అద్భుతం తమ్ముడు, మన తెలుగు వారికి మాత్రమే సొంతమైన రంగస్థలపద్య కళని నీలాంటి యువత నే బతికించాలి చిన్న వయసులోనే ఇంత పాండిత్యం సంపాదించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@achari100
3 жыл бұрын
అద్భుతం తమ్ముడు, మన తెలుగు వారికి మాత్రమే సొంతమైన రంగస్థలపద్య కళని నీలాంటి యువత నే బతికించాలి.నీ గొంతు ఏ రంగస్థల గాయకుడు గొంతుకకి తక్కువేమీ కాదు.జీవం ఉన్న గళం నీది.
@saipratapnaiduedubelli9636
6 жыл бұрын
రేపటి తరానికి మన పద్యనాటకాలకు వారధులు మీలాంటి కళాకారులు...మీకు ఇవే మాకళాభివందనాలు
@raghuinturi9741
2 жыл бұрын
సూపర్ టాలెంట్, మీరు మీ టాలెంట్ తో బాగా పేరు తెచ్చుకోవాలని, ఈ కళను భావి తరాలకు అందించాలని, దేవుడి ఆశీస్సులు మీకు వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@jvb2601_knl
4 жыл бұрын
గతించిపోవుతున్న పద్యాలకు ఊపిరి పోస్తున్నారు. మీకు శతకోటి ధన్యవాదాలు..!
@jogijanardhanarao7818
5 жыл бұрын
చిన్న వయసులోనే ఇంత పాండిత్యం సంపాదించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@nageswararaogoodsong2182
5 жыл бұрын
Very good
@SVSproductions
5 жыл бұрын
చాలా చాలా థాంక్స్ సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి వీక్షించినందుకు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి తప్పక share చేస్తారని ఆశిస్తున్నాం బ్రదర్ మీ svs productions మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఇంకా వీటి గురించి తెలియని వాళ్ళకి కూడా వీటి విలువ తెలుస్తుంది బ్రదర్
@tangiralakumarraghava8975
3 жыл бұрын
ఆయుష్మన్ భవ, ఈ విధముగా మీరు చేస్తున్న కళ సేవ 10 కాలాల పాటు నిర్విరామంగా జరగాలని కోరుకుంటున.
@dastagirishaik9854
2 жыл бұрын
ఏమ్ కళ నేర్చావయ్యా ఇంత చిన్న వయసులోనే మీకు మరియు మీకు విద్య నేర్పిన గురువుగారికి పాదాభివందనం 🙏🙏
@sridharacharyachintapatla6166
6 жыл бұрын
చూస్తే చిన్నవాడే కాని..ఎంతో పరిణతించిన వాడిలాగా,పద్యప్రదర్షన చేసాడు..అభినందనలు
@careofshorts
6 жыл бұрын
Nandi award grahitha _KV SUDHARSHAN_
@p.rameshbabu2528
2 жыл бұрын
అభినందనలు ఈతరానికి పరిచయం చేస్తున్న యువకుడా అభినందనలు
@gopalyadav8760
3 жыл бұрын
ఒకరి టేలెంట్ ఎవరబ్బా సొత్తు కాదు అని నిరూపించావు అన్న👌👌👌 నువ్వు ఒక్కరువే పాడుకుంటూ మ్యూజిక్ వాగిస్తున్నావ్ అంటే మామూలు విష్యం కాదు
@lakshminarayanatoleti3973
5 жыл бұрын
నీ లాంటి కళాకారులను యెంత పొగిడిన సరి పోదు మిత్రమా ..... I లైక్ యూ....Superb bro....
