కొత్తగా అప్పుడే పెళ్ళయ్యిన వారిని మొదటి రోజే భయపెట్టేయటమేమిటి? అని వినేవారికి కొంత అసహనం గా అనిపించినా...... నిత్యజీవితం లో జరిగేది 100% ఇదే!!
@NVK123
8 ай бұрын
వాక్యాన్ని ఇలా చెప్పడానికి చాలా లోతైన సబ్జెక్టు తెలిసి ఉండాలి. మామూలుగా పెళ్లిలో పాస్టర్ లు గంట సేపు మ్యారేజ్ చేస్తే ఐదు నిమిషాలు వినే వాళ్ళు ఉంటారు, ఇలాంటివారు కొత్తగా చెప్పడం వల్ల పూర్తిగా వింటారు కాస్త హాస్యం జోడించారు అంతే డైరెక్ట్ గా చెప్తే ఆయన తిడతారు హాస్యం జోడించి చెప్తే నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది, చాలామంది వాళ్ళిద్దరికీ చెప్తున్నారు ఏమో అనుకుంటున్నారు కాదు పెళ్లయిన వారు కూడా ఇది వర్తిస్తుంది. వాక్యం చెప్పేటప్పుడు మధ్య మధ్యలో పాటలు పాడుతూ వాక్యాన్ని చెప్తారు. కొందరు కథలు చెబుతూ వాక్యం చెబుతారు కొందరు ఉదాహరణ చెబుతూ చెప్తారు ఇంకొందరు గర్జించి అరచి చెబుతారు ఈ పెద్దయన కాస్త హాస్యం జోడించి వాక్యాన్ని చెప్పారు అంతే.(ఎవరినైనా ఇలా నవ్వించి వాక్యాన్ని జోడించి ఒక్క నిమిషం చెప్పమనండి.)ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది. భయపెట్టి అరచి చెప్తేనే పాస్టర్ ఆ, ఈ పెద్దాయినా వైవిధయ్యంగా చెప్పందుకు ధన్యవాదములు చెప్పాలి.
@balajinaikb6267
Жыл бұрын
I had a wonderful time to listen good words from pastor
@anandvijaykumar07
8 ай бұрын
Extra jabardhasth.
@mosessmilesdrstevenvedangi8647
Жыл бұрын
Praise the lord, Glory to god.
@raja-by8vd
Жыл бұрын
In every marige same words. Same instructions. 😊 . Nice but we need biblical assurance also.
@sujatharamakuri2064
Жыл бұрын
పెళ్లి రోజునే చచినచచిన అంటారు ఏంటండీ వాక్యనుసారంగాచెపితేబాగుంటుందికదాసార్
@minnisangha5981
Жыл бұрын
WOW!!!! Super message Sir. Hilarious 👏👏👏👏👏👏. Sir you only advised Dhinakeran how about to Satya? 🙏
@telugucrusaders
Жыл бұрын
Very nice 🙏👍😄
@elishadidde1445
Жыл бұрын
తమ్ముడు నీకు పెల్లి కాలేదా పెళ్ళై న వారికి అర్థం అవుతాది..
@chantibabugudise3845
Жыл бұрын
Helirous comedy super massage ayyagaru super points
@pushpateresaraju4486
Жыл бұрын
పరిశుద్ద వివాహం బంధాన్ని అబాసు పాలు చేస్తున్న ఈ పెద్ద మనిషికి జ్ఞానం లేదు...నీవు చెప్పేవాన్ని సంసార యాత్రలో భాగాలు కావొచ్చు.. కానీ మంచి సూక్తులు మంచి మాటలు చెప్పాల్సిన సమయంలో వారికి లేనిపోని మాటలు చెప్పి ముందుగానే వారిని విడగొట్టేస్తున్నావ్..నీవు దేవునికి లెక్క చెప్పాలి జోకర్ అండ్ డొకర్..
@brobhagavan5936
Жыл бұрын
వాక్యానికి విలువలేదు..... వీరి అనుభవాలు తో వాక్యాన్ని కూని చెస్తున్నారు...
@chitturihelina6748
Жыл бұрын
Aayanidhi love marriage 40years back
@lotus_0799
7 ай бұрын
టేస్ట్ లెస్ ఫెలోస్ కి అయ్యగారి మాటలు వింతగ ఉంటాయి కాని అర్థం చేసుకంటే అస్సలు బోర్ కొట్టదు ప్రెస్ దలార్డ్ ayyagaru గాడ్ బ్లెస్ యు
@VaraBoska
Жыл бұрын
Super ayya garu
@Mr.ABHi.Rider.75
Жыл бұрын
Super message brother
@ranjithaphilipsd
Жыл бұрын
Pass these instructions to zabardast..works for Sure....don't degrade creation of God...
