28 ఏళ్ళ క్రితం రిలీజైన సోషల్ కల్ట్ క్లాసిక్ ‘భారతీయుడు’కు సీక్వెల్గా వచ్చిన ‘భారతీయుడు-2’ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. దీనికి ముఖ్య కారణం డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ల కాంబినేషన్. మరి తాజాగా వచ్చిన ఈ సినిమా ప్రీక్వెల్ స్థాయితో పోటీ పడిందా? దాన్ని మించిందా?
#Bharateeyudu2 #Kamalhassan #Shankar #Siddharth #rakulpreetsingh
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్సైట్: www.bbc.com/telugu
Негізгі бет Bharateeyudu 2 Movie Review: Kamal Haasan, శంకర్ సీక్వెల్ ప్రేక్షకులను అలరించగలిగిందా? BBC Telugu
Пікірлер: 278