@SVSproductions
5 жыл бұрын
కళాభివందనాలు బ్రదర్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయగలరని ఆశిస్తున్నాం
@user-xn8mg8yf3l
2 ай бұрын
కృతజ్ఞతలతో
@penuputta3708
4 жыл бұрын
కాశీ - భక్తయోగ పదన్యాసి వారణాసి..... బలిజేపల్లి లక్ష్మీకాంత కవి కలమునుండి జాలువారిన ఈ గొప్ప పద్యం కొన్ని కోట్ల సార్లు తెలుగు వారు విని ఉంటారు. ఈ పద్యం "సత్యహరిశ్చంద్రీయము" నాటకములో "వారణాసి" అంకములో మొదటిది. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవఖరాసి వారణాసి స్వర్ణదీ తటసంభాసి వారణాసి పావనక్షేత్రముల వాసి వారణాసి అర్థము ======= భక్తులు, యోగులు సంచరించే ముఖ్యమైన శైవ క్షేత్రం ఈ వారణాసి (నిగూడంగా - సిద్దులకు, యోగులకు మోక్షము కొఱకు తన వద్దకు నడిపించుకొనేది ఈ పుణ్య వారణాసి). సంసారము వలన జనించిన కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములనే శత్రువులను సంహరించే పదునైన అసి (కత్తి) వంటిది ఈ వారణాసి. ఆకాశగంగ నదీ తీరాన బాగా ప్రసిద్దముగా ప్రకాశించే క్షేత్రం ఈ కాశీ క్షేత్రం. చాలా పావనమైన అనేక క్షేత్రాలు తనలో ఉంచుకొన్న పుణ్య క్షేత్రం ఈ వారణాసి (పావనము అంటే చాలా అర్థాలు ఉన్నాయి - జలము, గోమయము, రుద్రాక్షలు - అంటే గంగా మయమై, గోవులకు అనేక క్రతువులకు నిలయమైన క్షేత్రం కాశీ అని కూడా అనుకోవచ్చు) "బలిజేపల్లి" వారు ఈ పద్యంతో శివానుగ్రహం వల్ల అమరులైనారు అనుకుంటాను!
@venkatasubbaiah9664
6 жыл бұрын
మరిచి పోతున్న కళను ఈ తరం వాడిగా బ్రతికిస్తున్నావు brother best of luck
@dharmaroydharmaroy6798
4 жыл бұрын
30 years tharuvatha vinnanu. Good performance. GOD bless you brother. 🤴
@venkatasubbaiah9664
4 жыл бұрын
అన్న మీకు వంద వందనాలు .పద్యం తెలుగు భాష సొంతం .
@user-fe8ju3ke9v
3 ай бұрын
DUMMU DUMAARAM.....Super tammudu..Tadisi mudda laga ayyanu...Poorva janma sukrutam. Nee Talli, tandri devenalu phalinchayi. GOD BLESS YOU.
@rajeshkanakamandla2629
5 жыл бұрын
మహా అద్భుతం 100 మార్కులు
@y.sreddy8887
10 ай бұрын
మా తాత గుర్తుకు వచ్చాడు.. ఈ పాట మా తాత కి చాలా చాలా ఇష్టం
@varanasitv4271
2 жыл бұрын
Great sudarshan తమ్ముడూ.. ఇంకా పిల్లలకు ఇలా పద్యాలు పాడడం...హార్మోనియం వాయించడం నేర్పించండి.
@BHARGAV251
5 жыл бұрын
వారణాసి......................చాలా బాగా ఆలపించారు సోదరా... ఎంత ఇస్టమంటే అంతులేని ఇష్టం సోదరా ఈ పద్యమంటే🙏
@palahari7494
Жыл бұрын
అన్న 🙏🙏🙏సూపర్ అయ్యగారి పద్యాన్ని కాపాడారు 🥰
@saranyaangireddy9819
6 жыл бұрын
తమ్ముడు తెలుగు పద్యం నీకు ఋణపడింది. మీకు విద్య నేర్పిన గురువుగారికి మీ తల్లిదండ్రులకు పాదాభివందనం కోట్ని సత్తిబాబు . ఎమ్. ఎ. తెలుగు పండితులు
@sreeramstheteamworkchennai9211
3 жыл бұрын
పద్యం సూపర్
@kavadiramesh4262
3 жыл бұрын
ఇది కాదా తెలుగు పద్యం వైభవం.
@alajangihari6557
Жыл бұрын
తెలుగు నాటక రంగ ఖ్యాతి నీ లాంటి వారి వల్లనే పెరుగుతుంది బ్రో....
@sreenivasulureddythripurav7382
5 жыл бұрын
చిన్న వయసులోనే గొప్ప నైపుణ్యం కలిగింది సోదరా మీకు.. సూపర్..
