Chusava varsha fake news pettadam malli explanation
@bharatavarsha4u
3 ай бұрын
సాజిద్ గారు ఎందుకండీ అంత ఆనందం.. వీడియో పూర్తిగా చూసే మాట్లాడుతున్నారా? అయినా స్వధర్మంలో మాకు మాకు మధ్య నెలకొన్న పొరాటం.. మీరు కూడా మీ మతంలో లోపాలను ఎత్తి చూపి సంస్కరణవాదులు అనిపించుకోండి.
@VSr-x9v
3 ай бұрын
అరె మురికి వెదవ ముందు వెనుక మూసుకొని ఎడారిలో నీళ్లు దొరకక సచ్చిన మీ సమాధి సన్నాసి సంక నాకు అంతేకానీ ఎదవ బిల్డప్పులు ఇవ్వకు
@NaveenKumar-sw1lw
3 ай бұрын
Gummadi Kaya dongalu evarante bujalu tadumkuntuvvu andi @sazid
@NaveenKumar-sw1lw
3 ай бұрын
There are black sheep's in TTD
@sripaduk
3 ай бұрын
Neekendhuku intha anandam Sajid gaaru. Prapancham lo mee Muslim la madhya vunna fights aapukondi chaalu. 55:43
@manisai7156
3 ай бұрын
సనాతన ధర్మానికి మీరు చేస్తున్న సేవలు అమోఘం
@srinivasgittha8298
3 ай бұрын
🌺👍🌺హిందువులలో ప్రశ్నించే తత్వం రావాలి🌺👍🌺⁉️
@padma9025
3 ай бұрын
మీ ఇద్దరూ హిందువులకు గర్వ కారణం! 🙏🙏🙏
@BHASKARSAJJALA
3 ай бұрын
హిందూ రక్షకులు లలిత్ కుమార్ గారికి దువ్వాడ శివప్రసాద్ గారికి పాదనమస్కారములు.
@RamaraoMadakam-p6t
3 ай бұрын
@@BHASKARSAJJALA నీవు మనుషులకే పాదనమాస్కరలు చేస్తునవంటే దేవుళ్ళకి ఏంత దూరం తోసేసావో నీ ఆ జ్ఞానం ఏంత ఫీచ్ పూల్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు సార్.
@bhaskararaobhattagiri4307
3 ай бұрын
🕉️ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలను ఈ ఉభయులు చేస్తున్న కృషి అమోఘం.
@krishnavenikuntlapalli1470
2 ай бұрын
ఈ సిగరెట్లు బీడీలు అమ్మ కూడదు అని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది కానీ ఈ విజిలెన్స్ అధికారులు చూసి చూడకుండా వదిలేస్తూ వాళ్లకు బాగా అలవాటు చేశారు దాంతో ఈరోజు ఏమాత్రం వ్యతిరేకించిన దాన్ని జీర్ణించు కోలేక పోతున్నారు ఇది మన టిటిడి తప్పే ముందు నుంచి ఎటువంటి వాటిని అనుమతించకూడదు ఇప్పటినుంచైనా కనీసం టిటిడి వాళ్ళు ఉన్న రూల్స్ అన్ని స్ట్రిక్ట్‌గా పాటిస్తే మన సనాతన ధర్మం వర్ధిల్లుతుంది
@sridevimaringanti5852
3 ай бұрын
లలిత్ కుమార్ గారికి, శివప్రసాద్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
@srinivasneeli2354
3 ай бұрын
ప్రతి ఊరిలో స్వచ్చందంగా ఒక గ్రూప్ గా ఏర్పడి మతమార్పిడి పైన తగు చర్యలు తీసుకోవాలి ఇది వీలైనంత తొందరగా జరగాలి 🇮🇳
@padma9025
3 ай бұрын
ఇది చాలా మంచి సూచన.
