నూనె వేడి చేసి అందులో అంగుళం సైజు బెండకాయ ముక్కలు కొద్దిగా కొద్దిగా వేసి ఎర్రగా వేయించాలి.
ఉప్పు వేసి కలపాలి. ఆపై జీలకర్ర వేసి వేయించి కూరలో కలపాలి .
వెల్లులి, ఉల్లిపాయ, కారం వేసి బెండకాయ ముక్కల్లో చక్కగా కలపాలి .
ఐదు నిముషాలు అన్నీ కలిపి వడ్డన గిన్నెలోకి తీసుకుని దైవనివేదన చేసి వడ్డించుకోవాలి.
ధన్యవాదాలు .
10.9.2024.
sithara1.wordp...
Негізгі бет బెండకాయ ఉల్లి వెల్లుల్లి కారం వేపుడు
Пікірлер