ఓంశాంతి తెలుగు ఛా నెల్
#motivation #thoughts #peace #bktelugu
#bktelugu
ఇది తెలుగు ప్రేక్షకుల కోసం బ్రహ్మాకుమారీస్ సంస్థ వారిచేత రూపొందించబడిన ఒక అధికారిక KZitem Channel . ప్రేక్షకులు తమ జీవితంలో సత్యమైన సుఖశాంతి ఆనందకరమైన మంచి జీవితం అనుభవించాలనే ఉద్దేశ్యంతో ఈ ఛానల్ ప్రారంభించబడింది. సంబంధాలలో మధురత పెంపొందించుకొని చక్కని ఆరోగ్యంతో ఆనందదాయకంగా జీవించడం కోసం ఈ ఛానల్ లోని కార్యక్రమాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా రాజయోగ అభ్యాసం ద్వారా సర్వశక్తివంతుడైన పరమాత్ముడి నుండి ప్రతిఒక్కరూ దివ్యమైన అష్టశక్తులను ఎలా అతిసహజంగా సిద్ధింపచేసుకోవచ్చో తెలుసుకోవచ్చు ....
Негізгі бет భారత సనాతన ధర్మం ఎంత గొప్పదో ...
Пікірлер: 12