మైలు రాము సార్ మీకు పాదాభి వందనాలు మీరు ఎంతో కష్టపడి కొండలు కోణాల్లో వున్న గిరి పుత్రుల బాధలు తెలుసుకుని ఎంతో మీకు తోచిన సహాయం చేస్తూ మాకు థెలియజెస్టున్నధుకు ధన్యవాదాలు వారి బాధలు గిరిపుత్రుల బాధలు గవర్నమెంట్ దృష్టికి మీ చానల్ ద్వార థెలియజెయగలరని వెడుకుంటున్నను 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmavathipappu3810
2 жыл бұрын
మీరు ఇచ్చిన ఆ చాక్ లెట్స్ బట్టలు చూసి వాళ్ళు ఎంతగా మురిసి పోయారో వారి కళ్ళల్లో కనిపిస్తుందండీ
@crazyboysss7572
2 жыл бұрын
మేము వెళ్లి చుడలేని ప్రదేశాలు మీరు వెళ్లి చూపిస్తునందుకు మీకు ధన్యవాదములు బ్రదర్ 👍👍👍👍👍👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@rameshthondapu860
2 жыл бұрын
మీరు చూపిస్తున్న ప్రాంతాలను చూసి మేము ఎంతో ఆనందిస్తున్నాము..Thankyou
@KrishnaReddy-m3q
Жыл бұрын
నీది ఎంత మంచి హృదయం అన్న, అలాగే మంచి పని చెయ్యి ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు❤
@Srinivasrao77
2 жыл бұрын
బాగుంది బ్రదర్ వీడియో గిరిపుత్రుల బాధలు కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఈ వీడియో చూసిన ఆ ఏరియా రాజకీయనాయకులు వాళ్లకు త్రాగునీటి బాధ తిరుస్తారాని ఆశిస్తున్నా..🙏
@anandarao595
2 жыл бұрын
హయ్ రాంబాబు గారు మీ వీడియో బాగుంది వారికి బట్టలు చాక్లెట్లు ఇచ్చారు మీకు ఆ భగవంతుడు ఆసిస్సులు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుతూ మీ అభిమాని
@MyluRams
2 жыл бұрын
Thank you sir
@k.s.v.h.r.yvolgos8862
2 жыл бұрын
Hi bava,chala బాగుంది మీరు తీసిన వీడియో.
@sunusunu4683
2 жыл бұрын
అద్భుతం సోదర అద్భుతం నీ మాట తీరు కన్నా మీ మనసు చాలా మంచిది
@Jd9377
2 жыл бұрын
Clothes evvatam chaala bagundi
@pulipuli2416
2 жыл бұрын
అన్నా మీకు మీరు చేసిన సహాయం కు మేము నిన్ను అభినందించాల్సిందే అన్నా
@komuraiahpothula6434
2 жыл бұрын
తమ్ముడు నీ సేవాబావానికి వందనాలు
@ganeshtadangi226
2 жыл бұрын
మా గిరిజనుల జీవన విధానాన్ని ఈ వీడియో రూపంలో తెలియపరుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 👍
@pikkiliashok8012
2 жыл бұрын
No air pollution no sound pollution peace full place nice video bro
@ravikumarmarri664
2 жыл бұрын
అన్న మా giri పుత్రులను జీవన విధానని తెలుసుకుని వాళ్లకి సహాయం చేసినందుకు మీకు ధన్యవాదములు 👌👌👍
@muralikrishna-eq3sz
2 жыл бұрын
very good, keep it up sir
@meenuseepana6829
2 жыл бұрын
Good job valu ki help chasi chala manchi Pani chasaru god bless u
@KONDAIAH.BANDARU
2 жыл бұрын
బ్రదర్ నువు సూపర్ బ్రదర్ ఈ వీడియో న గుండేకు తాకింది ఈ వీడియో చూసి నాక ఒక సరయిన ఇటు వంటి వీలేజీలు చూడాలనిపిస్తుంది ❤️❤️❤️❤️👌👌👌👏👏👏
@MyluRams
2 жыл бұрын
Thank you sir.. మనసున్న వారు దర్శించ దగిన ప్రదేశాలు...ఈ గ్రామీణ ప్రాంతాలు
@KONDAIAH.BANDARU
2 жыл бұрын
తపకుండ వెలలి ఏ ఏరియా సర్ అది
