దేవుడే దిగివచ్చి ధర్మాన్ని నాలుగు పదాల పైన నడిపాడు,.,జై శ్రీ రామ్,.,.
@lakshminarayana1916
2 ай бұрын
😊 0:00
@vickyvicky-kk6oz
4 жыл бұрын
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే! రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః! భద్రశైల రాజమందిరా.శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా! భద్రశైల రాజమందిరా.శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా! వేద వినుత రాజమండలా . శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా! వేద వినుత రాజమండలా . శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండలా! సతత రామ దాస పోషకా.శ్రీ రామచంద్ర వితత భద్రగిరి నివేశకా! భద్రశైల రాజమందిరా.శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా! బాహు మధ్య విలసితేంద్రియా. బాహు మధ్య విలసితేంద్రియా. కోదండరామ కోదండరామ కోందండరాం పాహి కోదండరామ! నీ దండ నాకు నీవెందుబోకు వాదేల నీకు వద్దు పరాకు కోదందరామ కోదండరామ కోందండరాం పాహి కోదండరామ! తల్లివి నీవే.తండ్రివి నీవే.దాతవు నీవే.దైవము నీవే! కోదండరామా కోదండరామా రామ రామ కోందండరామ! దశరధ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా! దశరధ రామా గోవిందా మము దయ జూడు పాహి ముకుందా! దశరధ రామా గోవిందా! దశముఖ సం హార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంఖ చక్రధరా! దశరధ రామా గోవిందా! తక్కువేమి మనకూ.రాముండొక్కడుండు వరకూ! తక్కువేమి మనకూ.రాముండొక్కడుండు వరకూ! ఒక్క తోడుగా భగవంతుండు మును చక్రధారియై చెంతనె ఉండగ తక్కువేమి మనకూ.రాముండొక్కడుండు వరకూ! తక్కువేమి మనకూ.రాముండొక్కడుండు వరకూ! జై జై రామా జై జై రామా జగదభిరామ జానకి రామా జై జై రామా జై జై రామా జగదభిరామ జానకి రామా పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో పాహి రామప్రభో! శ్రీమన్మహాగుణ స్తోమాభి రామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామప్రభో! సుందరాకార మన్మందిరాద్ధార సీతేందిరా సం యుతానంద రామప్రభో! పాహి రామప్రభో! పాహి రామప్రభో! పాహి రామప్రభో! Credits:Manideep kakaraparthi just added one missed line to his comment
@subbukilari6223
2 жыл бұрын
రాముడు అంటే తండ్రి మాట దాటని వాడు రాముడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా థర్మం వైపు నిలబడిన వాడు రాముడు అంటేనే థర్మం ఆ రామ నామం జపించే అవకాశం రావడం ఆయన పాలించిన ఈ భరతఖండం లో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం 🙏🙏🙏
@susmithasusm4713
2 жыл бұрын
ఈ రోజు భద్రచల శ్రీ సీతరామచంద్ర స్వామి వారి సన్నిధి లో నేను ఉండటం ఎన్నో జన్మల పుణ్యం తండ్రి రామ.🙏జై శ్రీరామ్ 🙏
@dappiliguruprasad5064
2 жыл бұрын
అదృష్ట వంతురాలివి...god bless you
@seetharammamuduru5724
Жыл бұрын
@@dappiliguruprasad5064 a¹
@dappiliguruprasad5064
Жыл бұрын
@@seetharammamuduru5724 రాముని సన్నిధిలో వుండడం అదృష్టమే కదా
@adhityaram.916
7 ай бұрын
నేను ఐతే శ్రీ రాముడు హృదయం లో ఉన్నాను. కాబట్టి నేను సౌభాగ్యం నే. జై శ్రీ రామ్.
@vudugulakarthik5049
4 ай бұрын
Jai sriram
@SrikanthSrikanth-cz8hi
5 жыл бұрын
ధర్మం వైపు వున్నాడు కాబట్టి ఆ శ్రీ రాముడు దేవుడు అయ్యాడు
@unqchanel2255
5 жыл бұрын
Srikanth Srikanth
@leavelikealegendil
4 жыл бұрын
Dharmam nilapatani manishi rupam lo vachhi manishila naduchukonnadu
@samathagundla6386
3 жыл бұрын
Super srikanth
@prasad3047
3 жыл бұрын
Dharmam yokka swaroopame SriRamudu
@kudupudivenkata6183
3 жыл бұрын
🙏🙏🙏
@hemanth7119
4 жыл бұрын
కొండ కృష్ణంరాజు గారు నిర్మాతగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన రామదాసు గారి అర్థవంతమైన గీతానికి యం.యం.కీరవాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరిహరన్ గారు కె.యస్.చిత్ర గారు భక్తి పరవశంతో ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి నటి స్నేహ గారి అభినయం వర్ణనాతీతం.
