నమస్కారం
ఇవి భర్తృహరి నీతి శతకం శ్లోకాలకు తెలుగు వివరణం అనే అంశంలో భాగంగా మొదటి చలచిత్రం.
భర్తృహరి శతకాలు విశ్వప్రసిద్ధమైనవి- వాటికి తెలుగులో పద్యానువాదాలు అనేకాలు ఉండటమే వాటి లోకప్రియతకు తార్కాణం.
ఈ వక్తవ్యాలు చక్కని తెలుగులో పదవిభాగాది వివరాలతో మూల సంస్కృత పద్యం యొక్క భావార్థం, వివరణం, తెలుగు పద్యం తో కూడి ఉన్నాయి. పద్యం మూలం చలచిత్రంలో చిత్రం రూపంలో అందించబడింది. మంచి ఉద్దేశ్యంతో నిస్వార్థంగా సంస్కృతసేవకై సమయం వెచ్చిస్తూ విద్యార్థులకు లాభం కలిగేవిధంగా పద్ధతిగా పద్యం చెబుతూ ఆసక్తికరంగా వివరణం అందించినవారు మా బాబాయిగారు శ్రీయుతులు సంకా రవీంద్రనాథ్ గారు. ఈ చానెల్ తమ వక్తవ్యాలను పెట్టేందుకు అనుమతించినందులకు వారికి అనేకానేక ధన్యవాదాలు.
ఇట్లు మీ సంస్కృతానురాగిణి
సంకా ఉషారాణి
Bhartruhari- Subhashitalu-01- Dr. Shri. SVG Ravindranath - Telugu Explanation- Neeti Shataka shlokas
--------------------------------------------------
Further Details-
Blogs-
www.blogger.co...
KZitem Channels-
Songs and Stotras- / usharanisanka
Samskrta Lessons- / svarvaniprakashathelig...
Facebook
/ स्वर्वाणीप्रकाश-सेवानि...
Mail ID for contact-
samskrta.usha@gmail.com
--उषाराणी सङ्का
Usha Rani Sanka
ఉషారాణీ సంకా
#Sanskrit, #SvarvaniClasses, #स्वर्वाणीप्रकाशः, #AmartyaVaniVilasa, #ShlokaClass
Негізгі бет Bhartruhari- Subhashitalu-01- Dr. Shri. SVG Ravindranath - Telugu Explanation- Neeti Shataka shlokas
Пікірлер: 8