మీరెవరో కానీ అచ్చం నాలాగే ఉంది మీ గొంతు కూడా నేను కూడా ఇలాగే పడుతాను తాను బాగుంది పాట
@manaoorumanamuchatllu5842
2 жыл бұрын
అంజన్న గారు మీకు శతకోటి వందనాలు ఎంతో చక్కటి పాటను అద్భుతంగా వినిపించారు మీకు వేల వేల వందనాలు మరిన్ని వీడియోలు అందిస్తారని కోరుకుంటున్నాను ఈ పాట నన్ను కదిలించింది
@sairam1172
2 жыл бұрын
అన్న నమ్మి వచ్చితినయ్య నా పాళీ దైవమా.ఈ సాంగ్ లిరిక్స్ తో పెట్టు అన్న.🙏
@manaoorumanamuchatllu5842
2 жыл бұрын
పాట కూడా వీడియోలు పెట్టడం వల్ల చాలా అద్భుతంగా పూర్తిస్థాయిలో నేర్చుకోవడానికి వీలుగా ఉంది బాగుంది అన్నయ్య పాట అక్కడ పెట్టినందుకు ఇంకా బాగుంది నీకు శతకోటి వందనాలు మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు వింటున్నాను ఈ పాటను
@kuntalaraju5909
Жыл бұрын
Avunu nenu kuda same
@pandaripandu6921
3 жыл бұрын
చాలా సూపర్‌గా ఉంది మీపాట అసలు కులాలలు లేవుఅన్న
@bajanapandu
2 жыл бұрын
మంగళారతి పాటలు పాడండి
@sailooduvva1189
2 жыл бұрын
@@bajanapandu 7
@balaswamyjetti575
Жыл бұрын
అమ్మా మీరు ఎంతో చక్కగా పాడుతారు. ఒక రికార్డింగ్ స్టూడియో లో మంచి harmonist, తబలిస్ట్ తో రికార్డ్ చేయండి. ధన్యవాదాలు 😮
@balaswamyjetti575
3 жыл бұрын
అమ్మా, చాలా బాగుంది. కాకపోతే తబల సరిగా లేదు. మీరు కోరితే హార్మోనియం, తబల సహకారం అందించాలని కోరుతున్నాను. నేను కూడా మాల వాడినే తల్లీ. నీలోని కళను బయటికి తీసుకురావాలని ఆశ. దేవుడు మిమ్ము చల్లగా కాపాడాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
@swamyd8145
3 жыл бұрын
Tabala sariga ledu paata 👍👍
@chilukaanjaneylu167
3 ай бұрын
బాగుంది చాలా బాగుంది
@rajumedishetty1384
Жыл бұрын
చాలా చాలా బాగున్నది మీకు కలబివందనలు,,🙏
@jangaiahpap7568
2 жыл бұрын
చాల మంది పాట విని నేను సంతోషించాను ఇంక కొన్ని ఈ లాంటివి పాటలు ఉంటే పెట్టగలరు. ధన్య వాదాలు
@yalkapitchaiah6117
3 жыл бұрын
Very good chalabagundi old tthvabhodha thanks guruvugaru
Tq Anna garu chala Santosam undi Patalu hari om 🕉️💐💐🙏🙏
@pullainarsaiah3984
2 жыл бұрын
Super pata guru
@tsaidulu6377
2 жыл бұрын
Super anna pata elanti patalu pampu
@naniminnu6307
2 жыл бұрын
అన్నా పాట చాలా బాగుంది దయచేసి మాకు ప్రత్యేకంగా ఇలాంటి భజన కీర్తనలు లిరిక్స్ రూపంలో మా నెంబర్‌కు పెట్టగలరా మేము బుక్స్ తెచ్చినా కానీ ఎటువంటి మంచి పాటల బుక్కు లో దొరకట్లేదు అయినా మేము గత రెండు సంవత్సరాల నుంచి భజన చేస్తున్నాము ఆ బుక్ లో పాటలు రావట్లేదు దయచేసి మాకు ఇంకా కొన్ని లిరిక్స్ పాటలు పెట్టండి లేదా మంచి భజన పాటల బుక్కు లు ఎక్కడ దొరుకుతాయో తెలియజేయండి దయచేసి ఇలాంటి పాటలు అయితే కొన్ని పెట్టండి చాలా బాగున్నాయి అన్న సూపర్
@Anjikamaram
2 жыл бұрын
WhatsApp number
@sathibabusunkara3221
2 жыл бұрын
Super
@venkateshmukkera8297
2 жыл бұрын
Very good 👌 bajana🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🕉️🕉️🕉️🕉️
@paidipallykomuraiahgoud1672
2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు ఇలాంటి భజన పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాము ఇలాంటి భజన పాటలు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి మాకు అడ్రస్ తెలియజేయగలరు
@Anjikamaram
2 жыл бұрын
Mbnr మహబూబ్‌నగర్‌లో
@kadilakondalreddy4786
2 жыл бұрын
May fevaretsong thanku
@mgdtbhajanakeerthanalu3776
3 жыл бұрын
Chala chala bagundi anna
@gvishnuvishnu3376
3 жыл бұрын
బాగుంది పాట సూపర్ 👌👌👌
@dakursatyanarayana8099
2 жыл бұрын
Supar song👃👃👃👃👃
@anjaneyacharyanjaneyachary2188
2 жыл бұрын
సూపర్🙏🙏🙏🙏
@srinivasulum2144
Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kgangaiahgangaiah6613
Жыл бұрын
🌹🌹👌👌🙏🙏🙏
@rajendharguglavath6559
3 жыл бұрын
అన్న నెస్ట్ ప్రేమ బిక్షం తేరా కొడుకా పాట పెట్టు అన్న 🙏🙏
@Anjikamaram
3 жыл бұрын
సరే
@Anjikamaram
3 жыл бұрын
నెంబర్
@rajendharguglavath6559
3 жыл бұрын
@@Anjikamaram అన్న ఇంక ఒక్క వారంలో ఇంటికి వష్టోన్న నేను సౌదీ లో ఉన్న ఇంటికి వచ్చాక నెంబర్ పంపుతా
Пікірлер: 61