@jayarajzerubbabel
పల్లవి: బిజీ బిజీ ఇది ఏమి బిజీ శత్రువైన సాతాను కార్యమేయిది
ఇండ్లను కట్టుచు - కొనుచు అమ్ముచు పెండ్లి చేసికొని- పిల్లల గనుచు - సృష్టికర్తనే మరచిపోయిరి
ప్రార్థన చేయుటకు - సమయము లేదు బైబిలు చదువుటకు తీరిక లేదు. స్వంత పనులలో - ఎందుకింత బిజీ బిజీ
ప్రయాసపడి ఎంత సంపాదించిన ఈ లోక సంపాదన - రాదు మన వెంట రాని దాని కొరకు ఎందుకింత బిజీ బిజీ
దేవుడు నీకిచ్చిన సమయము ధనమున్
దేవుని కివ్వక దొంగిలుచు నీవు ఎంత కాలము నీకింత బిజీ బిజీ
శరీరాశలను నెరవేర్చుకొనుచు ఆత్మ రక్షణకై ఆలోచించవా
మట్టి శరీరముకై - ఎందుకింత బిజీ బిజీ
Негізгі бет బిజీ బిజీ ఇది ఏమి బిజీ సాంగ్ By Bro.Jayaraj Zerubbabel
No video
Пікірлер: 21