పరమ పూజ్య శ్రీ పురందరదాసు దివ్వచరిత్రను వినగలిగాము. తెలిపించిన మహానీయునకు పాదాభివందనాలు గాలిస్తున్నాము.
@kameshwarivemu1529
Жыл бұрын
జై పురందర విఠల.... మీ వ్యాఖ్యానం చాలాబాగుంది..మీ ద్వారా మాకు పురందర దాస్ గారి చరిత్ర తెలిసింది.ఇలా ఇంకా ఎన్నో మంచి వీడియోస్ చేయాలని ఆశిస్తూ..జై శ్రమన్నారాయణ,
@lalithalalitha3093
Жыл бұрын
ధన్యవాదములు, మాకు తెలియని పురందరదాసు గారి గురించి తెలియచేప్పారు. మా జన్మ ధన్యం
@sabarishchowdary2740
Жыл бұрын
కొద్దిగా అతిశయం తగ్గించితే బావుంటుంది.
@giduturikoteshwari6438
Жыл бұрын
ఇతిహాసం ఛానెల్ వారికి హృదయపూర్వక నమః సుమాంజలులు. దివ్య మైన పురంధర దాసులు వారి చరిత్ర ను చాలా బాగా చెప్పారు. తన్మయులమైనాము. ధన్యవాదములు.
@kalyanidontha309
Жыл бұрын
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది భక్త పురందరదాసు గారి కథ విన్నాను ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా రావాలి గురువుగారు ధన్యవాదములు
@cheruvusatyanarayanabhakti389
Жыл бұрын
Jai srimannarayana.nuvve Dikku
@kjvkathaluthestoreofstorie7482
3 ай бұрын
మమ్మల్ని ధన్యులను చేస్తున్నటువంటి మీ ప్రయత్నానికి ఆ శ్రీమన్నారాయణుని కృప కలగాలని కోరుకుంటున్నాం
@teluguruchiabhiruchi3295
Жыл бұрын
భక్త పురందరదాసు ...అద్భుతంగా కథ 🙏🙏 పూర్తిగా విని మళ్ళీ నా అభిప్రాయం వ్రాస్తాను
@chakradharrao7255
Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudakarajagadam7826
Жыл бұрын
Dhanyavadamulu sir
@vijayalaxmimuniganti8902
Жыл бұрын
Cha la chala chakkaga chepparu miku padabhi vandanamulu🙏
@anandreddypothakanti4964
Жыл бұрын
విఠల విఠల హరి జై విఠల. పురందర దాసు గురించి చాలా చక్కగా తెలిపినారు. ధన్య వాదములు
@sudarshanreddykambalapally5750
Жыл бұрын
Sir chala viva rang purandaraswamy gurinchi chepinaduku danyavadamulu
@lalithak7305
Жыл бұрын
జై శ్రీమన్ నారాయణ. చక్కగా వివరించారు వారి గురించి.🙏🏼🙏🏼🙏🏼
@pjrayalu3215
Жыл бұрын
Om Namo Nrayanaya Iam happy to know About Sri Purandara Das swamy.Thank you
@sree1976
Жыл бұрын
🙏🏻🙏🏻 అద్భుతంగా చెప్పారు సార్ 🙏🏻🙏🏻 మీకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jahnaviperavali6129
Жыл бұрын
Super Sir.Adhyatmika spoorthy ichindi.Krutgnatalu.
@thupudaashok3929
Жыл бұрын
మంచి కథ ను వినిపించారుసార్ 🙏 జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@subbareddykonala2540
2 ай бұрын
ధన్యవాదములు అండీ 🙏🙏
@vijayalaxmimuniganti8902
Жыл бұрын
I heard full life story of purandhara dass.Till now I didn't heard this story.Thank u so much for sharing.Adbhuthamaina vaggeyakaruni charita.Dhanyavadamulu🙏🙏🙏
@raghudevisetti9382
Жыл бұрын
భక్త పురందరదాసు గారి కథ చాలాబాగుంది ... జై శ్రీమన్నారాయణ🙏🙏
@ramanjaneyulun4401
Жыл бұрын
Adbuthamuga cheparandi
@rajeswarimajeti5217
Жыл бұрын
చాలా అత్యద్భుతంగా చెప్పారు.వింటున్నంతసేపు.సమయం కూడా తెలియలేదు.స్వామి మ హిమలు అనంతం.
చాలా చక్కగా వివరిస్తున్నారు... మీకు దన్యవదాములు....🙏🙏🙏🙏
@Manojnagaswarala7879
Жыл бұрын
మీ వల్ల సంగీత విద్వాంసులకు ఒక చక్కటి మార్గదర్శకం పురంధర దాసు గారి చరిత్ర తెలియని వారు కూడా ఇకమీదట వారి కీర్తనలను వాడుకలోకి తెచ్చుకో గలుగుతారు మీకు నా ధన్యవాదాలు
@ramireddy4030
Жыл бұрын
Purandaradass gari Padalaku Namaskaramu OM Namonarayana
@karunasree2735
Жыл бұрын
ఆహా!!!!! పరమ భక్తాగ్రేసరుడు. ధన్యోస్మి
@krishnavenijayanthi1154
Жыл бұрын
శ్రీ పురందరదాసు గారి చరిత్ర ని ఎంతో బాగా తెలియచేసిన వక్త గారికి మా ధన్యవాదాలు.
@anuradhalakshmi5739
Жыл бұрын
Chaala rojulu nundi ee vishayam telusikundam anipinchindi santhosham guruvu garu
@shobhatondupally8021
Жыл бұрын
Thankyou sir meeru cheppindhi poorandaradasu story twodays back aiena aradhana chesaaru uttharadhimatthamulo naaku aiena guruinchi telisindhi haree srinivasan meeru inkha ilanthivideos cheyandhi maaku thelusthundhi
@sirivelisetty5164
Жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏 మొట్టమొదటి సారిగా మీ ఛానెల్ చడటం జరిగింది, మహద్భాగ్యం గా అనిపించింది , వెంటనే subscribe చేసుకున్నాను జై శ్రీమన్నారాయణ 🙏
చాల బాగ వివరించారు. ఆ వాగ్గేయకారుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సంగీతరూపంలో శ్రీమన్నారాయణుని కీర్తించే అద్భుత అవకాశం కల్పించారు 🙏🙏 జైశ్రీమన్నారాయణ 🙏🙏
Пікірлер: 343