పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను. అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు.మన ఛానల్ మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నా విన్నపం మన్నించి ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే:9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank:HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch:Siddipet ధన్యవాదములు 🙏🙏
@sbsreevatsaji
2 жыл бұрын
అభీష్ట సిద్ధి రస్తు!
@nuthanakantibabu4248
2 жыл бұрын
బాగుంది బ్రదర్ కళ్ళ వెంట నీరు వస్తున్నది ఆవు పులి ముందు ఉన్నట్లుగా ఉన్నది
@nagmuthu2983
2 жыл бұрын
Excellent, Heart touching, Morvaless. We fortunate, Thank you sir.
నమస్కారము! వీనులవిందుకూరిన మీ గాత్రముతో గో , పుండరీకముల సత్యపలుకులను కంటితడితో మరల ఈనాడు నా 72 వ ఏట, వినగలుగుట నా భాగ్యము, ఆకవి మనంబున ఇంత జాలి పలుకులు పలికించిన వారి నిండు మనంబుఎంత నవనవీతమో !
@kishtaiaht2417
2 жыл бұрын
గోవ్యాగ్ర సంవాద పధ్యాలు చదివి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. మేము చిన్ననాడు పాఠశాల లో చదివాము. మల్లి మీరు ఈ పధ్యాలు సేకరించి వినిపించారు సంతోషము.
@mankenayedukondalu9260
2 жыл бұрын
👍👍👍👍👍
@shyamsundercheruku2356
2 жыл бұрын
పద్యాలు ఆసాంతము చాలా జాలిగొలిపేట్టుగా ఉన్నవి. కాని వాటిలో ఎంతో నీతి వుంది. ప్రతి తల్లి వినదగినవి. 🙏🙏🙏👍
@msramarao688
Жыл бұрын
ఆవు పులి కధ మరల మీ వల్ల వినే అదృష్టం కలిగినది ధన్యవాదములు
@madhunlrr
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 మీ ఋణము తీర్చుకోలేనిది
@pradeepmudhiraj1675
2 жыл бұрын
నా చిన్న నాటి తెలుగు పండితులు గారిని గుర్తు కు తెచ్చారు . ధన్యవాదాలు గురువుగారు🙏🙏
@pramodkumarkandiraju911
2 жыл бұрын
ప్రపంచ సాహిత్య చరిత్ర లో ఇంత అధ్బుతమయిన కథ లేదు. ఏ దేశ సాహిత్యం లో ఇటువంటి నీతి రాయలేదు అనుకుంటాను
@dhananjayanuthi6689
8 ай бұрын
చిన్నప్పుడు చదువుకున్నది తిరిగి జ్ఞాపకం చేసారు .ధన్యవాదాలు.
@Mrsubramanyamtube
2 жыл бұрын
ఈ కథ నా చిన్నతనం నుండి వింటూ వున్నాను, విన్న ప్రతిసారీ ఒక్కో అనుభూతి కలుగుతుంది, ఈ 50 యేళ్ళ వయసులో ఈ కథ ఇంత చక్కగా వినే అవకాశం కల్పించిన మీకు మేలగుగాక!🙏
@gssastry5709
Жыл бұрын
చాలా ధన్యవాదాలు. మేము 1978లో ఆరవ తరగతి తెలుగు లో చదివిన పాఠం గుర్తుకు వచ్చింది.. మునుమును బుట్టె నాకు యొక ముద్దుల పట్టి, నాకు 45years తరువాత కూడ గుర్తుంది...
@prasadn3472
2 жыл бұрын
చాలా గొప్ప నీతి కల్గిన కధ చెప్పారు చాలా సంతోషం. చిన్నతనం లో విన్నాము. ధన్యవాదములు.