@SVSproductions
5 жыл бұрын
చాలా చాలా థాంక్స్ సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి వీక్షించినందుకు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి తప్పక share చేస్తారని ఆశిస్తున్నాం బ్రదర్ మీ svs productions మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఇంకా వీటి గురించి తెలియని వాళ్ళకి కూడా వీటి విలువ తెలుస్తుంది బ్రదర్
@podilivenkateswarao6936
Жыл бұрын
ఈ కళకు ఆదాయం ఆదరణ లేకపోయినా సజీవంగా ఈకళను భతికిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@RohitSharma-kx5er
10 ай бұрын
Rangastala padyalu marichi pokandi ❤❤❤❤ super voice tamudu
@saibabu1699
6 жыл бұрын
చాలా బాగ పాడావు బాబు, ఈ కళను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయగలవని ఆశిస్తూ! అభినందనలు..
@chandararaopasupureddy7895
6 жыл бұрын
+SVS productions and
@sudharshanachari6512
6 жыл бұрын
Sai Babu తప్పకుండా చేస్త్తాను
@sravi8121
5 жыл бұрын
మీ కళా నైపుణ్యానికి వందనాలు అన్న
@rajeshkanakamandla2629
6 жыл бұрын
అన్న నీకు వందనం చాల చక్కగా పాడుతున్నావు సినిమా సీరియల్స్ కాలంలో పౌరానికా నాటకాలను బ్రతికిస్తున్నావు అంటే నీ మొక్కాలి పో.... నేను నీకంటే చిన్నవాన్ని నాకు కూడ పౌరాణికం అంటే చాల ఇష్టం చాల సంతోషం 🙏🙏
అన్న సూపర్... మీకు వందనం చాలాచక్కగా పాడారు మీ గొంతు చాలా బాగుంది .జైశ్రీరామ్
@brnarendhra
7 ай бұрын
అబ్బో మీ చేతి వేళ్ళు మీద ఆ సరస్వతి దేవి తాండవం ఆడుతున్నది బ్రో శుభమస్తు
@sekharmandha3341
6 жыл бұрын
శతమానం భవతి, శతాయుష్మన్భవ. సర్వే జనా సుఖినోభవంతు. ఆ పరమేశ్వరుని యొక్క దివ్యాసిస్సులు ఎల్లవేళలా నీకు వుండాలని మనస్పూర్తిగా కోరుకంటున్నా సోదరా.
@sridharacharyachintapatla6166
6 жыл бұрын
ఆచార్య సుదర్షన్ గారి,గొంతుతో నారద వీణా,చేతులలో సరస్వతి,ముఖమందు లక్ష్మీకళ ఉట్టిపడుతోంది..ఈ దేవ గంధర్వునికి చక్కని భవిష్యత్తు ఉంది..శుభంభూయాత్...
@babumaclellan3063
6 жыл бұрын
Excellent bro keep it up...old ages people only can like it and can sing it but youngers not ..your are super.. the way how you are singing along with music is excellent..no words to explain
చాలా థాంక్స్ బాగా చెప్పారు సార్ మీ ఆశీర్వాదాలు ఎప్పటికి ఇలా ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను
@sreenivasoruganti2940
6 жыл бұрын
కనుమరుగవుతున్న కళారంగ మైన పద్య నాటక రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి కళాకారులకు సరైన గుర్తింపు ఇవ్వాలి
@ramachandraremo4038
2 жыл бұрын
మనల్ని కన్న తల్లి భరత మాత జననం ఎన్నటికీ ఘన చరిత్ర కలిగినదే సోదరా మీ లాంటి వారిని ఎందరినో ఈ తరానికి సంగీతం పరిచయం చేసేలా మిమ్మల్ని ఈ భరత ఖండం మీదకు పురుడు పోసి జన్మనివ్వడం అమ్మ భారతావనికే గర్వకారణం.... 🚩🚩🚩 RSS.....
@shivavemana3490
6 жыл бұрын
super tammudu adirindi
@surendravarma9854
6 жыл бұрын
what a voice.. marvelous performance...
