VOCALS : PREM SAGAR MAILAPALLI
CHORUS : PAULRAJ
KEYS : DANIELRAJ YARLAGADDA & PETERSON MALLIPUDU
RYTHMS : KIRAN KUMAR MORAMPUDI
TABLA & DOLLAKS : SANTHOSH DAVULURI
CAMERA : RAVI KAKADA & SUDHARSHAN & RAJESH KONDEPUDI
LIGHTING : RAJU & PREM SAGAR
RECORDED @ IMPACT STUDIO, KAKINADA.
CONTACT US ON : 9849415733.
తప్పనిసరిగా చదవాల్సిన మెసేజ్
ఈ కరోణ వైరస్ కారణంగా....సంగీతం తో ముడి వేయబడిన మా జీవితాలలో.....ఎన్నో మార్పులు,మరి ఎన్నో కష్టాలు,ఇంకా ఎన్నో ఎదురుచూపులు....ఈ ఆరు నెలలుగా ఈ సంగీతకారుల మరియుు సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ ల జీవితాలు అతలాకుతలమై....ఎవరినీ చేయి చాచి అర్ధించలేక...అందరినీ సంతోషపరిచే మరో పని చేతకాక...అవకాశం ఉన్నప్పుడల్లా సహాయం చేసే మేమే...సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితికి ఈ కరోనా వైరస్ తీసుకొచ్చింది....దయచేసి ఈ మెసేజ్ చూస్తున్న మీలో ఎవరైనా సహాయం చేసే పరిస్థితులో ఉంటే....మీ దగ్గరలో ఉన్న, మీకు తెలిసిన,ఇంతకుముందు మీ గృహ కార్యక్రమాలకు,ఫంక్షన్ కు,మీటింగ్స్ కు మరియు సహవాస మహోత్సవాలకు పిలిపించుకున్న సంగీతకారులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి...ఎందుకంటే ఈ సమయంలో సహాయం చేసిన మిమ్మలను....మా సంగీతకారులు ఎప్పటికీ మరిచిపోలేరు...నేను తప్పుగా మాట్లాడిన ఇట్లు మీ కనిపిస్తే నన్ను క్షమించండి....ఎందుకంటే ఎంతో మంది కళాకారులు పరిస్థితి...ఒక కళాకారుడిగా నేను అనుభవిస్తున్న పరిస్థితి నాకు తెలుసు కాబట్టి...నేను ఈ విధంగా కళాకారుల అందరి తరుపున...ఈ సహాయం కోరుకుంటున్నాను...
మీకు తెలిసిన కళాకారుల అందరితో....ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి....ఈ ఆరు నెలలుగా వారి పరిస్థితిని ఆరా తీయండి....వారు కష్టాలలో ఉంటే తప్పనిసరిగా సహాయం చేయండి....
ఎందుకంటే...
ప్రభుత్వం మాకు సహాయం చేయదు...
ప్రతిపక్షం మా తరఫున మాట్లాడే ప్రయత్నం చేయదు
ఈ సంతోషంలో మిమ్మల్ని అందరిని ఆనందపరిచటానికి మీతో ఉన్న మాకు....ఈ కష్ట కాలంలో.....చేయూతనందించి....మా సంతోషానికి కారకులు కాగలరని ఆశిస్తూ...
మీ డానియల్ రాజ్ యార్లగడ్డ...
If you inspired to contribute us...
Y. RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
PHONE PAY & G PAY : 984_941_5733.
IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005.
భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో
గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2)
కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4) ||భజియింతుము||
రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి
ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2)
సుందరుడగు యేసు నామం (2)
స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||
పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు
పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2)
పాపముల వీడి యేసుని (2)
స్తుతించి భజించి పాడెదము |
Негізгі бет భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో....FABULOUS TELUGU CHRISTIAN BHAJAN SONG BY IMPACT PREM SAGAR
Пікірлер: 119