@prabhukumar1049
2 ай бұрын
ఈయన అంటే... ఆడోళ్ళకి అసలు పడదు... ఎందుకంటే.. అన్ని చెప్పేస్తున్నాడని 😂
@danielbodasingi94
Жыл бұрын
Good marrage message .
@yedladavid3977
Жыл бұрын
అనుభవం తో చేప్తున్నారు వినడ్రా బాబులు
@cheemalasamuelraju4591
Жыл бұрын
Good message sir
@naistam8261
Жыл бұрын
Devudu ive chepamanada
@sgt3787
Жыл бұрын
🙏
@dalelaurasusai5383
Жыл бұрын
👌👌👌👌👌👌👌🤙🙏🙏🙏🙏🙏
@deepikakocher9935
Жыл бұрын
Very UNBIBLICAL MESSAGE ..
@manoharsomadula2174
Жыл бұрын
Very brave comment
@ashokpaulthatimatla.4254
Жыл бұрын
Nice
@itzz_me_janitha
Жыл бұрын
Bible lo lenidhi cheppaku manchi abbayini pellicheyyandi
@TurntoChristMinistries
Жыл бұрын
Vaakyam lo joke lu undatam sababe, kaani vaakyamantha joke ga undakudadhu. Vaakyam cheppandi.
@kumargollapalli6146
Жыл бұрын
Message 👍sar
@prakashchowdarymaddukuri5313
Жыл бұрын
🤗🤭🤣👍
@ullamparthiyesu9727
Жыл бұрын
Toooocomidy ❤❤😂😂really nice
@marymary3659
Жыл бұрын
Same jokes in every message /every marriage, boringgg
@valugondaramalingam2828
Жыл бұрын
O
@akhilapodila1113
Жыл бұрын
సరిగా లేదు ...ఇలా చెప్పకూడదు... దేవుడి ప్రేమతో ఉండు, క్రీస్తు లాగా బాధ్యతగా ఉండు... దేవుడు భార్య భర్తలు బంధముతో సంఘముని,యేసయ్యను పోలిచారు... అమ్మాయిని భర్తకు మర్యాద ఇవ్వమని చెప్పండి ...నీ భార్యను ప్రేమించు... ప్రేమ ప్రతి పాపం కప్పుతుంది ఇలా ఎన్నో వాక్యాము ఆధారము చేసే మాటలు ఉన్నాయి... ఎందుకు సంఘములో సేవకులు ఇలా అయ్యారు 😔
@Mallipudicharles
Жыл бұрын
Correct Sister
@MotoCruiserPrasanthpj
Жыл бұрын
Yes.. true sis ❤
@8047bombay
10 ай бұрын
దాదాపు అన్ని వివాహాలలో మీరు చెప్పిన విధమైన మెసేజ్ లే చెప్తున్నారు? కానీ వివాహం తర్వాత భార్య భర్తలు ఎక్కువ మంది వుండేది మాత్రం ఈయన చెప్పిన విధం గానే.......కాదంటారా?? కాబట్టి దానికి కారణం: సత్యం తెలియక కాదు....మానవ నైజము!!
@telugucrusaders
Жыл бұрын
Message lo koncham.. Bore kottakunda.. Joke lu . satirical ga chepthunaru. It's not biblical but pelli kodukune aatapatisthunadu..
@eswaraiahsani3138
Жыл бұрын
Pastor garu Servants like you God’s name ashamed . Remembering cinema songs in-front of public ashamed to God’s name 👎👎
@metiraju2723
Жыл бұрын
Don't marry be happy right way okay 👍👍👍
@_Jessica_2012
Жыл бұрын
😅😂
@JuleeprakashMuppidi
3 ай бұрын
ఒక డైవజనుడు మాట్లాడే విధానం ఇదా
@mchristopher9841
Жыл бұрын
This is quite unbiblical message. This is only to listen and not to follow.
@Sujathas527
10 ай бұрын
😂
@Vj_visampalli7089
Жыл бұрын
😂😂😂
@radharavi2443
Жыл бұрын
Message lo sollu ekkuva
@jimmypaul1412
5 ай бұрын
Useless Message
@radharavi2443
Жыл бұрын
Miru bharya badhithula? andaru ala undaru...
@mosarebecca2905
Жыл бұрын
Parisudamaina vivaham meru joker show la marusthunaru mimaluni pilichina variki budhi leda
@prasadgummadi4836
Жыл бұрын
Soodi aapu😀
@babji9mathangi881
Жыл бұрын
పాస్టర్ గారి ఫోన్ number పంపండి sir
@prasanthkumarb
Жыл бұрын
ఎందుకు sir?
@babji9mathangi881
Жыл бұрын
@@prasanthkumarb మంగళగిరి లో ప్రేయర్ ఉంది వేస్తారేమో అని sir
@prasanthkumarb
Жыл бұрын
Sir మీ what's app number send cheyandi మీకు పంపిస్తాను.
Пікірлер: 59