ధన్యవాదాలు గురువుగారు ఎన్నో తెలియని విషయాలు మాకు తెలియజేస్తున్నారు 🙏
@user-pt6yr2nd5y
8 күн бұрын
Namaskaram guruji garu 🌹🌹 manchi vishayalu cheparu
@vijayalaxmipasumarthi706
8 күн бұрын
నమస్తే గురువు గారు.చక్కటి విషయాలు ప్రీతి గృహిణి నేర్చుకోవాలి ధన్యవాదాలు అండి.
@balasaraswathi9553
6 күн бұрын
Swami chalamanchi vishayalu cheputharu thanque
@SaiGopalam-bn4ym
16 сағат бұрын
Dhanyavadalugurugaru🙏🙏🙏🙏🙏🙏👍
@lakshmi3981
8 күн бұрын
Guruji satha koti 🙏👌 TQ Guruji wonderful Information
@awcodagudem4747
9 күн бұрын
ధన్యవాదములు గురువూ గారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@lalalalisa450
8 күн бұрын
గురువుగారు మీకు శుభోదయం మీరు మాకు చక్కటి సందేశం ఇచ్చినo🙏🙏🙏దుకు మీకు మా ధన్య వాదాలు
@lathamadhusudankodam6209
8 күн бұрын
❤😂😊
@lakshmikumari9987
8 күн бұрын
శుభోదయం గురువు గారు 🎉❤🎉❤ చాలా మంచి విషయాలు chebutunanduku మీకుdhanyavadamulu ❤❤❤
@RavanammmaRavanammma
9 күн бұрын
🙏🙏🙏🌺🥥🌺 చాలా బాగా చెప్పారు గురువుగారు మీకు ధన్యవాదాలు🌹🌹🌹
@VinuthaTabjula
8 күн бұрын
Subodhayam guruvu garu chalabaga cheparu guruvu garu namaste 🙏
@AnushaMakthala
7 күн бұрын
Thank you గురువు గారు
@lavanyavaida1950
8 күн бұрын
Thank you Guruvugaru .. edi peda doubt clear chesaru .
@suryajokali9303
8 күн бұрын
Thank you so much andi maku cheppinduku e madhya asalu luck ledu so many money problems gold loans kuda kattaleni parisiti thank you danyavadalu guruji
@rajitharamu-jx8lh
8 күн бұрын
గురువుగారు దేవి నవరాత్రులు ఎలా చేసుకోవాలో వీడియో చేయండి 🙏🙏🙏🙏
@DeviEsparolu
5 күн бұрын
avunu sirala.
@nagamalli7197
8 күн бұрын
Namasthe guruvu garu chala చక్కగా వివరించారు స్వామి 🙏🙏🙏🙏ఖర్జూరం అంటే ఎండు ఖర్జూరం మా plz చెప్పండి.
శుభోదయం గురువు గారికి నమస్కారాలు మంచి విషయాలు తెలియపరిచారు ధన్యవాదాలు🙏🙏🙏
@Pranathinagam
8 күн бұрын
Dhanyavadalu guruvugaru
@thampulagayathri3519
6 күн бұрын
Thank you guruvugaru🙏🙏🙏
@kasalashobharani7769
7 күн бұрын
ఓం నమః శివాయ గురువు గారు అసలు ఇంట్లో వున్న మగవాళ్ళు పని చేయాలి కదా గురువు గారు. ఎన్ని చెప్పిన ఏమాట వినారు పని చేయరు. కనక ధారా స్తోత్రం 5 నెలలు నుండి చదువుతున్నాను గురువు గారు .ఋణ విమోచన స్తోత్రం 4 నెలల నుండి చదువుతున్నాను .ఇంకా ఏం చేయాలో గురువు గారు మా ఆయన మారి ఇంటికీ కొంచం ఆర్థికంగా సహాయం చేయడానికి . అదేవుడు ఎపుడు మార్పును తీసుకొస్తాడు నావల్ల కూడ అవ్వడం లేదు .అంత అభగవంతుని మీద వేసి నా ప్రయాణం సాగిస్తున్న.