@padmavathimadasu6039
3 ай бұрын
Prati Village lo tappaka committee yerpatu cheyyali Andaru sahakarinchali
@swamySFX
3 ай бұрын
@@srinivasneeli2354 హిందూ గ్రామ కమిటీలు ఉన్నయి ఆసక్తి ఉంటే సంప్రదించండి
@NaturalDweller
2 ай бұрын
Bro, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టేవాడు ఏ దేవుడైతే ఏంటి?. నేను హిందువుని..గోవు నాకు తల్లితో సమానం అని బీరాలు పలికిన ఓ నవ యువకుడు, నడిరోడ్డు పై ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్న ఒక ఆవు శరీరాన్ని మొబైల్లో వీడియో తీసుకుని అక్కడే వొదిలేసి వెళ్లాడే కానీ, కనీసం పక్కకు కూడా జరపకుండా వెళ్ళాడు. తల్లితో సమానం అని చెప్పుకునే చాలా మంది ఇలాగే ఉన్నారు. జై హనుమాన్ అని అరిచే ఓ వ్యక్తి చేతిని అక్కడే ఉన్న ఒక కోటి కరవడంతో, అదే వ్యక్తి, ఆ కోతిని కర్రతో కొట్టి చంపాడు... ధర్మం ధర్మం అని అరవడం కాదు బ్రో...ఆ ధర్మాన్ని పాటించాలి .మనమే ధర్మాన్ని పాటించకపోతే, ఎవరో ఎందుకు పాటిస్తారు?.... గుడి మెట్ల పై అడుక్కునేవాడు కూడా హైందవుడే...అరే, తను మన హిందూ బందువే అని మన ఇంట్లో పెళ్లికి పిలుస్తామా?... పిలవము...పక్క మతం ఉన్నంత సేపు, అందరూ మనవాళ్ళే....ఉన్నది ఒకే మతం అయితే, నువ్వు రెడ్డి, నేను బ్రాహ్మణ, వాడు రాజు, వీడు గాజు...ఇంతకు మించి ఏమీ ఉండదు...అందుకని, మతం కంటే మానవత్వం కోసం ప్రయత్నిద్దాం బ్రో ..తప్పుగా మాట్లాడితే క్షమించండి..ఎందుకంటే, బోధించేవాడు పాటిస్తే, వినే వాడు కూడా పాటిస్తాడు
@kvlkvl5895
2 ай бұрын
Lalit kumar gari lanti vallu chepattalikada.chala mandi mana kendukule godavalu vastai ani pattanattu vuntaru.Desa bhakti. Daiva bhakti vundali.North lo kontha bhayam vundi.@@padmavathimadasu6039
@mohanareddy9962
3 ай бұрын
ఈ టీటీడీ విషయాలపై టీవీ చానల్ లలో డిబేట్ లు నిర్వహించాలి. టీటీడీ నిర్వాకాలు అందరికీ తెలియాలి.
@krishnavenikuntlapalli1470
3 ай бұрын
ఇంతవరకు ఎవరు అడగక పోవడంతో టిటిడి వాళ్ళ ఇష్ట రాజ్యంగా అయిపోయింది
@AnilNarayan25110
3 ай бұрын
మిమ్మల్ని ఎవ్వడు అన్న హిందూ వ్యతిరేకిగా చూపిస్తున్నాడు.......అలా చూపిస్తున్న వాడు.... హిందూ వెతిరేకి💯. *సపోర్ట్ భారత్ వర్ష & లలిత్ అన్న 👍👍
@suribabu5471
3 ай бұрын
తొందరపడి లవాడా గాడు అనకు వాడు ఎవడో తెలుసుకుంటే మళ్ళీ వాడి తరుపున నిలబడాలి నువ్వే. పోస్ట్ పెట్టింది టీటీడీ. వీళ్ళని తిడుతుంది జనసేన కార్యకర్తలు. అక్కడ ఎంఎల్ఏ నీ తిట్టాడు కదా అందుకు. ఇప్పుడు అసలు విషయం తెలిసింది కదా వెంటనే మాట మార్చి నువ్వు వాళ్లకి మద్దతు తెలిపి నన్ను కూడా తిట్టుకో
@AnilNarayan25110
3 ай бұрын
@@suribabu5471 సరే అన్న గారు
@nsvsrao5001
3 ай бұрын
@@suribabu5471 Abba abba Emi Politics Ra babu gatha prabhutwam Antinchina Burada kadige prayatnam ni Bale marcharu 2019 to 2024 hindu saportars ni Ranivva kunda Anya mathasthulanu Alow chesi Devudi sommunu Dopidi chesi na vallani Enka saport ga matladadam meeke chelluthindi
@saipavan3915
3 ай бұрын
@@nsvsrao5001Mari ippudu government emaina action theesukundha anniti paina white papers release chesina cm TTD vishyam lo endhuku cheyale?