@kethaviswanadham8855
2 жыл бұрын
భయ్యా మీరు నిజంగా దేవుళ్లు భయ్యా
@tadeladevi5963
2 жыл бұрын
Frist time me videos chusthunna ..chala bagunnyi
@prsmurthy5565
Ай бұрын
Punyamoorthulu! Dhanyajeevulu! Ee adavibiddalu!!🙏🙏🙏🙌🙌🙌❤️❤️❤️
@ashanara4439
2 жыл бұрын
ఏ ప్రభుత్వం అయినా వీరికి మంచిఇల్లు ఏర్పటు చేయాలి
@ammisettirammohanrao3848
2 жыл бұрын
Ram.garu.a giri.putrulani.meeru.palakarinchey.vidanam.naku chala. chala.nachindhi.Swathi.garivi.mevi videos.naku chala.istam.....may.god bless both off.you...... vijayalakshmi
@MyluRams
2 жыл бұрын
Thank you 😊 అండి
@niranjankumarch3129
2 жыл бұрын
గిరి పుత్రుల జీవన విధానం గురించి వారి కష్టాల గురించి మాకు చూపించడమే కాకుండా వారికి సహాయం కూడా చేసే మీకు నమస్కారాలు.
@ramanalake9795
2 жыл бұрын
గిరి పుత్రులు జీవన విధానం గురించి వారి కష్టాలు చూపించడమే
@mastanraobattina6927
2 жыл бұрын
88th
@amulavijayasagar1047
2 жыл бұрын
చాలా మంచిగా ఉంది చూడడానికి దృశ్యాలు
@milkydairies3147
2 жыл бұрын
మీ ప్రయత్నం గొప్పది వారి తాగునీటి కష్టాలు తీరాలి. Good video 👍👏
@NuzvidTECHEXP
2 жыл бұрын
కష్టం తెలిసిన మనిషివి నువ్వే బ్రో 💐💐💐
@pinnintigowrinaidu6358
2 жыл бұрын
అన్న వీడియో సూపర్
@nainiradhakrishnanvlogs6608
2 жыл бұрын
Hi master garu video chala బాగుంది 👍👍
@vijayalakshmiparanthaman1699
2 жыл бұрын
Mylu Ram you are doing a great job by showing the lifestyle of these ADIVASIS to viewers who are mostly not even aware that such villages & people exist in the remote villages of AP....Great to see the joy on their faces when you distributed clothes & chocolates .....Nice video....AUTHORITIES CONCERNED must atleast make arrangements to solve their water crisis....
@adoni.shanmukha.r3736
2 жыл бұрын
🙏.ఏ ప్రభుత్వం అయిన వీరికి మంచి ఇల్లు వెంటనే ఏర్పాటు చేయాలి.🙏
@pavangundu4356
2 жыл бұрын
మైలు రామ్ అన్న నువ్వు మంచి మంచి విషయాలు చూపిస్తున్నావ్ ని కంటిన్యూ చెయ్ అన్న జంగల్ ఏమిటి
@sugunabharathi3205
2 жыл бұрын
Hats off babu for ur help to the poor people may God bless you babu🙏🏻🙏🏻
@maha.8720
Жыл бұрын
Mylu rams అన్న అక్కడ. పచ్చని చెట్లు..చుట్టూ అడవి..చల్లటి గాలి. చిన్న చిన్న గుడిసెలు.. చక్కటి వాతావరణం.. ఇవ్వన్ని చూస్తుంటే.. నాకు గూడా.. అక్కడికే వెళ్లి.. ఉండి పోవాలని ఉంది.. చాలా బాగుంది.. మీ ఊరు.. అన్న.. ఇంకా.. ఇలాంటి ఏమన్నా ఉంటే.. చూపించు.. అన్న
@madavenishankar8677
2 жыл бұрын
Super 👌 good help Good luck 👍 god bless you 🙏
@janakaninareshkumar552
2 жыл бұрын
Nice bro good job
@mounikamouni6721
Жыл бұрын
Good video
@sunusunu4683
2 жыл бұрын
అద్భుతం సోదరా నీమీద నాకు ఇంకా కొంచెం ఈ ఛానల్ అన్నా నాకు చాలా ఇష్టం మీకు ధన్యవాదాలు
