అలనాడు గజేంద్ర మోక్షం ఘట్టంలో ఆపదలో వున్న గజేంద్రుడు 'పాహి పాహి' అని మొర పెట్టుకున్నంతనే ,శ్రీహరి వచ్చి ,మొసలి బారి నుండి గజేంద్రుని రక్షించాడు ....ఈ కలియుగంలో తననే త్రికరణశుద్దిగా నమ్మిన ప్రియభక్తుని కోసం కోర్ట్ కి ప్రత్యక్షంగా వచ్చి,సాక్షం చెప్పి ,తన ప్రియ భక్తుని సమ్రక్షించాడు ....ఈ అద్బుత లీల విని తరించండి ....ఓం నమో వేంకటేశాయ 🙏🏻
Негізгі бет భక్తుని కోసం 'సాక్షి' గా కోర్ట్ కి వచ్చిన శ్రీనివాసుడు ....శ్రీవారి అద్భుత లీలలు-37
Пікірлер: 173