@lakshmiyellapantula8073
2 жыл бұрын
ఎప్పుడు చిన్నప్పుడు విన్నకధని మళ్ళీయిన్నాళ్ళకి వినగలిగినందుకు చాలాఆనందంకలిగింది. మీకుచాలా ధన్యవాదాములు
@shaikmoulali8796
2 жыл бұрын
Eneetikathamaralavnnandku menu many many thanksforyou
@sblsvl6650
2 жыл бұрын
Satyameva jayate
@lakshmiboddana1737
9 ай бұрын
సత్యం యొక్క ఫలితం వర్ణనాతీతమని మరోసారి గుర్తొచ్చింది sir.
@sarasabharati
2 жыл бұрын
గో వ్యాఘ్ర సంవాదం పద్యాలు పరిమళ భరితంగా ఉన్నాయి . స్పూర్తి ,వ్యాఖ్యానం అద్భుతం .అభినందనలు . కానీ నావుడు అనటానికి బదులు ఆవుడు అని పొద్దున విన్నప్పుడు అన్నారు . నావుడు లేక అనవుడు అని చిన్నతనం నుంచి మేము నేర్చుకొన్నాం . ఇప్పుడు నావుడు అనే అన్నారు సంతోషం . గొప్ప భాషా సేవ చేస్తున్నారు . శుభం భూయాత్ -గబ్బిట దుర్గాప్రసాద్ -2 -9 -21
@sivaramakrishnamyneedi3866
2 жыл бұрын
కొండల్ రెడ్డి గారూ మీజన్మ ధన్యము ఈ పద్యపథనం మీవృత్తియో ప్రవృత్తియో మాకు తెలియదు మీరు ఎంచుకున్న ఈదారిలోనే పయ నించండి ఏమూలనో ఉన్నపద్య సాహిత్యాభిలాషులకు ఈ అమృతాన్ని పంచండి మీజన్మ ధన్యము
@srinivasaraopurijala1339
10 ай бұрын
Chala chakkani neetikadha.satyam gurinchi Mee gatramu to nannu paravasimpachesaru.Dhanyavadamulu sir
@saikumar-id6xm
Жыл бұрын
నా చిన్న తనములో మా అమ్మ చెబితే విన్నాను, యిప్పుడు ఇన్నాళ్లకు వింటూంటే కళ్ళు చెమార్చకుండా ఉండలేదు,కృతజ్ఞతలు చాలా చాలా.
@rojatextv2385
2 жыл бұрын
మునుమునుబుట్టెనాకునొక ముద్దులపట్టి పద్యం చాలా ఇష్టంగా పాడుకుంటాను
@nageshwart
2 жыл бұрын
It's very pleasant and karunarasa bharitham🙏
@psrao475
Жыл бұрын
Excellently recited. I am delighted, Sir. Your recitation had repeatedly made me cry. The mankind has to learn much from the cow's righteousness and the tiger's attitude. Hats off to you, Sir.
@suryanarayana5202
2 жыл бұрын
Very good moral value sandesam
@vangaprasad1632
Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@essemCHELLURU
2 жыл бұрын
అద్భుతం,. నా చిన్నప్పుడు చదివిన భోజరాజీయాన్ని, నా బాల్యాన్ని నాకు అందించారు
@miriyala4249
Жыл бұрын
గురువు గారు నేను కన్నీళ్ల పర్యంతమైనాను,ధన్యవాదములు.
@duggechandraiah6624
2 жыл бұрын
Soooooooooooper sir
@jayasriomkar3407
Жыл бұрын
గురువు గారికి నమస్కారము 🙏 ఆహా ఓహో అద్భుతం ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మీ కంఠము అతిమధురము
@ssri7583
2 жыл бұрын
అద్భుతమైన కథ చెప్పిన మీకు ధన్య వాదాలు
@Krish94010
6 ай бұрын
Chaalaa chaalaa bagundi kavithvamu mee kanthamulo Listening these padyalu first time Intha madhuramgaa untaaya anipisthondi Mee abhimana shrotha from USA
@jaggarao2312
Жыл бұрын
పూర్తిగా అర్ధం కాకపోయినా.. పిల్లలకి చిన్నప్పుడే నేర్పవలసిన నీతి కథ..!! మీరు కూడా చాలా బాగా చదివారు..!!