@MyluRams
2 жыл бұрын
Thank you so much అండి
@solaenergy6872
8 ай бұрын
Good photo graphic all the best
@prashanthkumar3856
2 жыл бұрын
Ths is my frst video to watch completely with out skipping in utube....Good job bro🙏
@MyluRams
2 жыл бұрын
Thank you sir 😊
@baswasrinubabu7178
2 жыл бұрын
You are showing us a different mesmerizing world throug your videos. Rendering yeoman services hats off to you
@MyluRams
2 жыл бұрын
Thank you sir
@sindhusri1659
2 жыл бұрын
𝔍👾👾👾👾
@FreedomVloggerTelugu
2 жыл бұрын
చాల బాగుంది బ్రదర్ వీడియో ఇంకా విల్లెజ్
@rayaladhanalaxmi2869
2 жыл бұрын
Nice video
@arunaarunakwtpori2055
2 жыл бұрын
God bless you thammudu 🙏💐manchi pani chysauv 💐
@santoshjesus7991
2 жыл бұрын
Nice superb village and nice sharing.
@tummalamary752
2 жыл бұрын
Very nice brother
@ianusha631
Жыл бұрын
Awesome andi..my best wishes to you all your endeavors🙏😊
@thanugundlajyothi4098
2 жыл бұрын
Swacha mina oota neeru pushkalanga minarals untaayi chaala lukky people.
@Jd9377
2 жыл бұрын
Bhayya good
@shekarapoojari3913
4 ай бұрын
Nice lovely ramu
@TribalboyPrasadvlogs
2 жыл бұрын
వీడియో chala బాగుంది ram anna two time chusanu వీడియోని
@MyluRams
2 жыл бұрын
Thank you Prasad thammudu
@AmirKhan-mg4pm
2 жыл бұрын
చాలా బాగుంది ఊరు
@kalpanakalpana3912
2 жыл бұрын
God bless you ❤
@gummalahanumanvolgs9001
2 жыл бұрын
Anna video chala bagundi
@praveenjama
2 жыл бұрын
బ్రో జస్ట్ సబ్స్క్రయిబ్ నీ ఛానల్...గుడ్ బ్రో keep it up.... నాకు కూడా వచ్చి కలవాలని వుంది... ట్రైబ్స్ ని బ్రో ...if any ఛాన్స్ pls రీప్లే బ్రో
@bodduvani944
Жыл бұрын
Good job 👍👍
@aravindkumar8238
2 жыл бұрын
హాయ్ బ్రదర్ ఐయామ్ అరవింద్ కొయ్యూరు గ్రామం..నువ్వు కొయ్యూరు సంతకోసం వీడియో thisavu హప్పటి నుండి నీ అభిమాని అయ్యపోయాను nuvvu super bro elage manchi manchi videos thichi manchi peru sampadinchalani manassu purthiga korukuntunna 🏞🏞👌
@kumarraj4804
2 жыл бұрын
Mari subscribe enduku cheyledu bro?
@aravindkumar8238
2 жыл бұрын
@@kumarraj4804 chesanu bro
@Padmaadluri8121
2 жыл бұрын
గిరిజన బిడ్డలకు మీరు చేస్తున్న సహాయం చేయడం చాలా గొప్పతనం.ఏమీ మాట్లాడలో అర్థం అవటం లేదు బ్రో 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RK-oi1lz
2 жыл бұрын
Rajavommangi santha vedio chey bro...
@MyluRams
2 жыл бұрын
Will try
@ramjiy9840
2 жыл бұрын
Very good program. You covered all including their lifestyle, daily problems faced by them.And finally you helped them. Great keep it up
@jasobantapani5031
Жыл бұрын
Super bro your wroke
@kothamsachivalayam1497
2 жыл бұрын
ఊట నీళ్లలో natural minerals ఉంటాయి.