@nsvsrao5001
3 ай бұрын
@@saipavan3915 thondara action theesukunte kaksha saadimpu kota loki velli pothai saipavan garu
@kumarannasainyam
3 ай бұрын
ఆ వార్త రాసిన పత్రిక విలేకరి పక్కా గొర్రెబిడ్జో లేక మరకో అయి ఉంటాడు.
@suribabu5471
3 ай бұрын
వార్త కాదు నాయనా టీటీడీ సోషల్ మీడియా అకౌంట్ నుండి వచ్చింది
@kumarannasainyam
3 ай бұрын
@@suribabu5471 బాబు నేను చెప్పింది టిటిడి వెబ్ సైట్ లేదా సోషల్ మీడియా గురించి చెప్పలేదు. మాసం దుకాణాలు పోగాకు సీజ్ చేసిన పేపర్ కటింగ్ గురించి.
@venkatalaxmi703
3 ай бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI JAI MODIJI JAI BJP JAGO HINDU JAGO JAGO BHARAT JAGO JAI JAVAN JAI KISAN ❤❤❤
@HariKrishna-oe8gc
3 ай бұрын
టీటీడీ లో జరుగుతున్న అవకతవకలు గురించి ప్రజలు కి తెలియాలి, మొట్టమొదటి ప్రక్షాళన టీటీడీ నుంచి జరగాలి అని cbn గారు అన్నారు ఆ మాట ఏమైంది. గోవిందా గోవింద 🙏🙏🙏
@0009nani
3 ай бұрын
Yes ur right bro
@VinayKumar-sai
3 ай бұрын
మన హిందువులు మారండి, హిందూ ధర్మం కోసం మన పూర్మికులు, గొప్ప గొప్ప యోధులు ప్రాణాలు ఇచ్చారు ఛత్రపతి శివాజీ 🚩షాంబాజీ ఒక్కసారి గుర్తుచేసుకోండి మతం మారలేదని కళ్ళు పీకేశారు శరీరం పై చర్మం ఓలిచారు మన సనాతన ధర్మం అంత గొప్పది 🚩
@p.varaprasad5265
3 ай бұрын
నిజానికి శత్రువులు ఎక్కువ అబద్ధానికి మిత్రులు ఎక్కువ జై శ్రీరామ్ 🎉
@manojsagarchanda4435
3 ай бұрын
I'm sapport bharat Varsha Lalitha Kumar
@syam57
3 ай бұрын
ఇలాంటివన్నీ మనదేశంలోనే జరుగుతాయి. 😢
@bramesh208
3 ай бұрын
ఇలాంటి మాహానుభావులు ప్రతి ఊరిలో ప్రతి వాడకి ఒక్కరు పుట్టాలి...
@padma9025
3 ай бұрын
లలిత్ గారు లేవనెత్తిన అన్ని పాయింట్లు చాలా కరెక్ట్. అన్నీ valid పాయింట్లే !
@srinukimidi4195
3 ай бұрын
మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పి తీరాలి టీటీడీ అయినా ఎవరైనా సరే
@rajuchitrada9187
3 ай бұрын
లలిత్ కుమార్ గారు, ఓంకార్ గారు, భరత వర్ష - మీ అందరి శ్రమ మంచిది. మీ అందరికీ నమస్కారం.