@prasadsola6912
Жыл бұрын
మేం చిన్నప్పుడు చదువుకున్న కథ చాలా సంతోషం సర్
@prasadsola6912
Жыл бұрын
మూడో తరగతి లో
@MoggamSambaiahMoggam-xi7us
8 ай бұрын
Sir మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pdamarnath3942
2 жыл бұрын
Ho, I remember to have studied it in my eighth or ninth standard. Now I am sixtyfive. I am just floating in those old memories. Thank you very much. One poem chulakana is still ringing in my mind.
@anushadasari6590
Жыл бұрын
అద్బుతం
@siripurambheemeswararao618
2 жыл бұрын
ఆవు పులి కథ అద్భుతంగా చెప్పారు Sir. ధన్యవాదములు.
@narayanareddy5597
10 ай бұрын
Excellent sir. Your voice so sweet to listen.the way you are explaining is amazing. I am one of regular listner . I request all parents to ensure their kids to listen at least week ends. Thank u reddy garu🎉🎉
@vivananimatons4954
2 жыл бұрын
Chala bagundi
@krishnamurtypulipaka5699
2 жыл бұрын
Excellent morals teaching poem very well sung and explained
@suryanarayanareddy2236
2 жыл бұрын
Verry happy so many poems to listen
@vijayaprasadputtagunta4481
2 жыл бұрын
ఎప్పుడో చిన్ననాడు చదువుకొన్న పద్యాలూ విని చాలా ఆనందము కలిగినది. కొన్నిపద్యాలు అప్పుడపుడు గుర్తుకువచ్చినా అవిఏపుస్తకంలోనివో తెలియక చాలాఇబ్బందిగా ఉండేది సంతోషం 🙏
@essemCHELLURU
2 жыл бұрын
నాకూ అదే అనుభవం, అనుభూతి కలిగింది
@bodicherlaeswaraiah8902
8 ай бұрын
దీర్ఘాయుష్మాన్ భవ
@narayanamurtykarukola2809
10 ай бұрын
thank you sir very good you have moved my heart at my fourth or fifth may heard this story we'll said by you Today society need to this type sweet your voice this poet thank you so much
@singuruchaitanya433
2 жыл бұрын
🙏🙏🙏
@krishnamurthybojja2130
2 жыл бұрын
Thanks very good God bless you and your family good morning sir
@subrahmanyamragidimilly6887
2 жыл бұрын
అద్భుతం
@pparusuram9912
2 жыл бұрын
Inta baga Cheppinanduku meku danyvadalu
@sunkararamarao6741
2 жыл бұрын
ఇటువంటి నీతి కథలు పాఠ్యప్రణాళిక లో పెట్టాలి 🙏
@umamaheshwarraonalla4979
21 күн бұрын
🙏
@pullemallesham8360
Жыл бұрын
Super super 👌
@ranganayakammagummadi2988
Жыл бұрын
చాలా పారవశ్యాన్ని కలుగచేసింది
@ggovindaiah9655
3 ай бұрын
Govyaghra samvadamu is a great moral story In these present days it gives perfect knowledge and make them follow the righteous path
@kusumakumari9635
11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanarayanareddy2976
2 жыл бұрын
Vivarana Chaala baagundhi. Hats off to you.
@koragangadhar5648
2 жыл бұрын
Exlent stori sar
@keesarisivaramireddy8092
2 жыл бұрын
అన్నా విన్నప్పుడల్లా మనసు శాంతిని పొందుతుంది. సత్యము ఆచరించవలెనన్న కోరిక కలుగుతుంది. మీకు మీ కుటుంబానికి 🙏🙏🙏🙏.
@suryanarayana6034
Жыл бұрын
Sir Naku estem ina lesson sir 1994 Telugu lesson.padyalu super.tq sir 30years avutundhi .
@garimellavsrmurthy5834
Жыл бұрын
ఇది చిన్నప్పుడు చదువుకున్న నీతి కద!