@keertanaega6454
8 күн бұрын
Thank you so much guruji garu
@gandhamsatya1934
8 күн бұрын
Om namo venkatesaya 🙏 guruvugaru
@bhagyalaxmikomsani8413
7 күн бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏
@papa.143
4 күн бұрын
🙏🙏🙏🙏🙏 Dhanyavadamulu guruvu garu bharya gurinchi chala baga cheparu
@MamathaVemula-wv2fi
8 күн бұрын
Namasthe guruvu garu 🙏🙏🙏🙏🙏
@ShobhaThippanna
8 күн бұрын
Namaste gruji tq gruji 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@Charan57777
8 күн бұрын
Namaskar గారు గురువుగారుమంచి విషయాలు చెప్పారు
@sunithay2450
Күн бұрын
Thank you. Guruvu garu
@RadhaKumari-xd1rk
3 күн бұрын
Challa baga Chaparu Guruvugaru 🪷👏👏🪷
@C.HEMANII
8 күн бұрын
Abba em cheparu guruvgaru 🙏
@ganeshkota6783
8 күн бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@nandininandini-ln6ln
9 күн бұрын
Dhanyawadalu swamy 🙏🙏🙏🚩🚩🚩🚩
@Padmakola..
9 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻గురుగారు
@prabhayoutubechannel
8 күн бұрын
🙏🙏🙏🙏ధన్యవాదములు
@SureshKotyada-b1r
8 күн бұрын
Guruvgaru meku sathakoti vandanalu avariki vare yamunateere anna rojulii e time lo bagavantude me rupamlo vacci me nooti nundi anno annenno manchi visayalu cheppi ma manasuku antho anandanni kaligisthunnaru anduke meku natarupuna Anni thankslu cheppina takkuve tandri garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ShobhaThota-xk5jp
9 күн бұрын
🙏 స్వామి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు 💐🙏
@user12670
8 күн бұрын
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏 నాదొక సందేహం దయ చేసి నివృత్తి చేయగలరు... మాకు అత్తగారింట్లో నోము పెట్టె అనగా లక్ష్మి సింహాసనం ఉంటుంది. అది మొదటి నుంచి ఉమ్మడి కుటుంబం గా వున్నపుడు మా తోడికోడలు ఇంట్లో ఉండేది, పార్వదినాలు, పండగలు, నోములు కలిసి చేసుకుంవాళ్ళం. అప్పుడు సఖ్యత వున్నప్పుడు కలిసి చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది గాని మా అత్తగారు నోము పెట్టె పంచలేదు. అంటే నాకు ఇవ్వలేదు. మాకు మార్గశిర లక్ష్మి వారలు నోములున్నాయి అలా నోము నోచుకోని ఆ నోము పెట్టె లోని ది ఏదైనా కొత్త సింహాసనం కొని పూజ చేసి నాకివ్వాలి. కానీ ఇప్పుడు మా తోడికోడలుకు నాకు మాటలులేవు వాళ్ళు మాకు చాలా అన్యాయం చేసారు న్యాయం గా మాకు దక్కల్సినవేవి మాకు దక్కలేదు ఈ నోము సింహాసనం కూడా ఇవ్వలేదు దీనిని నాకు నేనుగా పూజ చేసుకొని పెట్టుకోవచ్చా. పెద్ద వారు ఇవ్వలేదు కాబట్టి అలా పెట్టుకుంటే ఏమైనా problems వస్తాయా గురువు గారు దయచేసి teliyajeyandi
@PadmavathiLagishetty
8 күн бұрын
Namasakaramgurujigaru
@supercars_india_777
8 күн бұрын
Manidweepa varnana Pooja gurinchi Pandey Guru Garu
@BekkamSubbareddy-fl9ti
8 күн бұрын
నమస్కారం గురువు గారు సాయంత్రం సంధ్య ఏన్నీ గoట ల నుంచి ఏ న్నీ గ0ట ల లోపు పెట్ట లి సంధ్య దీపం
@vinayreddyharikathalu6658
7 күн бұрын
5:30 నుండి 7:30 లోపల పెట్టుకోవడం మంచిది
@vemulaprashanth2584
7 күн бұрын
Namaskaram Guruvharu
@edularamanjaneyulugoud8063
8 күн бұрын
Namaste guruvu garu 🙏 munduga inti bayata shubram chesukovala , ledha inti lopala shubram cheyala , koncham cheppandi gurujii
@chandrashekar7553
8 күн бұрын
ఓం నమో వెంకటేషయ గురువు గార్కి నమస్కారం
@ganesh12345rrr
5 күн бұрын
Tank you guruvugaru
@santhikurmachalam528
6 күн бұрын
Namaste swamigaru now a days chalamandieki sugar undie gaa kajuram place lo verayamina patavachaa pls reply..
