వారేవాహ్.... మహా న్యూస్ చాలా అగ్రిసీవ్ గా వైసీపీ అవినీతిని బయట పెడుతుంది
@sinivashanuma8051
3 ай бұрын
మీరు నిజం మాట్లాడే ఒకే ఒక జర్నలిస్ట్ 🙏
@wingg0
3 ай бұрын
అనంత్ గాడుఎవడికో బినామీ అయివుంటాడు.
@satyaambler
3 ай бұрын
Ys jagan & Vijay sai reddy ki. Valla ganjai business ki kappari ee anantha babu.
@karinimoolarao2353
3 ай бұрын
మర్డర్ కేసులో వాడిని లోపల వేయరా?
@comicalfly3926
3 ай бұрын
అనంత బాబుకి వైసిపి అండఉన్నది.
@gollarajubotu
3 ай бұрын
మీకు తెలియని విషయం ఏమిటి అంటే... వాళ్ళు గత 5ఇయర్స్ లో లక్షల ఎకరాలు దోచేసారు 🙏🙏🙏
@vitalasarma272
3 ай бұрын
దోచుకుంటే దోచుకుంటారు.ప్రజలు గతంలో అథికారం ఇచ్ఛారు దోచుకోమని.ఇప్పుడు 40% ఇచ్ఛారు
@kosik.32
3 ай бұрын
పోలవరం నిర్వాసితులకు పునరావాసం న్యాయం కోసం భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్, అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు అశ్వాపురం మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపి భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి. పోలవరం నిర్వాసితులకు భూమి కి భూమి, ఇంటికి ఇల్లు రావాలంటే భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి.
@madeti
3 ай бұрын
మంచివాడు కాబట్టి 850. ఎకరాలు ఆక్రమించాడు, కాకపోతే 8500 ఎకరాలు ఆక్రమించే వాడు 🎉
@nagunageswararao5nagu557
3 ай бұрын
Manchi vadu soumudu neti nejayeti gala vadu jaggadi drustilo
@madeti
3 ай бұрын
@@nagunageswararao5nagu557 పెద్దగీత - చిన్నగీత
@mallig9306
3 ай бұрын
Ananant Babu sowmyudu manchivadu
@satyanarayanachavakula7399
3 ай бұрын
మీరు గ్రేట్ sir 🙏🙏🙏🙏💐💐💐
@Mallam.Ramesh
3 ай бұрын
బినామీ.
@dhanahraju3564
3 ай бұрын
వాళ్లు చేసే అవకాశం ఉంది
@mallinaidu5707
3 ай бұрын
సార్ 850 ఎకరాలు అని టైటిల్.. మీరేమో 890 ఎకరాలు అని అంటున్నారు.. వైస్సార్సీపీ వారి ట్రోల్స్ కు గురికాకండి.
@venkatapamidi466
3 ай бұрын
Vallaki troll chese scene ledhu.. troll material jagan unnaduga
@achalakarunanandha
3 ай бұрын
వైసీపీ వాళ్ళ పాలనే దోపిడీ కదా మన కర్మ
@viralinfotelugu7606
3 ай бұрын
పాపం ఒక నిరుపేద ఆకలికి తట్టుకోలేక ఆక్రమించాడు...
@sattibabuk1617
3 ай бұрын
Super sir 👌👌👌👌
@dvspratap8304
3 ай бұрын
AP antha aakraminchesara...
@krishna8846
3 ай бұрын
Am chasukuntara Babu antha.....