@vanajachintalapudi219
6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pullemallesham8360
Жыл бұрын
Super 👌🙏
@jadiashoklavanya3063
2 жыл бұрын
Super padyam Sir
@chandraraothota182
2 жыл бұрын
Though it is known story, the way the poet written is excellent.pathuri vaariki pranamam.
@geethar5916
Ай бұрын
Supar
@gudevenkatarao9802
Жыл бұрын
Excellent
@ramamoulik1279
2 жыл бұрын
అద్భుతమైన వాయిస్...విశ్లేషణ... అయితే పద్యాలు కూడా display అయి ఉంటే బావుంటుందీ
@sastrysista2171
2 жыл бұрын
I have watched full video sir.
@RR-ic8ui
Жыл бұрын
Awesome
@RAVITEJA-sd1sw
2 жыл бұрын
N. రవితేజ
@katterapallisrinivas9895
2 жыл бұрын
Wonderfull poems 🙏
@mrmohankumar2779
2 жыл бұрын
Adbutam amogam Guru garu
@sudhakarreddy1860
2 жыл бұрын
👏👏👏
@malleshamnandigama6797
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ram-uf7oc
5 ай бұрын
చాలా బాగా చెప్పారు.. 🙏
@RR-ic8ui
Жыл бұрын
What a voice
@madhuchagari2481
2 жыл бұрын
Chala bagundi ee katha mapillalaku chinnapudu cheppanu innirojula tarvata malli ee katha vinnanu aedupu vachindi dantlo aenta neeti undi eppdu elanti kathalu patya pusthakallo pettadamle du sekyularijam ani. eeneeti andarki avasaram indulo matam aemundi anduke samajam elaundi
43 years ago I heard same poems , It was one Of చుక్క పద్యం for 7th class Common Exam
@ananthareddykalam2827
Жыл бұрын
Yes you are correct sir
@govindaiahkonnoju1782
2 жыл бұрын
Namaskar . Explanation is excellent, super.
@satyanarayanaavula4067
Жыл бұрын
Gurthukosthunavisir
@user-fn2uq9vq6f
4 ай бұрын
Katha vinte kannillochhai sir__amma prema kdha 😊
@acpsriramarya1492
Жыл бұрын
Namasthe Anna
@AnnaiahSannidhi
6 ай бұрын
ఆటవెలది:- ధన్య మౌను జన్మ ధరణినం దందునన్ ! విశ్వ ఖ్యాతి పొంది వెలుగు మయ్య ! కన్న వారి జన్మ కడుపావనంబగున్ ! అవని నందు మీరు యలరు చుండి !! డా,,పల్లా.అన్నయ్య సరస్వతి
@yanalaindrasenareddy4807
2 жыл бұрын
ఒక మంచి కథను మరింత మంచిగా చెప్పారు
@narayanajilla1345
2 жыл бұрын
Buetifull story nice👍👍👍
@Padyaparimalam
2 жыл бұрын
నమస్కారం 🙏🙏 మీరు పద్యప్రియులా! అయితే ఒక్కసారి క్రింది పద్యాలలో ఒక్క పద్యం వినండి అన్ని పద్యాలు వినే ప్రయత్నం చేస్తారు ఈ లింక్ ను వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా భాషాభిమానులకు షేర్ చేయగలరు 1:దైవబలం గురించి తెలిపే పద్యాలు kzitem.info/news/bejne/rZ56p4OOjIKgfW0 2:ఎలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి kzitem.info/news/bejne/zoB_1myBoIZ8lqw 3:ఈ పద్యం వింటే జన్మలో