@shanmukesh3139
3 ай бұрын
We support లలిత్ కుమార్,భారత్ వర్ష
@nareshguptha4250
3 ай бұрын
లలిత్ కుమార్ గారు మీకు అభినందనలు తెలియజేస్తూ ఒక హిందువుగా మరియు మీరు నడుపుతున్న ఈ ఛానల్ భరత వర్ష అంచలంచలుగా ఎదగాలని ఆ దేవదేవుని మనసారా కోరుతూ ఇలాంటి చిన్నాచితక అడపాదడపా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి మీరు అనుకున్న గమ్యాన్ని మీరు చేరుకోవలసిన గోల్ సక్రమంగా నడుస్తుందా ప్రజల వరకు మీరు ఐడెంటిఫై చేసిన సమస్యలు ప్రజల దృష్టికి చేరుతున్నాయి అది మాత్రం కన్ఫార్మ్ మీరు మీ గోల్ రీచ్ అయినట్టే ఇంకా తాటాకు చప్పట్లకు మీరు భయపడనవసరం లేదు అక్కడ ఉద్యోగస్తులు అందరూ గోవిందా అనేటువంటి సంబోధన తో మాటలు స్టార్ట్ చేయాలి అలాగే డ్రెస్ కోడ్ కంపల్సరీ మరియు గోవింద నామాలు కూడా కంపల్సరిగా నుదుటిపై పెట్టుకోవాలి ఇది పక్కాగా జరిగే వరకు మీ పోరాటాన్ని ఆపకండి
@k.munaswamyreddy3898
3 ай бұрын
శ్రీ అనే పదం గౌరము తోపాటు హిందువులకు మాత్రమే వాడుతారు క్రిస్టియన్స్ శ్రీ వాడరు బహుశా అతన్ని కన్వెర్టడ్ హిందూ అని ప్రొజెక్ట్ చేసి చెప్పాలని ఐడియా అయ్యి ఉంటుంది.
@pushpavathi1858
3 ай бұрын
మీలాంటి వాళ్ళ వల్ల ధర్మం నిలబడుతుంది
@gbogaligeswararao9177
3 ай бұрын
సనాతన ధర్మానికి మీరు చేసే కృషి గాని , లలిత్ కుమార్ గారి కృషి గాని ప్రశంసనీయం అందులో ఏ డౌట్ లేదు సార్ తప్పక మీ కృషి ఫలిస్తుంది సనాతన ధర్మం లో ఉన్న అందరికీ మంచి జరుగుతుంది మనం విజయం సాధిస్తాం జై భారత్ మాత కి జై జై సనాతన ధర్మం జై భారత వర్ష ఛానల్ జై లలిత్ కుమార్ గారు
@LeelavathiSesetty
3 ай бұрын
Hindu's should support lalit kumar ,Siva anna Jai sriram
@AnilNarayan25110
3 ай бұрын
Two Legend's Singal Screen 🚩🕉️🔥🔥🔥
@lolambhumanna5673
3 ай бұрын
అన్న మీరు మేము సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళము దోపిడి చేసే వాళ్ళు కేసులు పెడతారు ఆర్భాటం చేస్తారు? మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన సమాజం పైన ఉంది. నోటీసు ఇవ్వగానే భయపడతారు అనుకుంటున్నారేమో? ఛానల్లో నిర్భయంగా చెప్పడం గొప్పతనం. డబ్బులు అమ్ముడుపోయి చానళ్లు ఇలాంటివి మాట్లాడవు ?దేవుడు ఆదాయము ప్రజల ఆదాయం దానిపై వివరణ ఇచ్చుకోవాలి. కానీ నోటీసు జారీ చేయడం ఎంతవరకు సమంజసం అని భక్తులు ప్రశ్నిస్తున్నారు? హిందువుల మనోభావాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉంది? ....