@jhansik4683
3 ай бұрын
Enni byta padutunnayi ga mari present govt emi cheya botundi
@tejavikramchalamala6547
3 ай бұрын
అబ్బ పల్లె ల్లో కూడా సర్పంచిలు నుంచి ఎకరాలు అడవులు, చెరువులు ఆక్రమించుకున్నారు వాటిని కూడా కొంచెం చూడండి😢😢😢
@udayabhaskarsappa-fn5kt
3 ай бұрын
Why this person is not being arrested, this shows how the systems are working in this country
@uskranthi3307
3 ай бұрын
Naxalites nidra potunaara.. 😮
@jayakrishna3603
3 ай бұрын
Amayakudu la unnave
@vitalasarma272
3 ай бұрын
YCP ఏవైనా ,ఏదైనా చెయ్యచ్ఛు.కేసులు ఉండవు.తిరిగి కేసు పెడతారు జాగ్రత్త .జగనాసుర్ ఏంమటాడొ్
@vinayvinnu8049
3 ай бұрын
Oridemma. 850 acers 😮
@clapokchannel
3 ай бұрын
Adi maa Jagan dhi.., vaadu binami matrame.., vaadidi ani cheppi maalo maaku pettakandi..!!
@vasanthvarsavarsa1867
3 ай бұрын
భూమి నంత పేద ప్రజలకు పంచాలి సార్
@turamsrinivasu3300
3 ай бұрын
Jai కూటమి
@nainkatorevenkatramana9831
3 ай бұрын
Jai CBN garu bbl TDP 16vardu 🌹🌹🌹
@chandrasekhararaopobba489
3 ай бұрын
But pawankalyan gaaruvaarahi maatha dheeksha lo vunnaru. How can possible ? Thank you jaiho bharat jaiho modiji
@sankarrao8058
3 ай бұрын
ఈ అనంతబాబు అనేటోడ్ సైకో... ఈడ్ని ఎంత అర్జెంటు గా జైలు లో పంపిస్తే జనాలకు అంత మంచిది
@shaikirshad1732
3 ай бұрын
850 acres aaa......😮😮😮😮😮
@premlikes1252
3 ай бұрын
Ee ananthababu ki ae range lo untado
@dsrk8707
3 ай бұрын
Govt veedi tholu theeyandi
@eeretisatyasaisrinivasarao2653
3 ай бұрын
Vadiki emi avvadu
@bhanojiraokurmapu6950
3 ай бұрын
Veedi case reopen chesi, NARCO analysis ki permission ivvaali.
అయ్యా వంశీ గారూ, మీకో వినతి, మాజీ MLC అనంత ఉదయ బాబుపై ప్రస్తుత AP ప్రభుత్వం కంటితుడుపు చర్యలే చేపట్టగలదు. ఇతనిపై గట్టిచర్యలకు పూనుకుంటే ఇతనికి అత్యంత దగ్గర బంధువులైన జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ@ వెంకటఅప్పారావు, మాజీ YCP MLA వరుపుల సుబ్బారావు, ఇంకా కొంతమంది రాజకీయ దిగ్గజాలు తెరచాటు పలుకుబడితో ఎవడో ఒక అమాయకుడిని/ బకరాగాడిని అన్ని నేరాల్లో ఒప్పించి, చొప్పించి ఈరాక్షసుడ్ని కాపాడుకుంటారు. దీనిని మీ మదిలో ఉంచుకుని అనంత ఉదయ బాబుపై జరగబోయే చీకటి రాజకీయాలను గమనించి తరువాత నిజాన్ని వివరించుటకు సిద్ధంగా ఉండండి.
@madangopal7300
3 ай бұрын
Makilu.eraga.kotali
@srinivasaraochirala350
3 ай бұрын
Yemaiah Vamsi,, ilaanti athisayokthulu yenduku
@ramanaraokv7703
3 ай бұрын
Forest land evvaru dochukoleru.
@Chowreddy786
3 ай бұрын
Sodi cheppakandi proofs tho arrest chyandi
@nareshkumarineni8802
3 ай бұрын
పవన్ గారు వారాహి దేవి నవరాత్రులు ప్రత్యేక పూజలలో ఉన్నారు ఆ కారణం రాలేదు.
