భారతీయ బాలలం II INDEPENDENCE DAY SONG II REPUBLIC DAY SONG II PATRIOTIC SONG BY SRESHTA & SAPHAL
MUSIC BY - RAVI PRASAD,
DIRECTED BY - THERESA
LYRIC :
భారతీయ బాలలం - భారతీయ వీరులం
మాతృదేశ గౌరవం - ముదముతోడ నిల్పెదం
అడుగు ముందే కానీ ఆగుటలేదు
ధర్మపాలనమున భారతీయులందు
మూడు రంగుల జెండా ముచ్చటకాగా
గాలి అలలతోడ ఆటలాడునండి
భారతీయ కీర్తి సుందరమూర్తి
యుగయుగాల కీర్తి సొగసుమీరదండి
శాంతి సంపదలను చాటును జెండా
మన పతాక గాధ మరువరాని గాధ
Негізгі бет భారతీయ బాలలం II INDEPENDENCE DAY SONG II REPUBLIC DAY SONG II PATRIOTIC SONG
Пікірлер: 3