Guruvu garu kalasam yevaraina pettukovacha? Anavai undala?
@rangolidesigns3392
8 күн бұрын
Namasksram guruvvu Garu ma intlo Pooja Gandhi lo Nune undagane Deepam kondekkuthundhi. Guruvvu Garu emaina pariskam chepandi please
@rajininerella5574
10 сағат бұрын
గురువు గారికి నమస్కారం నేను గత 3సంవత్సరాలనుండి చాలా కష్టాల్లో ఉన్నాం ఐనా వాళ్ళు మమ్మల్ని మోసం చేసారు ఎంత అంటే కూరగాయలు కొనడానికి డబ్బులు కూడా లేని దుస్థితి అప్పులు చాలా అయ్యాయి చాలా కలలు వస్తున్నాయ్ నిన్న మొత్తం కలలో రుద్ర హోమం చేపించినట్టు కలలో వచ్చాయి మల్ల రుద్రం అనే మాట వినబడింది నాకు చెప్పగలరు ప్లీజ్ 🙇♂️🙇♂️🙇♂️
@SAruna-vm8pr
8 күн бұрын
Swamy. Nenu evianechesena na badhallu. Theradamlidhu. Mavaru. Veyparam neki veladamlidhu apullu cheylisevasthundhe swamy ma varu roju thage vasthunnaru Naku edharu amayllu vunnaru valakosam chala badhaga vundhe valla jevethamela vuntadhe Ane ma varu marali thagadam maneyali swamy Naku amicheyalotheliyadamlidhu swamy
Om shree Matre namaha Om shreem om shreem om shreem Om namo venkatesaya namaha Om namah shivaya
@shravyadandu5064
8 күн бұрын
Namaskaram guruvgaru 🙏🙏🙏karjuralato ela enni rojulu cheyyamantaro cheppandi guruvgaru
@vinayreddyharikathalu6658
7 күн бұрын
పరిస్థితులు చక్కబడే వరకు చేయండి😊
@bhukyasaraswati4111
4 күн бұрын
Kanakadarastothram chaduthunte vere alochanalu vasthunnai gurugaru em cheyyali
@ArchuKing-tr1ob
8 күн бұрын
నమస్కారం గురువుగారు మీరు మొన్న చెప్పారు కదా అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయ కట్టుకోమని అలానే మేము కూడా మా ఇంటీ కి కట్టుకున్నాం కానీ ఈరోజు పొద్దున చూసేసరికి అది కుళ్ళిపోయి మొత్తం కింద పడిపోయింది ఎందుకలా పడిపోయిందో అర్థమైత లేదు గురువు గారు ఒకసారి మీరు చెప్పగలుగుతారా కామెంట్ లో తెలుపండి గురువుగారు పీల్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kusumasri3071
8 күн бұрын
Me intiki disti undi
@vinayreddyharikathalu6658
7 күн бұрын
మీ ఇంటికి చాలా దృష్టి దోషం ఉంది అందుకే అలా జరిగింది.. కాబట్టి మార్చి ఇంకొకటి కట్టుకోండి
@ArchuKing-tr1ob
7 күн бұрын