@VINODKUMAR-wx9qs
5 жыл бұрын
Yentha istam unte intha baaga paduthadu. Super
@raghupati1451
4 жыл бұрын
👌👍👏👏👏🙏✌🤘👍 తెలుగు పద్యము నిత్యనూతనము 🌹తెలుగు పద్యము అజరామరం💓
@yamanoorappakuri4944
4 жыл бұрын
Super
@ramamohanaakuleti3076
4 жыл бұрын
Super
@ln.pamireddysubbareddy6538
6 жыл бұрын
Super old is gold
@madhupavan6249
3 жыл бұрын
Bangaru thandri... Neeku subhasissulu
@gnanasagarsagar9225
6 жыл бұрын
చిరంజీవీ ...... మీ ఫింగరింగ్ చాలా బావుంది . వేరే నాటకాలలొని పద్యాలు కూదా పెట్టండి. మీరు అన్ని విధాలా అభివ్రుద్ధి చెందాలని ఆశీర్వదిస్తున్నాను.
@narasimhaganala9140
3 жыл бұрын
ఎంత సాధన చేస్తే ఇలా పాడగలరూ👌🙏 వాఎంచగలరు
@rajukung-fu9458
4 жыл бұрын
అన్నా నీయొక్క కం ఠా నికి పా దా బి వందనాలు చాలా బా గా పా డారు
@shaikshapeer3418
5 жыл бұрын
చాలా బాగా పాడావు భయ్యా
@sriramamurtykuppili7861
Жыл бұрын
Bhavi తరానికి మీలాంటి వారే నాటక రాంగా నికి సారథులు.శ్రీరామ మూ ర్థీ,విజయనగరం.
@gangapuramvasu3007
6 жыл бұрын
తమ్ముడూ నీలాంటి కళాకారులు తెలుగు ప్రజలకు అవసరం నీ ముందు నెటి తరం హీరొలు పనికి రారు ప్రభుత్వాలు సరైన ప్రోసాహం అందించి నీలాంటి ఎందరో కళాకారులను కాపాడు కొవలసిన బాధ్యత ప్రజలకు ఉంది జైహింద్
@talarimadhusankar6616
6 жыл бұрын
Keka.....super ....aswm
@rajalarameshreddyrajalaram6040
3 жыл бұрын
చాలాబాగుంది Anna
@bujjikomanduri9421
3 жыл бұрын
ఆహా! ఎంత బాగా పాడావు తమ్ముడు. సూపర్.
@shivaramsharma8759
4 жыл бұрын
Chalaa goppagaundi..Eee scene nenu 20 years back Srisailam temple usthavalalo veyadam jarigindi
Nee paadalaku na Hrudayapurvaka vandanalu brother 😍
@jastisatyanarayana9126
6 жыл бұрын
Amazing. God bless you
@madhusudanjalla1303
6 жыл бұрын
What a rendition.... What a millifluous voice with sufficient volume
@svvenkateswararao
6 жыл бұрын
సార్ మీ పద్యాలు వింటుంటే D.V Subba Rao గారు గుర్తుకు వస్తున్నారు.
@ranganathnayak6806
5 жыл бұрын
సూపర్ బ్రదర్ నీలాంటి కళాకారులు ఈ జనరేషన్ కీ ఎంతో అవసరం.
@SivaprasadMandava
5 жыл бұрын
Ko
@gurupolice8037
5 жыл бұрын
Supar.anna
@yerrayyasurada8623
3 жыл бұрын
Super Bro harmony music
@eshitasinformation4492
6 жыл бұрын
Thank you sir....malli elanti vi ee generationkichoopistunanaduku
@prasannak5211
5 жыл бұрын
Oh my God..yenti bayya paata vintunte pichekki pothundi...asalu yedo teliyani anandam.. satisfaction..anduke olden days elanti music ni enjoy chestu.. happy ga chala rojulu bathike vallu.yelanti kastalu.tensions lekundaa..
@rameshgoud513
5 жыл бұрын
U says wright
@SVSproductions
5 жыл бұрын
చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు సార్ చాలా థాంక్స్ సార్ మీకు తెలిసిన వాళ్ళకి తప్పక share చేస్తారని ఆశిస్తున్నాం బ్రదర్ మీ svs productions... మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఇంకా వీటి గురించి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది బ్రదర్
@ummidinageswarao1614
5 жыл бұрын
చాలా బాగా బాగుంది అన్నా
@y.sreddy8887
10 ай бұрын
గ్రేట్ వాయిస్ తమ్ముడు... 🙏🙏🙏🙏
@mallikarjunareddy6122
4 жыл бұрын
Super bayya......Thank you for protecting our culture
@sanapathiramana8940
Жыл бұрын
చిన్న వాడివి లేకపోతే నీ పాదాలు కు నమస్కారం
@sankarvarmasidhabaktulasan9058
6 жыл бұрын
భయ్యా కళా నిలబెడుతున్నారు థాంక్స్
@Ravindra_Gilakaa
6 жыл бұрын
Super bro
@vkvbsankararao9868
5 жыл бұрын
నాటకాలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది
@jayaprakashnarayannimmagad8303
2 жыл бұрын
Kevi Sudarshan your voice excellent super super new chinnavadina nighatram Amruthamula oundi
@yaragadadaliraju781
6 жыл бұрын
చాల రోజుల తర్వాత మళ్ళీ విన్నాను ఛెళ బాగుంది.......