@sekharchandra8384
2 жыл бұрын
Super bro కన్నీళ్లు తెప్పించారు.ఎలాగైనా వీరికి సహాయం అందేలా ట్రస్ట్ పెట్టితే బాగుంటుంది
@maheshjillapalli3840
Жыл бұрын
Waiting for your vedios eagerly
@somasekharkaranam2758
Жыл бұрын
Chala manchi Pani chesaru andariki battalu pancharu Thank you Babu beautiful place chupistnnaru👍
@MyluRams
Жыл бұрын
Thank you అండి
@nareshdobbala5156
2 жыл бұрын
Great job brother
@eswariesawri4354
2 жыл бұрын
Supar video God blassyou
@vijayjhansi3105
Жыл бұрын
మీరు ఇచ్చిన బటలువళకిఏంతోసంతోషని❤ ఇచ్చినయి చాలా యిచ్చారు కూడా
@annareddygayathri2399
2 жыл бұрын
Excellent job sir,All the best 👍
@naryanraogara7357
2 жыл бұрын
Super.sir
@suresh.9948
Жыл бұрын
Super sir
@manikumar1437
2 жыл бұрын
థాంక్యూ బ్రదర్ థాంక్యూ సో మచ్... నేనెప్పుడూ మీ వీడియోలు చూడలేదు ఇదే ఫస్ట్ వీడియో అది మా ఊరి వీడియో చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది...... మాది కాకరపాడు విలేజ్ నేను లెక్చరర్ని నేను రోజు డ్యూటీ కి బొంతు వలస నుంచి వెళ్తాను మొన్నే క్రిస్టియన్ మిషనరీ ద్వారా ఒక బోరు కొట్టి చాము..... బొంతు వలస పక్క ఊర్లో మా ఆదివాసి జీవితాల గురించి వీడియోస్ చేస్తున్నందుకు నీకెంతో కృతజ్ఞతలు.......
అవును ..బరువుతో matladistunnanu అనే వెళ్ళిపొమ్మని చెప్పాను
@suryapangi4490
2 жыл бұрын
Super Anna Miru marumula gramalu elavuntayoo vari jivanasailini chupestnadhuku
@PulamarasettiSuryanarayana-c2c
4 ай бұрын
గిరిజన ప్రాంతాలు గిరిజనుల జీవన శైలి నాకు చాలా ఇష్టం
@psainathpaka675
Жыл бұрын
I love forest
@jcEntertainment-mj8mf
2 жыл бұрын
అన్నయ మీరు సూపర్ అన్న
@surendrashrambutika1836
Жыл бұрын
Brother,God bless you.
@MyluRams
Жыл бұрын
Thank you అండి
@mpadmavathi8781
2 жыл бұрын
Nenu mi privias videos chusi subscribe chesukunna Ramu Mee videos chala ante chala bagunnai chinna pillalu ki help cheyadam nachindi good
@malleshwarivasantha1297
2 жыл бұрын
Brother u went to bonthuvalada village really excited and excellent bro u had distributed clothes to village people very happy to see ur service next if you visit such villages please educate them to ware blouses and sarees in our style because it is now computer life please change their minds even today even in villages schools are existing thank brother I will enjoy all ur videos God bless you with good health and prosperity
@gantasrinivasarao8201
2 жыл бұрын
Neeku very great brother
@nagendranagendramusinadamu5546
2 жыл бұрын
రియాల్లి గ్రేట్ జాబ్
@yalamanchalichanakya
2 жыл бұрын
Happy to see
@sheeladamodar6079
11 ай бұрын
Your great anna
@leelakrishnaveeragani4496
2 жыл бұрын
Good Video........ We liked very well.
@narayanaraomuralidhar1703
2 жыл бұрын
Sir Your gifts to girijans is great
@SaripalliSrinu-hc6cw
10 ай бұрын
Super.anna
@lakshminarayana8177
2 жыл бұрын
Great jab sir
@Maruthi103
2 жыл бұрын
Meri super super anna gret very very gret
@karunababu4812
2 жыл бұрын
Bro devudu akkada ledu meelone unnadu meeru great bro 👏👏👏
Пікірлер: 267