తప్పు చేయరు kzitem.info/news/bejne/xop5qJWrenucZaA 4:వసుచరిత్ర లోని లలనాజనాపాంగ పద్యం వివరణ kzitem.info/news/bejne/ooij1Z-Ab4Nqe20 5:గజేంద్రమోక్షం రెండు పద్యాలు చక్కని వివరణతో kzitem.info/news/bejne/y62s26mepIaoZm0 6:మగవారు ఇతర స్త్రీలను ఇష్టపడటానికి కారణం kzitem.info/news/bejne/qKqfzpaOjqSUlmU 7:కవి చౌడప్ప గారి చక్కని నీతిపద్యం kzitem.info/news/bejne/26RvyoB9fIKSnoI 8:శివుడు విషం ఎందుకు త్రాగాడు చమత్కార పద్యం kzitem.info/news/bejne/0ZmLraGZkXehqWU 9:విజయవిలాసం లోని ఈ పద్యం చమత్కారం వినండి kzitem.info/news/bejne/snqBlpuch6WdnKw 10:ఇలాంటి మాటలకు ఏ అమ్మాయైనా పడిపోవాల్సిందే kzitem.info/news/bejne/2Y2asZ5oppNoiYY 11:భార్యను కాదని ఇతర స్త్రీలను కోరుకునే వారికి చక్కని పద్యం kzitem.info/news/bejne/tW-Hp5xsjKGImKw 12:ఈ పద్యం విన్న తర్వాత నవ్వకుండా ఉండలేరు kzitem.info/news/bejne/rWxny5uDcp-iioo 13:మనిషి ఎప్పుడు నవ్వులపాలవుతాడు kzitem.info/news/bejne/wm6u1Z-lgZyjqXY 14:పురుషుడు ఇలా ఉంటే భార్య కూడా ఇష్టపడదు kzitem.info/news/bejne/q4uNtZuqbWhnjKQ 15:పోతన గారికి శ్రీరామసాక్షాత్కారం kzitem.info/news/bejne/yH2QsKKCZnyeYKg 16:అవసాన దశలో శ్రీనాథుడు పడ్డ అవస్థలు kzitem.info/news/bejne/l3qwqK2XgHh9iG0 17:జ్ఞానం పొందడానికి కులంతో పనిలేదు kzitem.info/news/bejne/2pmvqK6ggnybYKA 18:శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత అల్లసాని పెద్దన చెప్పిన పద్యం kzitem.info/news/bejne/15CHzWGtqmimqoo 19:గుఱ్ఱం జాషువా గబ్బిలం పద్యాలు kzitem.info/news/bejne/rWmC2HmOj3iTm44 20:గుఱ్ఱం జాషువా గిజిగాడు పద్యాలు kzitem.info/news/bejne/qXp6zJicrGV5poo 21:ఇలా కూడా తిట్టవచ్చా? kzitem.info/news/bejne/2IVtnKh4bpyLpH4 22:భార్యల ఆలోచన kzitem.info/news/bejne/r4Z5n4Gdb4B6bJg 23:నా ముద్దులు నాకిచ్చెయ్ మని ప్రియురాలును అడుగుతున్న ప్రియుడు kzitem.info/news/bejne/0Kh71KmZm5aUnqQ 24:భామాకుచమండలంబు భస్మంబాయెన్ kzitem.info/news/bejne/t5-grGyMqYhylJg 25:లంచగొండి స్వభావం kzitem.info/news/bejne/p6GI032NjoJkeHY 26:చమత్కార పద్యం kzitem.info/news/bejne/zrBmyKiMcqSlhGU 27:ఇలాంటి మరదలు మీకుంటే kzitem.info/news/bejne/snmdq5WaonN9pag 28:మన నడవడిక ఎలా ఉంటే సంపద నిలబడుతుంది kzitem.info/news/bejne/2qCjl3Z7k2Z_qI4 29:జడ గురించి చక్కని పద్యం kzitem.info/news/bejne/kayora6lnZFki5w 30:మనుచరిత్ర నుండి చక్కని పద్యం kzitem.info/news/bejne/tHx62GmZjYuQgJw 31:హిమాలయాల గురించి ప్రవరుని అభిప్రాయం kzitem.info/news/bejne/ta94rIaosYGcnWU 32:భార్య దూరమైతే ఎవ్వరి పరిస్థితి అయినా ఇంతే కదా kzitem.info/news/bejne/t2arvo5-inR_ZYo 33:భార్యాభర్తలంటే ఇలా ఉండాలి