@sureshreddy580
5 жыл бұрын
Yentha chakkaga vaayisthu padaaavayaaaa superrrre
@subrhamanymacharehhg8793
3 жыл бұрын
Super Ann a
@NarendraSajja
5 жыл бұрын
Very nice Sudharshan. Great singing. God Bless.
@klakshmidevi5073
3 жыл бұрын
Good. Chinna vayasulo inta sradda aasakti. God bless you.
@luckylaksman2479
6 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది
@talarinaresh8025
3 жыл бұрын
Super anna
@venkateshraj4831
4 жыл бұрын
Good rangastalam nataka talented person super harmony super voice bro
@ajaykumarvendra3049
5 жыл бұрын
మి వాయిస్ మీకు దేవుడు ఇచ్చిన వరం అన్న
@laxminarayana6225
3 жыл бұрын
Super,super,👌👌👌👌,👍👍👍
@nageswararaoravella1870
3 жыл бұрын
Super voice
@mohanram6592
6 жыл бұрын
Keep it up mitrama. Exelent sung. Am Mohan from Bangalore.
@daraprasadarao6689
5 жыл бұрын
Hat's up you brother congratsulation.
@Deepak-457
2 жыл бұрын
Anna E Haromoniya sound chala bagudee Anna... 👌👌
@Naidu_Writer7355
6 жыл бұрын
ప్రభుత్వం కళాకారులను గుర్తించాలి, ప్రోత్సహహించాలి, కనుమరుగైపోతున్న పధ్య మరియు నాటక రంగాలకు చేయూతనివ్వాలి, కుటుంబ విలువలను కాలరాస్తూ మానవీయ సంబంధాలు మంటగలుపుతూ ఆలుమగల అన్యోన్యతలకు శాపంగా మారిన కుళ్ళు ధారావాహికలు (serials) నుండి కనీసం పల్లె ప్రజలనైనా కాపాడాలంటే వీధి ప్రదర్శనకారులకు, రంగస్థల నటులు మరియు కళాసమితిలకు రాయితీలు కల్పించాలి..
@Pasupulaprasad
6 жыл бұрын
CanKrishna Pyla
@jettboinagangihya6889
6 жыл бұрын
Krishna Pyla
@vajrahast
6 жыл бұрын
Krishna Pyla
@seenuvuppu3726
6 жыл бұрын
super massege
@narapinninandiapparao1537
6 жыл бұрын
పైల జయరామకృష్ణ FB jayakr shna pylaxxx
@SVSproductions
4 жыл бұрын
ఛానెల్ కి ఉపయోగపడుతుంది అని భావిస్తే సహాయ పడవచ్చు... Phone pay/Googlepay/Paytm : 8074274781 PhonePay / Google Pay : 8074697615 మీ వీడియోలను ఈ చానల్లో పబ్లిష్ చేయాలనుకుంటే మీరు మీ మొబైల్ ఫోన్ / కెమెరా తో నీట్ గా చిత్రీకరించి మా నంబరుకు వాట్సప్ చేయండి 8074697615
@mallepuraviprasad1323
3 жыл бұрын
సూపర్ చాలా అద్భుతంగా సంగీతం బాగున్నది
@SivaDattaChannel
3 жыл бұрын
పూర్వజన్మ సుకృతం నీకు ఉంది
@dasaradhabollipalli4762
6 жыл бұрын
Extraordinary performance, even hundreds of People joined to gether can not entertain this much
@msreeramulu3311
5 жыл бұрын
Mind blowing thammudu.....Hats off
@karalreddy
6 жыл бұрын
excllent telugu padyam ante anrte mari tirugundadu excllent brother great
Пікірлер: 1,3 М.