I am Saved To Save Others
Lyrics:
బూరధ్వని ఆకాశంలో ధ్వనియించగా
మా యేసు మారాజు వచ్చుచుండెను.
1. ఆ దినం మిక్కిలి సమీపం శుద్ధులు - అందరు చేరెదరు
దేవుని బూర - ధ్వనియించగా దేవాది దేవుని సంధించెదము -
2. ఆకాశం భూమియు మారినను శక్తిమంతున్ - వాగ్దానం మారదు దేవదూతల్ - ధ్వనియించగా దేవాది దేవుని - దర్శించెదము
3. కనురెప్ప పాటున మారెదము మోక్షములో అందరం చేరెదము కన్నీరు - దిగులు అచ్చట లేవు దేవుడు తానే - వెలుగైయుండెన్
Негізгі бет Bhooradhvani || In Loving Memory of Bishop Ernest P. Komanapalli || Telugu Christian worship Song
Пікірлер: 65