@jhansik4683
3 ай бұрын
Emito edi emi chesukuntaru anta bhumi, chivaraku kavalsindi 6 adugule kada
@awscloud9805
3 ай бұрын
Dalitulni door delivery chesina party YCP ..yeedu inka bayata unadu ante police department inka YCP seva lo unatle
Enti oka port revanth gariki beram kudhirndhata ttd lo bagam anta
@RaviKumarAvasaralu
3 ай бұрын
వంశీ గారు పవన్ కళ్యాణ్ గారు కి కాంగ్రేస్ అంటే ఒక రకముయినా మంట.... ఆయన రారు... ఆయన అన్న గారు ఈప్పటికి కాంగ్రేస్ పార్టీ లో మాజీ కేంద్ర మంత్రి..... ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెటినప్పుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పై నమ్మకం, పవన్ కళ్యాణ్ GARU చెప్పేది విని ఉంటే చిరంజీవి గారు ని పవన్ కళ్యాణ్ గారు అప్పుడే AP కి సీఎం ని చేసి వుండే వారు, కానీ చిరంజీవి గారు అలు అరవింద్ గారు మాట విని PRP ని PRP MLA లు ని సోనియా గాంధీ గారు కి 650 CR కి OUT RATE కి అమ్మి కాంగ్రేస్ పార్టీ లో PRP విలీనం అని చిరంజీవి గారు MP అయి కేంద్ర మంత్రి చెక చెకా అయి పోయాయి.... అందుకే పవన్ కళ్యాణ్ గారు కి కాంగ్రేస్ పార్టీ అంటే మంట SIR.... ధన్యవాదములు తో ME అవసరాలు రవి, టీపీసీసీ ప్రచార కమిటీ, గాంధీ భవన్, హైదరాబాద్.
@bhavanisankar2883
3 ай бұрын
Pula ysr reddy congress ni congress lo kalipadu ,mee sarimala kuda velanm chesthe vadi kurunchi cheppu
@naresh.c2677
3 ай бұрын
Why action not taken 2014 why cbn cm vamsi you should talking correct public media
@LanadelRaywinning
3 ай бұрын
Lol. Recently occupied antaaaa
@bhagatsoul
3 ай бұрын
Rey endhi ra idhi. Decoit mookalandharu kalisi party laaga pani chesaru
@BandaBanda-le9vw
3 ай бұрын
Rojukoka sollu cheppatamena action theesukunedi yemanna unada e govt. Theesukokapothe ycp gathe tdp ki
@manjeerapropertiesbuyingse3611
3 ай бұрын
Nuvvu journalist va baffun fa ra ,meinten some dignity
@rajkumarredddy2925
3 ай бұрын
ఇక్కడ పెత్తనం మొత్తం అనంత బాబుడదే MLA ధనలక్ష్మి బొమ్మలా ఉండడం వీడు రాజకీయం చేయడం ప్రతి మీటింగ్ లో ఒక్కటే చెప్తాడు ఇక్కడ ఉన్న గిరిజనులుకి అన్యాయం జరగకుండా వాళ్ళకి కష్టం వస్తే అనంతబాబు 10 నిముషాలు అక్కడ ఉంటాను అంటాడు ఇది అంతా సొల్లు మాటలు ఏజెన్సీ లో ఉండే గిరిజనులు అంటే వాడికి పడదు చిన్న చూపు అన్యాయం గా తప్పుడు కేసు లు పెట్టి అమాయకమైన ప్రజలని మోసం చేస్తాడు
@GnaiduKannayya
2 ай бұрын
అవును సార్, వైసీపీ పార్టీని ప్రజలు కోరి కోరి గెలిపించుకున్నారు కదా, అనంత బాబు అమాయకుడు అందువల్ల 850ఎకరాలు మాత్రమే వాళ్ళ బంధువులు అయినా ప్రజలు దగ్గర తీసుకున్నాడు. తప్పేముంది అందులో. ఇంకొక 5years గెలిపించి ఉంటే ఇంకో 850ఎకరాలు. తీసుకొనేవాడు వాడి బంధువులు ప్రజలదేకత.
@chandukota6776
3 ай бұрын
PK KI 6 SSKHALU ICCHARU,IPPATIKE DULA TIRIPOTANDI MALLI PK VASTE VIBHAJANA HAMILU MIDA INKO MINISTERS THO OKA TEAM MALLI
@jawan143_
3 ай бұрын
Mari naksha lights akkada vunnaru Ela chesí napudú
Пікірлер: 79