పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏 మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. ప్రస్తుతం 5గురు సాంకేతికనిపుణుల (technicians)సహాయంతోనేను చెప్పిన పద్యాలు మీకు వీడియోల రూపంలో అందుతున్నాయి రానున్న రోజుల్లో విషయనిపుణులైన అధ్యాపకుల సహాయంతో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు. గూగుల్ పే:9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank:HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch:Siddipet ధన్యవాదములు 🙏🙏
@bhupathinaik7466
Жыл бұрын
గురువు గారు మహాశివరాత్రి శుభకాంక్షలు అండి🎉🙏
@saradakulkarni7635
Жыл бұрын
ఓం నమః పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర
@narraraju9755
Жыл бұрын
ఓం నమః శివాయః (యక్షగానం)
@ravinunna4459
Жыл бұрын
🙏🙏🙏
@bhanuprakash4449
Жыл бұрын
చక్కని గొంతుతో చీకాని పాట
@narasimhadurgivandla5036
Жыл бұрын
చాలా చక్కని పాట కానీ పదాలతో ఇచ్చి ఉంటే బాగుండు
@chikkalasubrahmanyam456
Жыл бұрын
ఓం నమః శివాయ 🙏
@b.adinarayana8361
Жыл бұрын
మీక్కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు 🚩🙏🚩
@shekharborlakunta6888
Жыл бұрын
👌👌👏👏🙏🙏🌹
@yamunacharykasoju6492
Жыл бұрын
నుదుట రాసిన రాత నూరేల కైనాను వదలా జాలదు ఎంత వారికైనా.. తత్వం చాలా బాగుంది. రచయిత ఎవరో గానీ...వారికి మరియు పరిచయం చేసిన మాస్టర్ గారికి అభినందనలు . 🙏🙏
Пікірлер: 12