@ramamohankp752
3 ай бұрын
JAYAHO. LALITH. KUMAR. GARU....JAYAHO SIVAPRASAD ...GARU....LIVE...LONG...INTHAKU...MUNDHU...DHARIDRAM....AESU.,REDDY...GADY...PALANALO....IVY...ANNY...JARIGINAYI.....ADMINISTATIONLO. AENDHUKU. DARIDRA...MATHALA. VARU...VUNNARU...HIDHU. VULAKU. AEPPUDU..,BUDDY. VASTUNDHO...... MAROKKASARY......MIKU...JAYAHO...COMENTLU...PETTEVARU...CHALMANDHY...PANIGATTUKONY. KHANGRESD...KAPUSTULU....SECULARLU... T T. D. OKA. DARIDRANGA. MARINDY. KIRASTANILU. T T D ...LOVUNTE. AEMABUTHUNDHY....GURU. LALITH. KUMAR...GARU..
@srihan12
3 ай бұрын
Anna, we bought 10 tickets 😂 When I asked why the receipt is only for 500, they said 10000 is for temples improvement trust, but it was a forceful donation for Jagan !!!
@saipavan3915
3 ай бұрын
@@srihan12bro ippudu jagan ledu ga
@PushkaraoK
3 ай бұрын
Proceed sir
@bhaskaracharyulumudumba5619
3 ай бұрын
❤💯🙏
@badarinarasimha3794
3 ай бұрын
మీ ఇద్దరి విశ్లేషణ చాలా చాలా విలువైనది. అందరికీ తెలిసేట్లు వివరించారు. అనేక వందనాలు మరియు ధన్యవాదాలు. ఓం నమో వేంకటేశాయ!
@satyagowriballa7913
3 ай бұрын
చాలా దారుణం..తిరుపతిలో జరిగే అక్రమాలు చూపించినందుకు కేసులు పెట్టడం అన్యాయం...ముఖ్యమంత్రి గారు ఉపముఖ్యమంత్రి గారు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలి
@kvlkvl5895
2 ай бұрын
If new govt is sincere n remove akramalu in TTD .they should take strong action n revive its sanctity.we have to see whether they do.
@jetking440
3 ай бұрын
We support barathavarsha
@Suribabu.gudaparthi
3 ай бұрын
మీ ఉభయుల సేవలు చాలా అవసరం
@npr563
3 ай бұрын
సనాతన ధర్మానికి మీరు చేస్తున్న సేవలు అమోఘం 🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chiranjeeviravuri7475
3 ай бұрын
I support lalith Kumar garu.... Miru na inspiration sir 🙏
@nageswaranaidu3033
3 ай бұрын
తమ్ముడు మీకు ఆ శ్రీ నివాసకృపాకటాక్షాలు మెండుగా వుండాలని కోరుకొంటున్నాను.
@psairam6025
3 ай бұрын
మీ కష్టంవృధాగా పోదు అండి భగవంతుడు వింటున్నాడు ఆయన చూస్తున్నాడు అందరికీ ఒకేసారి పెడతాడుస్వామి టీటీడి వాళ్లకి తద్దిన
@jarupulamonika7477
3 ай бұрын
భరత్ వర్ష గారు లలీత్ కుమార్ గారు హిందూ ధర్మం కోసం ప్రాణాలు తేగించ్చి చాలా మంది పోరాడుతున్నారు మరో జన్మ ఉంటే నేను మీ లాంటి కోడుకులు నాకు పుట్టాలి మీకు క్కన్న తల్లికి పాదబి వందనం చేస్తూన
@kalyanavenkatesh2633
3 ай бұрын
We support you lalith garu and dsp garu
@karunakumarpalaparthi4979
3 ай бұрын
అశోక్ గజపతి రాజు గారి దృష్టికి తీసుకు పోతే , ఆయన సపోర్ట్ చేయచ్చు , పరిస్థితులు మెరుగు పరచడానికి సహకరిస్తారు
@venkeyramana3718
3 ай бұрын
జై శ్రీ రామ్ జై గోవిందా 🇮🇳🥀🙏
@bathakammagaddam7415
3 ай бұрын
