్టు రావాలి అని అనుకుంటాం, అనర్గళంగా మాట్లాడాలి అనుకుంటాం, కానీ ఎంతమంది మీ పిల్లలకి సుభాషితాలు, భాస్కర శతకం, వేమన పద్యాలు, అంత కన్నా ముందు కనీసం వాళ్ల పేరు తెలుగులో రాయటం నేర్పించారా, నేర్పిస్తున్నామా? పద్య భాగం, గద్య భాగం మన సొత్తు, ఒక్క సారి ఆలోచించండి. వారానికి ఒక్క పద్యం లేదా నెలకు ఒక్క పద్యం. మన సంస్కృతి, మన భాష విలువ గురించి తెలియచేయండి. పొరుగు రాష్ట్రం తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి లాంటి గొప్ప కవి మన భాష గురించి గొప్పగా రాశారు. సంస్కృతంలోని శ్లోకాల శక్తిని తెలుగులోకి మార్చి రాయగలం అని నిరూపించిన కవి మన పోతనగారు, అంత శక్తిగల మన తెలుగును కాపాడుకుందాం. దయచేసి అందరికీ మన భాష గొప్పదనం తెలియచేయండి, మన భాషని, మన సంస్కృతిని కాపాడుకుందాం. మీ యొక్క పోస్ట్స్ చూస్తాను క్రమం తప్పకుండా, మీరు అప్పుడు అప్పుడు ఆయన తెలుగు గొప్పదనం గురించి చెప్తే అందరూ పాటిస్తారు, దయచేసి కొంచం అర్థం చేసుకుంటారు అని నా విజ్ఞప్తి. దయచేసి మీ వీడియోలో చివరన ఒక్క చిన్న మాట చెప్పండి. మన భాష తెలుగు, మన భాషను గౌరవిద్దాం, కాపాడుకుందాం, అందరూ తెలుగులో కామెంట్స్ పెట్టండి.
@jaikrishnakunapareddy4085
2 жыл бұрын
🙏💐🙏one way we are blessed meeting them,working with them knowing them personally and on the other way we are cursed for not having them physically...am in tears ...stay blessed in heaven all three legend of india cinema 🙏💐😔🙏
@BapuRamanaChannel
2 жыл бұрын
i agree with u kanna
@Telugodu268
2 жыл бұрын
super sir 🙏
@srinivaskakarla1021
2 жыл бұрын
మహాద్భుతం
@BapuRamanaChannel
2 жыл бұрын
dhanyosmi
@Fashionilaka
2 жыл бұрын
Happy birthday Balu garu🎂 We miss you lot😭😭😭
@shivaallu174
2 жыл бұрын
Tqs for upload. Plz do more videos..
@BapuRamanaChannel
2 жыл бұрын
thappakunda sir. we wil be coming up with more such programmes.. thank you so much for your feedback..
Пікірлер: 31