@ratanlalchoudary2358
4 жыл бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩 ప్రతి ఇంటి పైనా జై శ్రీ రామ్ జండ వెగ్రాలి ఇది మన హిందు ధర్మం
@vadrevudheeraj3158
4 жыл бұрын
@@ratanlalchoudary2358 Jai Shree Ram 🕉️
@taladapushpalatha7423
4 жыл бұрын
Rama rama
@hemanth7119
4 жыл бұрын
@@taladapushpalatha7423 గారు ధన్యవాదాలు.
@chiliverinagaraju3238
4 жыл бұрын
2020 lone kaadhu eppudu vintanu nenu🙏💪
@ifyourebadiamyouredad3007
3 жыл бұрын
హిందువుల ఐఐక్యత వర్ధిల్లాళి 🚩🙏🙏
@srinupenumakapenumakasrinu9389
2 жыл бұрын
Hindhuvuga garvinchu.hindhuvuga jivinchu jai sriram.anna profile pick marchanna
@This_Is_Sam_Babu
6 ай бұрын
రామయ్య రామ భద్రయ్య రామ చంద్రాయ వేధసే రఘు నాధాయ నాధాయ సీతయ్యహ్ పతయే నమః భద్ర శైల రాజా మందిర శ్రీ రామ చంద్ర బాహు మధ్య విలాసితేంద్రియ భద్ర శైల రాజా మందిర శ్రీ రామ చంద్ర బాహు మధ్య విలాసితేంద్రియ వేద వినుత రాజా మండల శ్రీ రామ చంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజా మండల శ్రీ రామ చంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామ దాస పోషకా శ్రీ రామ చంద్ర వితత భద్ర గిరి నివేశకా భద్ర శైల రాజా మందిర శ్రీ రామ చంద్ర బహు మధ్య విలాసితేంద్రియ బహు మధ్య విలాసితేంద్రియ బహు మధ్య విలాసితేంద్రియ ఆఅ ఆఆ ఆఆ ఆఅ కోదండ రామ కోదండ రామ కోదండ రాంపాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రాంపాహి కోదండ రామ నీదండ నాకు నీవెందు బోకు వాదెలా నీకు వద్దు పరాకు కోదండ రామ కోదండ రామ కోదండ రాంపాహి కోదండ రామ తల్లివి నీవే తండ్రివి నీవే ధాతువు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ రామ రామ రామ కోదండ రామ దశరధ రామ గోవిందా మము దయ చూడు పాహి ముకుందా దశరధ రామ గోవిందా మము దయ చూడు పాహి ముకుందా దశరధ రామ గోవిందా దసముఖ సంహార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంక చక్ర ధర దశరధ రామ గోవిందా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారి అయి చెంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీమన్మహా గుణ స్తోమాభిరామామీ నామా కీర్తనను వర్ణింపు రామ ప్రభో సుందరాకార మనమందిరాకార సీదేటిరాసంయుత ఆనంద రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
@krishnavamshibitla3390
2 жыл бұрын
భారత దేశంలో ప్రతిఒక్కరి మనసుల్లో నిలిచి ఉంటాడు మా శ్రీరాముడు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@nageswarasharmajamboji4276
4 жыл бұрын
అన్నమయ్య శ్రీ రామదాసు. లాంటి గొప్ప సినిమాలకు కమ్మని సంగీతాన్ని అందించిన మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి కీరవాణి గారు
Every North Indian should watch this beautiful movie jai Sri ram jai Sri Ramadasu, jai Bhadrachalam🙏🙏🙏
@bharathkumarsm1941
2 жыл бұрын
U missed annamayya
@Rajkumar-rj
2 жыл бұрын
Teaste less north fellows.
@proudsanatan1743
2 жыл бұрын
@@Rajkumar-rj Bro respect everyone. Even Lord Shree Ramachandra was from Northern part. We're one. Watching any God related movie doesn't mean one doesn't possess any taste.
