తత్వం పూర్తిగా అర్ధమైతేనే కానీ సిద్ధాంతం మనసుకు పట్టదు అందుకే నిర్లప్తమాత్రంగానే వుంటూ పరలోక చింతన గురించి ఆలోచించుకుంటూ మనం ఆర్ధికంగా, భో్తీకంగా, మానసికంగా మనవసరాలకు ఎవరి మీద ఆధారపడకుండా జీవితం గడపడం జీవితకళ. అది అలవారించుకోగాలితే జీవి సంతృప్తి గా జీవిస్తున్నట్టు. లేకపోతె ఎక్కాడో ఎదో ఒక బంధం లో చిక్కబడిపోయేనట్లే.చక్కగా వివరించినందుకు ధన్యవాదములు 🙏🙏🙏
Пікірлер: 5