best way to house construction in Telugu
with pillars or without pillars complete information
load bearing structure and RCC frame structure full details in Telugu
#house
#construction
#houseconstruction
#bestway
#viral
#trending
ఫ్రెండ్స్ ఈ వీడియోలో పిల్లర్స్ తో కట్టే ఇల్లు గురించి, పిల్లర్స్ లేకుండా కట్టే ఇల్లు గురించి కంప్లీట్ విషయాలను
మీకు ఎలాంటి అనుమానం మిగిల్చకుండా కంప్లీట్ విషయాలను వివరంగా తెలియజేయడం జరిగింది.
ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎటువంటి ఇల్లు కట్టుకోవాలి అనే విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు అని నేను నమ్ముతున్నాను.
నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం పిల్లర్స్ తో ఇల్లు కట్టుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను.
అలాగే బడ్జెట్ పరంగా కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టగలిగే వాళ్లయితే ఖచ్చితంగా పిల్లర్స్ తో కట్టుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం.
ఎక్కువ బడ్జెట్ అంటే...
పిల్లర్స్ లేకుండా కట్టే ఇంటి ఇంటి పూర్తి ఖర్చు ఒక రూపాయి అవుతుందనుకుంటే...
పిల్లర్స్ తో కట్టే ఇంటికి ఒకటిన్నర రూపాయి వరకు అవుతుందని నా అంచనా.
ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వారు, అలాగే ఎక్కువ అంతస్తులు కూడా అవసరం లేదనుకుంటే, ఒక రెండు అంతస్తుల వరకు అయితే చాలు అనుకుంటే, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేమనుకుంటే తప్పకుండా పిల్లర్స్ లేకుండా ఇల్లు కట్టుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం.
పిల్లర్స్ లేకుండా కట్టే ఇల్లు దృఢంగా ఉండదని ఎవరు అనుకోవద్దు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇల్లు కట్టుకుంటే పిల్లర్స్ తో కట్టే ఇంటితో సమానంగా దృఢత్వాన్ని పొందవచు.
step by step house construction in Telugu
house construction complete information in Telugu
load bearing structure complete information in Telugu
load bearing structure full details in Telugu
frame structure complete details in Telugu
frame structure full information in Telugu
important points of house construction
important points of house construction in Telugu
complete information of house constructions
complete information for house construction
Негізгі бет best way to house construction in Telugu/with pillars or without pillars complete information
Пікірлер: 7