@Rajkumar-rj
2 жыл бұрын
@@proudsanatan1743 I'm talking about louda secular north film industry. Not a janma bhoomi.
@dhruwin_24
2 ай бұрын
My All time favorite song ❤❤❤ this song lyrics are written by Kancherla Potana ( Ramadasu). Jai shree Ram ❤❤❤😊
@rajeswaripasupulati6449
5 жыл бұрын
🌹jai sree rama🌹 🌹jai sree rama🌹 🙏🙏🙏
@pandramyadokumar2364
3 жыл бұрын
హరిహారన్ చిత్ర కీరవాణి గారు మీకు రాముని అశీసులు ఎలాఫుడు ఉండాలని ఆశిస్తూ జైజై సీతారామ జై రఘునందన
bhadrachalam ramu ni dharsinchina vallu like vesukondi🙏🙏🙏🙏🙏jai sri ram.🙏🙏🙏
@skyp6051
3 жыл бұрын
Jai Sri Ram. Listening the songs were like lord sri ram was beside the writers and singers and listeners. Every word of ram is magificent. All sad part will vanish immediately after listening this song
@sarithakumaribhukya226
5 жыл бұрын
Jai Sri Rama.......🙏🙏
@sureshbabu7377
4 жыл бұрын
Sri hariharan 🙏 Such a unique and beautiful voice
@bala.ponnoju.vginteriors2131
4 жыл бұрын
OM SRI RAMA JAYA RAMA JAYA JAYA RAMA 🙏🙏🚩🚩🚩🚩JAI HANUMAN🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Ramaya ma thammudu group 2 complete ipoyela dhivinchu swami 🙏
@indiabhaianirudh
3 жыл бұрын
I love this song very much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@upendraprasad5171
2 жыл бұрын
Jai Shri Ram Jai Bhajarangabali🙏🙏 Sri Rama Chandra maanavaali andaru kooda sanmargam lo nadichi Mimmalni aadarsham gaa teesukoni jeevitam konasaaginchaali ani korukuntunnaanu. Jai Shri Ram 🙏 HARA HARA MAHADEV SHAMBHO SHANKARA 🙏
@peeraiahpokala1490
4 жыл бұрын
ontimitta ramalayam kadapd district ,andhrapradesh
@maheshkoyalkar4384
4 жыл бұрын
🕉 జై శ్రీరామ్
@nareshsalla2509
4 жыл бұрын
Sri Rama jaya rama jaya Rama Jai sri Rama 🙏💐💐💐💐💐💐
@aravindreddy8998
3 жыл бұрын
Jai Sri Rama🙏🙏🙏🙏♥️♥️♥️♥️....
@sunilpawar1725
2 жыл бұрын
రామయ్య నిన్ను మా గుండెల మీద ఎత్తుకుంటాం అయ్యా 😭🙏🏻
@mahipalasarla4330
Жыл бұрын
Sri ramanavami bhadrachalam godari evng 7.18pm listening this song masterpiece thankyou God for giving this wonderful life...
@vishnusri9453
2 жыл бұрын
Jai Sriram 🙏🙏🙏
@molletihimabindu9689
Жыл бұрын
Jai sri ram 🚩🚩🙏🙏🌹🌹🌻🌸🌺💐
@masanamveeranjaneyulu9742
5 жыл бұрын
JAI SRI RAM
@seethamummidi7051
3 жыл бұрын
Jai Sri ram 🙏🙏🙏🙏🙏🙏my favorite song
@balabharathiveerapaneni488
4 жыл бұрын
Jai Shri Ram,Jai Hanuman. Super song 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏.