తిరుపతి లడ్డూ అస్సలు ఇంతకూ ముందులాగ నాణ్యతలేదు అస్సలు టేస్టు లేదు ఎవరు చెప్పిన కోపం వాస్తే ఎలా అండి తిరుమల తిరుపతి వారికి వాళ్ళు ఒకసారి తిని చూస్తే తెలుస్తుంది ఎలావుందీ అనేది ప్రజల సొమ్ముని ప్రజలకు పెట్టడానికి మీకేమి కష్టం చెప్పండి బాబు గారు ఒకసారి చెక్ చేసుకోవాలి జై లలిత్ కుమార్ గాడ్ బ్లేస్ యూ
@akshaj5104
3 ай бұрын
జై భరతవర్ష,, జై హింద్,,,
@gsksss3862
3 ай бұрын
కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి అయిన విశిష్టత మనము కాపాడు కోవాలి భయం లేదు స్వామి మీ వెనుకనే ఉంటాడు
@srinukoduru6305
2 ай бұрын
అన్న మీలాంటి వాళ్ళు ఉండటం మన హిందువుల అదృష్టం❤❤
@rovererash
3 ай бұрын
టిటిడి చెసె అక్రమాలను దైర్ఘ్యంగా చూపించిన టిటిడి అవ్యవహారాలను గురించి దైర్ఘ్యంగా మాట్లాడిన శ్రీ లలిత్ కుమార్ గారిని టిటిడి వెంటాడం వారి మీద అక్రమ కేసు పట్టడం అక్రమం టిటిడి ఒక పెద్ద అక్రమాల పుట్ట మనం ప్రతిదినం టిటిడి లొ జరిగే అవ్యవహారాలను మాధ్యమాల ముఖాంతరం చూస్తూనె ఉండాంగద … హిందూవులు లలిత్ కుమార్ గారి పరంగా నిల్చుకొవాలి
@HINDUSTANI86
3 ай бұрын
I Support Barathavarsha , Lalith Kumar , Hindu Jenashakti
@sivachinmayi14
3 ай бұрын
సీఎం గారు కి తెలియచేయండి.. అన్నీ.... క్లియర్ అవుతాయి.
@ashokkumar-n8t9w
3 ай бұрын
హిందువులు పోరాటాలు చేయడమే మర్చిపోయారు. చేసేవారిని చేయనివ్వరు. హిందువులే హిందువులకి శత్రువులు.
@hematirupathi1283
2 ай бұрын
Yes KZitemr guruji lu adega cheptindi.. Ivem manm cheykudadu ani sollu cheptnaru
@kanchilalitha6613
2 ай бұрын
ఇద్దరికీ శతకోటి నమస్కారాలు
@krishnamohan3332
3 ай бұрын
అందరూ కామెంట్స్ పెట్టేవాల్లె గాని కలిసికట్టుగా ధర్నాలు చేసి సపోర్టు చేద్దామనే వాళ్ళు హిందువులలో వుండడం లేదు. ఇది శోచనీయం.
@VishaliKulkarni
3 ай бұрын
భరత వర్ష గారూ, లలిత్ కుమార్ గారూ మీకు అందరికన్నా ఆ దేవ దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉన్నది 🙏👍 కాబట్టే మీరు ఇలా పోరాటాలు చేస్తున్నారు. జైఈభావ🙌🙌🙌 విజీఈ భవ 🙏
@krishnasanathani3181
3 ай бұрын
మీ పోరాటం చాలా గొప్పది.
@srct4440
3 ай бұрын
అసలు తంటా ఎక్కడ మొదలైంది? అందరూ తిరుమల దర్శనం చేసుకోవాలి, అదీ ఊళ్ళో గుళ్ళోకి వెళ్ళి వచ్చినట్లు వచ్చెయ్యాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా పరవాలేదు శీఘ్ర దర్శనం అయిపోవాలి. అందరికీ ఇదే ఆలోచన. ఎందుకు ధర్మ దర్శనానికి ప్రాధాన్యతనీయరు? అడ్డదారిలో సంపాదించేయడం, దేవుడితో ఒప్పందం చేసుకోవడం. దానికి భక్తి, ముడుపులు అనే టాగ్లు తగల్చడం. ప్రత్యేక దర్శనం టికెట్ కొనకుండా ఆలస్యం అయినా సరే ధర్మ దర్శనమే చేసుకుంటాం అని నిశ్చయించుకోవడం, హుండీలో డబ్బు లెక్కిస్తే ఏడాదికి కోటి రూపాయలు రావడం గగనం అయ్యిందనుకోండి, అప్పుడు అక్కడ నుండి ప్రభుత్వం కూడా తప్పుకుంటుంది. అసలు తిరుమలలో వసతులు ఏమిటి? కేవలం దర్శనానికి మాత్రమే తిరుమల. మిగిలిన అన్ని తిరుపతిలోనే.
