ఇల్లు కట్టుకోవాలి అనుకొనే చాలా మందికి మొదట వచ్చే ఆలోచన ఎటువంటి ఇటుకలు వాడాలి వేటిని వాడడం వల్ల గోడలు ఎక్కువ రోజులు బీటలు బారకుండా ఉంటాయి గట్టిగా ఉంటాయి అని.
మీకు ఉన్న ప్రతి ఒక్క సందేహాన్ని తొలగించేలా ఈ వీడియో లో ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్న Cement Bricks మరియు ఎర్ర ఇటుకలు (Red Bricks) గురించి ఈ వీడియోలో సమగ్ర సమాచారం అందించాను.
ఈ రెండు రకాల ఇటుకల మధ్య తేడాలు, ఎలాంటి ఇంటికి ఎటువంటి ఇటుకలు వాడాలి, ఏది వాడడం వల్ల ధర తక్కువ అవుతుంది, ఏ ఇటుకల వాళ్ళ గోడ గట్టిగా ఉంటుంది ఇంకా ఎన్నో విషయాలు వివరించాను.
బడ్జెట్ లో ఇల్లు కట్టుకోవాలి అనుకొనే ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి అర్ధమయ్యేలా ఉదాహరణలతో సహా వివరించాను.
జీవితాంతం ఉండే ఇంటి కోసం 17 నిమిషాల సమయం కేటాయించి పూర్తి వీడియోను చూడండి. ఈ వీడియో కచ్చితంగా మీ ఇంటి నిర్మాణానికి ఉపయోగ పడుతుంది అనే నమ్మకం తో ఈ మాట చెపుతున్నాను.
ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.
1) AAC block vs Redbrick Complete Information • Best bricks for House ...
2) Interlocking Blocks • Interlocking bricks Co...
3) Termite Treatment • Termite Treatment for ...
4) Latest House Interior Design • హౌస్ ప్లాన్ | Modern D...
5) Simple House Measurements • Land Measurements Conv...
6) Steel sink vs Granite sink • Granite Sink vs Steel ...
7) Modern G+1 house plan • G+1 House Plan with El...
మీ ఇంటికి కూడా ప్లాన్ కావాలి అనుకొంటే WhatsApp ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
____________________________________________
మా నెంబర్ వాట్స్అప్ నెంబర్: 99666 34382
(లేదా)
ఈ లింక్ wa.me/message/NGJIGRRDER6OJ1 ద్వార నేరుగా మాకు WhatsApp మెసేజ్ చేయవచ్చు.
____________________________________________
Time Stamp:
0:00 Intro
0:45 Content of the Video
1:45 Differences between Cement & RedBricks
2:00 Brick Sizes
3:10 Labour Requirements and work speed
4:13 Bricks Heat Control
5:55 Compressive Strength
7:53 Red Bricks Advantages
9:25 Cement Bricks Advantages
10:32 Price of Redbrick and Cement Brick
11:20 Cost Difference
12:32 Precautions Before Buying bricks
15:52 My suggestion
17:02 Conclusion
_____________________________________
FREE Interior Design Online sites
1) tinyurl.com/y42mtdaa
2) tinyurl.com/shivainterior
_____________________________________
English Version:
The first thought that comes to many people who want to build a house is that no matter what bricks should be used, the walls will be cracked and hardened for most of the day.
In this video, I have provided comprehensive information about the most used Cement Blocks and Red Bricks currently on the market to dispel every single doubt you have.
I have explained the differences between these two types of bricks, what kind of bricks should be used for which house, which brick will be cheaper, which brick wall will be harder, and many more.
I have explained including examples to make sense to every single ordinary person who wants to build a house on a budget.
Set aside 13 minutes for a lifetime home and watch the full video. I say this with the belief that this video will definitely be useful for building your home.
If you like the content in this video, be sure to like the video and share it with our friends.
Subscribe to our channel for similar useful videos before.
I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
I hope you will support me too.
Thank you.
#CementBricks #RedBricks
#HouseConstructionTelugu
Негізгі бет Best bricks for House Construction in Telugu and Cement Bricks vs Red brick Complete Information
Пікірлер: 262