బరువు తగ్గాలి అనుకునేవారికి డయాబెటిక్ వారికి దూదిలాంటి జొన్నా ఇడ్లీ/Jonna Idli/Jowar Idli/Healthy
Jowar Idli: సాధారణ ఇడ్లీ తిని బోర్ కొడితే, ఒకసారి జొన్నలతో ఇలా ఇడ్లీ చేయండి. ఈ ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Jowar Idli: కరోనా వచ్చి తగ్గాక ఆరోగ్యకరమైన ఆహారంపై ఎక్కువ మంది దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను ఆహార మెనూలో భాగం చేసుకుంటున్నారు. జొన్నలతో మెత్తని దూది లాంటి ఇడ్లీలను తయారు చేయొచ్చు. సాధారణ ఇడ్లీలు తిని బోర్ గా అనిపిస్తే ఒకసారి జొన్నలతో ఇడ్లీ చేసుకొని తినండి. ఇవి కూడా మెత్తగా, టేస్టీగా వస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారికి జొన్న ఇడ్లీలు మంచి ఎంపిక. ఇవి రుచిగానూ ఉంటాయి.
Friends, If you like videos, please thumbs up the video & and subscribe to our channel & hit the bell 🔔 icon to get the first notification.Thank you 😊
Негізгі бет బరువు తగ్గాలి అనుకునేవారికి డయాబెటిక్ వారికి దూదిలాంటి జొన్నా ఇడ్లీ/Jonna Idli/Jowar Idli/Healthy
Пікірлер: 4