@@vinayreddyharikathalu6658 గరువు గరికి నమస్కారం ధన్యవాదాలు గురువు గారు నా కామెట్ కి రిప్లై ఇచ్చినందుకు మి మెళ్ళు నిను మర్చి పోలేను మా అమ్మ గారు మి విడియో లు చూస్తారు అల మకు అలవాటు అయిదీ గురువు గారు మీరు చెప్పిన పూజ లు వ్రతాలు చేస్తామ్ కూడా గురువు గారు మి రుణం మీము ఎలా తీర్చుకోవాలో మాకు అర్ధం కావడం లేదు గురువు గారు ఎలా జరిగినందుకు మా అమ్మ గారు చాలా అంటే చాలా బయపడుతున్నారు గారువు గారు మాల్లి అప్పుడు కట్టుకోవాలో చెప్పడీ గరువు గారు పీల్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ArchuKing-tr1ob
7 күн бұрын
@@vinayreddyharikathalu6658 నమస్కారం గురువు గారికి నిను మి లనె వెంటేశ్వరా స్వామి కి భక్తు రలోని గురువు గారు నాకు 8 మంత్స్ పాప ఉన్నది గురువు గారు తను అప్పుడు ఏడుస్తూనే ఉంటది గురువు గారు రాత్రులు సరిగా నిద్ర పొద్దు తను పుట్టినపుడో 3.5kg లు పుట్టిది గురువు గారు కాని తను 6 కేజీ కూడా యువంటదో లేదో మ్ చేసిన అడవడం మాత్రం మానడం లేదు గురువు గారు చాలా అంటే చాలా ఇబది అయితున్నది తన తో అదేనా పరిష్కరం చెప్పడి గురువు గారు పీల్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-sw4xy2in6j
9 күн бұрын
Om namovenkatesa 🙏🙏🙏
@nagamanipeddi4527
9 күн бұрын
🙏🙏🙏🙏🙏
@AmmuluAmmu-z6o
8 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
@Kumari-u4k
8 күн бұрын
Shri Matra namah 🪷🌹🙏🙏🙏🌹🪷
@bokkaaruna6788
8 күн бұрын
🙏
@axfashionstore309
Күн бұрын
Endi karjurana guru garu
@Manohar.-hj9xk
8 күн бұрын
Jay Shri Ram. Guruji
@Rajiramesh547
8 күн бұрын
Panthulu garu 🙏 namaste andi na peru Rajyalakshmi naku oka papa undi 5yrs andi,naku kani na bartha ki kani job ledu sir eddaram private job panulu chesthunnamm 😢 money saripovadamm ledu, nenu bsc nursing chadivanu na frds andariki jobs vachaeie naku raledu plz emyna pooja cheptharaaa plz andi na husband ki kuda job ravali😢🙏🙏🙏🙏
@pinreddyumadevi8801
2 күн бұрын
Guruvugaaru pillalu cheppinattu vinali ante em cheyali chedu snehalu vadalali ante parents em cheyali plzz cheppagalaru
@muthyamveena9994
8 күн бұрын
నమస్కారం గురువుగారు 🙏
@ShyamSunder-vd7xb
9 күн бұрын
1)guruvugaru ma chenod 3 year vunay ofternun 4 ke Padukone 7 ke lestad chena pillalu kuda padukovada eving time 2)mem yepudu shukravaram Laxmi poja cheskoled ma entlo attama wol nen cheskovacha guruvugaru Lakshmi stotram pdf petande velite 🙏🙏
@neerajasaich7364
8 күн бұрын
Play Store lo Telugu panchangam Ani untadi download chesukondi dantlo Ani untai
@LakshmiMurali-qn2qm
8 күн бұрын
గురువు గారు నెలసరి సమయంలో పురాణ కథలు వినవచ్చ చెప్పగలరు?