kzitem.info/news/bejne/rImlt5yts6KnjIo 34:ఇది కదా అసలైన సుఖం kzitem.info/news/bejne/s5CKu31miX2em2U 35: లంచగొండి తాట తీసే పద్యం kzitem.info/news/bejne/wG-Y2HmAnZiDZoI 36: ఇలాంటి లక్షణాలుంటే ఎక్కడైనా రాణించగలరు kzitem.info/news/bejne/uI2hsXmpiIJ7mag 37: దాశరథి కృష్ణమాచార్యులు గారి పద్యాలు kzitem.info/news/bejne/k2uj35d7h6eUq3o 38: వేశ్యకు తల్లి ఉంటే kzitem.info/news/bejne/2KSgrpipnp9lfKA 39: రాశిచక్రంతో ముడిపడిన పద్యం kzitem.info/news/bejne/xYGkzqCFqZWIh34 40: ఇంతకుముందు మీరెప్పుడూ వినని పద్యాలు kzitem.info/news/bejne/yYyB0quYrIaDa4Y 41:గుఱ్ఱం జాషువా గారి ముంతాజ్ మహల్ నుండి చక్కని పద్యం kzitem.info/news/bejne/pX-t0JOri5GLZqw 42: ఎవరితప్పుకు- ఎవరు బాధ్యులు kzitem.info/news/bejne/la1jqmqBbIVemmU 43:విష్ణుమూర్తి అదృష్టం చూడండి kzitem.info/news/bejne/lniq1J1tq3Rzkpw 44:మోసగాడు ఎలా మోసం చేస్తాడు kzitem.info/news/bejne/qnqo2IWskWeVgXY 45: స్త్రీ లపై మొహం తగ్గుతుందా kzitem.info/news/bejne/wJmPm61upmqXf5g 46: మీ తెలివితేటలు ఇతరుల ఎదుగుదలకు ఉపయోగిస్తున్నారా? kzitem.info/news/bejne/xIOI4G2JrWthoIY 47: పురుషుని జీవితంలో భార్యస్థానం kzitem.info/news/bejne/z5iJnn9tsYKJZn4 48: చెరబండరాజు-ఏ కులం -గేయం kzitem.info/news/bejne/1YSFzYyQr6tyh2k 49: ఆడవారు అబలలా? kzitem.info/news/bejne/mKqV2Jehp4STaYY 50: ఆడవారు చేయకూడని 3 పనులు kzitem.info/news/bejne/wIaB2auVb3eqeKA
Excellent narration sir. We all heard this story once upon a time. But now when I heard it provoked many thoughts due to fantastic explanation. The key question is how relevant are these actions by Cow and tiger. Tiger perspective. - we are taught not to lose opportunities and grab it when they come. So should tiger agree to cows request. Similarly should cow go back at the cost of making calf an orphan. Is sticking to promise is more important than taking care if calf???
@sparu2009
Жыл бұрын
Writer and the narrator succeeded when it ends up provoking those thoughts! Their mission ends there while ours began to explore these conundrums🤔☺️
@rangaramesh1103
2 жыл бұрын
Fantastic
@ch.laxmirajeshwar7980
2 жыл бұрын
Fantastic message from poems 👏
@gugulothbalaji7873
2 жыл бұрын
Super sir
@user-ic8yb1eb1y
Жыл бұрын
అబ్బబ ఏమి గొంతు, ఎన్నో జన్మల పుణ్యఫలం మీ మధురమైన కంఠం,మీరు చదివి వినిపించారు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి,మీ గొంతు తేనెవలే మధురమైనది.
@sriyadav5518
2 жыл бұрын
Miru padyalu bagapadutarukani kinda words vaste mimu kuda nerchukuntamu
Пікірлер: 134