Meaning of Song:
ప్రపంచ ప్రజలందరి చేత పొగడబడే చరిత్ర కలిగిన భరతమాతా నీకు నమస్కారం....
1
ప్రాతఃకాల వేళ సంధ్యాకాంతులతో పులకించే అందమైన సుప్రభాతాలు కలిగినదానవు నీవు...
వైతాళికుల గొంతులో పలికే అందమైన వైదిక శుభగీతాలు కూడినదానవు ...
ఆసేతు హిమాచలము అనేక విభూతులతో సంపదలతో గొప్పవైనదానవు...పంటచేల ఆకుపచ్చదనంతో విలసిల్లే దానవు....
2
చిరునవ్వుల వెన్నెల కురిసే దానవు....
మంచిని మాట్లాడే దానవు, మంచి పుట్టుక కలిగినదానవు....
ఆశ్చర్యం గొలిపే కాశ్మీరును కిరీటంగా కలిగి వెలుగొందిన దానవు....
నాలుగు వేదాలు, స్మృతుల వాదనాబలంతో తెలియబడేదానవు...
కీర్తి పుష్పాలతో అలంకరింపబడిన దానవు...సమతకు ప్రతీకవు...
3
సకల ఖనిజాలు,సంపదలతో కూడిన రత్నగర్భవు....
యుద్ధ విజయాలతో వెలిగేదానవు...జీవనదులు కలిగినదానవు...
సంప్రదాయంతో విశిష్టతను పొందే విశ్వంలోనే ఉన్నతమైన చరిత్ర కలిగినదానవు...
చక్కగా కూర్చబడిన సాహిత్యంతో వెలిగేదానవు...స్వేచ్చా ప్రవాహానివి....
MANYAM DHEERUDU is an upcoming TELUGU movie under RVV MOVIES Production presented by R Parvathi Devi. This movie Manyam Dheerudu is the REAL STORY of a great Indian revolutionary “ALLURI SEETHARAMARAJU” who waged an armed campaign against the British colonial rule in India
Movie Credits ( Manyam Dheerudu )
Banner : RVV Movies
Presents:smt R Parvathi Devi
Title:Manyam dheerudu seetharama raju
Actors: Alluri seetharama Raju-RVV Satyanarayana.
Bharathamatha:-smt. R Parvathi Devi
Producer: Rvv Satyanarayana
Story:RVV Movie unit
Screenplay, Dialogues & Direction : Naresh Dekkala
Associate Director: Rajesh Mudunoori, co director:Prudhviraj mamidi,
Singer: Composed and Sung by
R VVSatyanarayana
Music by:Pavan kumar chippada
Background music by Trinadh Mantena
Lyrics: Tumbali Sivaji.,
Cinematography : Vineeth Arya K & Farooq pathan khan
Editor : Shyam Kumar.P
Art Director : RVV Satyanarayana
Set : Eswar Kuriti
Costumes,& Makeup : Appal Reddy dalli(appu)
MOVIE LOCATION: HIMACHAL PRADESH, LEH LADAHK, ROHTANG PASS
Негізгі бет Bharathamatha Lyrical Song (Manyam Dheerudu) | Rvv Movies
Пікірлер: 142