ఈ పడవ ప్రయాణం అమెరికా నుంచి భారతదేశానికి సముద్ర మార్గంలో ఉంటుంది ఈ జర్నీలో భూమిమీద సగభాగాన్ని సముద్రం ద్వారా చూపించబోతున్నా ఈ సుదీర్ఘ ప్రయాణం సముద్రపు ఆటుపోట్లను ఎదుర్కొని 20 వేల కిలోమీటర్లు తో సాగిపోతుంది ప్రతిరోజు ఒక వింత ఒక విడ్డూరం ఎందుకంటే గమ్యస్థానం చేరాలి కదా ఇది యూట్యూబ్ లో ఫస్ట్ టైం ఈ వీడియోస్ ఇంగ్లీష్ లో గాని హిందీలో గాని ఎవరు చేయలేదు ఒక తెలుగువాడిగా ఈ యాత్ర చేసినందుకు గర్విస్తున్నాను మీరు కూడా ఈ అఖండ యాత్రను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు
Instagram
/ naa_anveshana
1.Portugal vlog
• Beautiful Portugal And...
2.Spain Vlog
• Beautiful Barcelona in...
3.USA vlog
• Top 10 Expensive Brand...
4.Paris Vlog
• Eiffel Tower | World W...
5.London Vlog
• Beautiful London Vlog ...
6.Mexico Vlog
• బొంగు తో తయారుచేసిన బట...
7.Egypt Vlog
• Suez canal ship crossi...
8.Italy Vlog
• Italy 🇮🇹
Bermuda Triangle in Telugu | Ship Journey day 7
#NaaAnveshana #ShipVlogs
Негізгі бет Bermuda Triangle in Telugu | Ship Journey day 7
Пікірлер: 540