@vinayreddyharikathalu6658
7 күн бұрын
హాయిగా వినవచ్చు తప్పులేదు
@Kunny-h4f
8 күн бұрын
🙏🙏🙏🙏🙏.....
@sravanipanditha7601
8 күн бұрын
Namaskaram guruvu garu Ma abbayi ki eppudu 3years aksarbysam eppudu cheste manchidi cheppanddi guruvu garu
@chintugamerff3082
8 күн бұрын
Namaskaram guruvugaru maa intlo thulasi ammavaru vadipoyindhi malli apudu pettukovali cheppandi guruvugaru
@vinayreddyharikathalu6658
7 күн бұрын
శనివారము లేదా బుధవారము పూజ చేసి ఉదయం 11 గంటల లోపల పెట్టుకోండి మంచిది
@arpithagoudthodupunoori9995
8 күн бұрын
Yellow bangles or green with one Guru garu
@ratnakumariguvvala7179
8 күн бұрын
Good morning guruvu garu 🙏🏻
@srikanthbatna2864
5 күн бұрын
Guruvu garu intlo daily deeparadhana cheste illu roju tadi battatho clean cheyala. devudu gadi seperate unte Ela cheyali ala lekapote Ela cheyali .roju tadi batta pettala gummaniki pasupu kumkuma pettala. E vishayam pi konchem clarity ga video cheyandi guruvu garu 🙏🙏
@lakshmipavan7362
8 күн бұрын
Endu karjurama Leda pandu karjurama guruvu garu plz cheppandi
@Lakshmipodalakur
8 күн бұрын
గురువు గారు ఈమధ్య ముహూర్తం చూసుకొని కంటున్నారు పిల్లల్ని. అలా కనవచ్చ.
@vinayreddyharikathalu6658
7 күн бұрын
ప్రయోజనం లేదు తల్లి
@user-pq2us9xs8k
8 күн бұрын
Guruvugaru మాకుఈమద్యాల asalu bagudadam ledu emina pariskram chepandi
@sharadhak2978
8 күн бұрын
Eandu karjurana guruvugaru
@vinayreddyharikathalu6658
7 күн бұрын
అవును తల్లి
@srivani183
8 күн бұрын
Mari night shifts chesevalla gurinchi chepandi please Em chrysalis ela eetime Lo pooja chesukovali afternoon 1 ki cheyavacha cheppandi please
@divyasareddy7568
8 күн бұрын
Guruvgaru maa sampradayam lo taali undadu, kevalam Pasuputadu vesi 5va roju teesivestaru ,memu emcheyali.
ఆవు నెయ్యి. నువ్వుల నూనె. లేదా కొబ్బరి నూనె ఈ మూడు మాత్రమే వాడాలి
@gurudbhargav5133
8 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhargavimunaganty9235
8 күн бұрын
Guruvu gaaru intlo devudi mandiram lo akshathalanu enni rojulakokasaari maarchukovali daya chesi cheppandi
@vinayreddyharikathalu6658
7 күн бұрын
ఒక పక్షానికి.. అంటే 15 రోజులకు
@bhargavimunaganty9235
7 күн бұрын
@@vinayreddyharikathalu6658 🙏🏼🙏🏼🙏🏼
@UniquerecipesbyManasa
2 күн бұрын
గురువు గారు మంగళవారం కామాక్షి దీపం కొనుకోవచ్చ. ఈ మంగళవారం పౌర్ణమి కదా సో కామాక్షి దీపం కొనుకోవచ please reply evandi
@josyacollections1334
8 күн бұрын
ma varu dubai lo untaru guruvu garu memu kottaga illu kattukundam anukuntunnam kani kudaratam ledu mem thondaraga illu kattukovali ante yemina pariharam cheppandi
Пікірлер: 175