@narayanamvenkatacharyulu170
3 ай бұрын
We support lalith Kumar and BHARTH VARSHA
@srinukimidi4195
3 ай бұрын
మా సొమ్ము తింటూ మాకు సమాధానం చెప్పకపోతే ఎలాగా చెప్పి తీరాలి
@happyherop8928
3 ай бұрын
జై శ్రీ రామ అన్న గారు... మి కృషి కి నా ధన్యవాదాలు...
@Varunbharath
3 ай бұрын
Super efforts.. we support you sr.... dhanvaadalu
@kumarannasainyam
3 ай бұрын
జై శ్రీరామ్
@rejeenareju3403
3 ай бұрын
అన్న మీరు చేస్తున్నా ఈ పోరాటానికి మన హిందువులు కలసికట్టుగా ఒక్కటీ అవ్వాలి జై శ్రీరాం 🙏🙏🙏నేను మొన్న తిరుమల వెళ్లాను చెకింగ్ చేసేవాళ్ళు చాల అసంతృప్తిగా చేస్తున్నారు లోపలికి ఎమీ ఎమీ పోతాయో భయంగా ఉంది ఓం నామో వెంకటేశయా 🙏🙏🙏🙏
@keesaravenkataramanarasimh7844
3 ай бұрын
జై శ్రీ రామ్. ఓం నమో వేంకటేశాయ
@anjaneyasastrykompella7773
3 ай бұрын
దేశంలో ధర్మద్రోహులూ,హిందూద్రోహులూ ఎక్కువగానే ఉన్నారు.ఉత్తములున్నా అందులోని చాలామంది నోరుమెదపరు,కారణం మనకెందుకులే అని కొందరు,మరికొందరు భయపడి.ఇష్యూ వస్తుందనే భయం చాలామందిలో ఉంటుంది.అదే అన్యమతస్థులకైతే ఒక్కడైనా చెలరేగిపోతుంటారు.ఆఖరికి మొన్న ఒక కాకిని ఒక వ్యాపారి కట్టేస్తే ఆకాకిని విడిచిపెట్టేదాకా వేలాదికాకులుగోల చెయ్యగా భరించలేక ఆకాకిని విడిచిపెట్టాడు.హిందువులు కాకులవద్ద చాలా నేర్చుకోవాలి
@Sreddy-fw6xd
3 ай бұрын
We are with you always ❤
@indukurisurendrareddy5002
3 ай бұрын
టీటీడీ లో అంతా గంధరగోళమే దోపిడీ నే
@balannapangi368
3 ай бұрын
ఎవరు చేస్తున్నారు టిటిడి అధికారులు ఎవరు.