@adia8499
7 ай бұрын
😊
@adia8499
7 ай бұрын
Om Namah Shivay
@adia8499
7 ай бұрын
4:04
@VKP182
Жыл бұрын
శ్రీ రామ రామ రామ 🙏🙏
@gskpvarma6192
4 жыл бұрын
Ram Raam Raaam Raaaam Raaaaam Raaaaaam
@rajashreemallojjala5208
Жыл бұрын
I’m with my family in bhadrachalam now . Jai Shree ram 🙏🏻🙏🏻
@deepthikakolli646
7 жыл бұрын
Proud abt Ur voice sir
@sriramdatthu9650
3 жыл бұрын
Hi
@ajayhajay781
3 жыл бұрын
Hi
@vlogstelugu1615
4 жыл бұрын
Ram laxman janaki jai bolo hanuman ki🕉💐🙏
@bigsoundtelugu5036
2 жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు🕉️🕉️🕉️🙏🙏🙏
@skjikriya4868
3 жыл бұрын
జై శ్రీ రామ్🚩🕉️🚩
@sriprakasshenpr7036
4 жыл бұрын
Wt a song I am indian proud him lucky beautiful song leason to him
@RaviKumar-uc1wp
5 жыл бұрын
Ome Sriram Ome Sriram Ome Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Sri Sriram Sri Sriram Sri Sriram
@upscaspirant2189
4 жыл бұрын
Sri ramadhasu ever green nd my favourite movie@ g Venkata chari
@sateeshgoud1179
Жыл бұрын
కీరవాణి గారికి పాదాభివందనం 🙏
@umanageswaraochalla3622
7 ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయజయ రామ రామ 🌺🌺🌺🌺🌹🌹🌹🥀🥀🌻🌻🌻🌻🏵️🏵️🏵️🌼🌼🌼🌼🍂🌺🌺🌺🌷🌷🌷🌷🌹🌹💐💐🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔔🔔🔔🔔🔯🔯🔯🔯🔯🔯🔔🔔🔔🔔🔔🔔🛕🛕🛕🛕🛕🛕🔔🔔🔔🪔🪔🪔🪔🪔🪅🪅🪅🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
@momentsby_Shiva
3 жыл бұрын
చాలా చాలా చాలా అద్భుతమైన పాట🙏
@mb-hb1fr
3 жыл бұрын
Bhadra Shaila Rajamandira this song satisfies my soul and give me solace.
@bhagi8340
5 жыл бұрын
Jai sriram
@hari-rk6xc
3 жыл бұрын
Elati patalu enka eno ravali koru kuntunanu🙏🙏❤️
@budigevenkatesh4619
2 жыл бұрын
Na ramude na venta undi nanu nadpisthunna na prabhu enni janmalakayna aa rupamayna nenu ninnu maravakunda chudu rama🚩
@sumagayathri7513
3 жыл бұрын
చివరి చరణం లో "పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి " భద్రాద్రివై దేహి రామ ప్రభో "కాదు పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో " వైదేహి అంటే సీతా దేవి
@ravindra.b2630
3 жыл бұрын
Hi
@djr7075
2 жыл бұрын
K.viswanaad gaari sinimapata vinnatumtundi
@odugujogendraprasad2634
3 жыл бұрын
One of my favourite song
@amanchaganesh-ms2to
Ай бұрын
Jai. Sheer. Ram
@anugantisoujanya354
2 жыл бұрын
Shri rama rama rameti rame rame mano rame sahastra naama tattulyan rama nama vara nane 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩😍😍
@user-bs3zp3rj6c
4 ай бұрын
baktha thukarm movie nag garu cheyyali
@JoyfullyConscious
7 ай бұрын
Jai Sri Ram🙏
@venkateshvenkatesh3884
6 жыл бұрын
Jai sri ram
@venkateshchenneru1270
5 жыл бұрын
Excellent lyrics
@naveenn4194
5 жыл бұрын
Excellent
@pavankumar-sg1wy
4 жыл бұрын
Thallivi neve thandrivi neve swami jai sri ram
@kumarsampangi2676
4 жыл бұрын
జై శ్రీరామ్ 🚩
@nareshbhukya4137
2 жыл бұрын
Wonderful song 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@aravindreddy1676
2 жыл бұрын
Jai Sri ram🙏🙏🙏…
@yashwanthfreefiregaming2994
3 жыл бұрын
Jai sriram jai srimannarayana
@RajRaj-ic2sg
7 ай бұрын
మంచి పాట 👌👍🙏🚩🚩
@raghavendrar6623
2 жыл бұрын
🙏ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🙏
@JayShriRam2947
Жыл бұрын
ଜୟ ଶ୍ରୀ ରାମ🏹🚩🙏 జై శ్రీ రామ్🏹🚩🙏 जय श्री राम🏹🚩🙏
@jayakrishnaadapa8842
3 жыл бұрын
పాట రాసిన వ్యక్తిని రామదాసు అని గాక శ్రీరామదాసు అని సంభోదించండి
@sriharsha936
4 жыл бұрын
E song vinte Manasu prasanthamga vuntundhi
@gopro9982
5 жыл бұрын
Only MM KEERAVANI sir can do this miracle
@bvrrao8876
4 ай бұрын
Annamayya, sriramadas ee tharaaniki andhina apuroopa vajraalu...
Пікірлер: 783