@kvlkvl5895
2 ай бұрын
Nyamaina dharmamaina adhikarulu kadu.Entrust an honest n devotee of Lord venkatesara ? Will this govt appoint sri chaganti koteswarao ? Then u will see the results
@narayanaraonimmani7324
3 ай бұрын
ఏమిటి, ప్రభుత్వం మారినా మనకీ గతి తప్పదా!🤭
@ChandraSekhar-y3j
3 ай бұрын
Meeru super sir
@srkpaturu3982
3 ай бұрын
Yes Meeru Cheyppindi Correct Sir.....BothofYou.....Sir.....Jai Sri Ram Jai Hanuman 🙏 🙏🙏🙏🙏
@venkateswarreddyg4741
3 ай бұрын
Jai Shree Krishna 🇮🇳🙏🇮🇳
@BalakrishnaNukarapu
3 ай бұрын
Jai chatraparhi sivaji maharaj🙏🙏 jai lalith bro🌹🌹🙏🙏🚩 barath varsha garu jai sriram🙏
@krlsarma1933
3 ай бұрын
టీటీడీ చెయ్యగలిగిన పని ఇది మాత్రమే
@gummadijyothireddy6091
3 ай бұрын
We support lalithkumar and bharathvarsha
@kiransagar5503
3 ай бұрын
మా మద్దతు మీకు ఎప్పుడు వుంటాది అన్న
@bandisrinivas720
3 ай бұрын
Yes, iam with bharatvarshaa
@vijaybharath7935
3 ай бұрын
జైశ్రీరామ్ 🚩🚩🚩
@Ayodhyarajuvisleshana
3 ай бұрын
దేవస్థానంలో జరుగుతున్న అన్యాయం గురించి చర్యలు మానేసి.ప్రెసినించెహిందులుపైకెసులుపెడితెమిపైనహిందువులుచర్యతీసుకుంటారు.కొండపైనజరిగేఅన్యమతప్రసారంఅపాలిఅలాగెఇతరమతస్తులనుఉద్యొగంనుండితొలగించాలిఅలాగెవారిదుకనాలుఉంటెతొలగించాలిఇవివెంటనెచెయ్యకపొతెమిమీదహిందుసంఘాలుపొరాటంచెయ్యవలసిఉంటుందితస్మాత్ జాగ్రత్త
Very good....TTD doing good job....elaanty cheeda purugulanu , eari padeyyali......
@jaganmohanreddyd8853
3 ай бұрын
Lalit Kumar is a great Bharat mata ki Jay Jai Hind
@shivaaradhana9320
3 ай бұрын
We are support Both of you
@sripaduk
3 ай бұрын
Keep fighting sir We will support you
@AravindPatlolla
3 ай бұрын
i support lalithu kumar garu barath varsha🚩🚩🚩🚩🚩🙏
@jothiupadhyayula8542
3 ай бұрын
TTD -లో , పై తిరుపతి అంటే తిరుమల లో-ప్రతి పనిలో కేవలం హిందువులు మాత్రమే వుండాలి! అంటే గుడిలో ఏ సేవను నిర్వర్తించేవాళ్ళయినా, వాహనాలు-జీపులు , బస్సులు , హోటళ్ ళునడిపేవారు, ఏచిన్నషాపును నడిపేవారైనా -కేవలం హిందువులే వుండాలి! ప్రతి చిన్నపని చేసేవారినుండి పెద్దపని చేసేవారి వరకు ఒక్క హిందువులే వుండాలి!
@shyamalayerramilli7859
3 ай бұрын
భారత్ వర్ష ,lalithkumaar గా ర్లకు మా మద్దతు!
@Dnanda995
3 ай бұрын
We support you
@VVSatyaranayaManni
3 ай бұрын
Lalita kumarki padabi vandanam
@ramsatishrongala5595
3 ай бұрын
మీరు చేసింది మన అందరి కోసం
@rightwing889
3 ай бұрын
Great ❤ work lalith ❤❤❤❤annna
@kusumakotari7471
3 ай бұрын
Lalith kumar garu 👌 👍
@vanisarada9886
3 ай бұрын
You guys are doing an excellent job. Keep going. Sanatanis are with you.
@funwithcoco8089
3 ай бұрын
Lalit Kumar gaaru chaala correct ga cheputunnaru support him🎉
@dharmasaitalluri8234
3 ай бұрын
Om namo Narayana
@satishxoxox
3 ай бұрын
Well done...🙏🙏🙏🙏🙏
@SayaT.Rashid
3 ай бұрын
We are with you. 🎉
@pushpavathi1858
3 ай бұрын
ఒక వేల మీ న్యూస్ ఐతే కాంట్రాక్టర్ ఎవరో ఆధారాలతో భక్తులకు తప్పక తెలియ చెయ్యాల్సిన అవసరం వుంది
Пікірлер: 715