Sir nen 2002 lo hospital lo puttanu sir.Epudu nak birth certificate theeskodaniki process chapandi
@saibabaonlineediting
4 ай бұрын
Call me
@ride_with_sri2393
6 ай бұрын
Hi sir.... March 2024 lo hospital vallu directly ga municipal office ki send chesaru.... Nenu advocate bond and 1form fill up chesi... Me-seva lo amount pay kuda chesanu.... Still Naku confirmation em raledu...and dani medha em information kuda ledu....plz help me out
@saibabaonlineediting
6 ай бұрын
మీరు మీసేవ కు వెళ్ళండి సర్టిఫికెట్ ఇస్తారు
@CrazyDeals365days
Ай бұрын
@@saibabaonlineediting సర్టిఫికెట్ ఉంది మీ సేవ వాళ్ళు ముసిపల్ లో ఆన్లైన్ చేపియండి అంటున్నారు
@vijayk4412
4 ай бұрын
Hi sir, may lo hospital vallu municipality ki send chesaru appativaraku velli tiskunte better
@saibabaonlineediting
4 ай бұрын
తొందరగా తీసుకుంటే నే బెటర్
@CrazyDeals365days
Ай бұрын
హాస్పటల్ లో డీఛార్జ్ అయినపుడు ఇచ్చిన డీఛార్జ్ సమ్మరీ తో హాస్పటల్ లో సర్టిఫికెట్ కోసం అప్లై చేసాము కొన్ని డేస్ కి సర్టిఫికెట్ ఇచ్చారు సర్టిఫికెట్ తీసుకొనిక్ మీ సేవ కి ఆధార్ కార్డు కోసం వెళితే ఇది ఆన్లైన్ కాలేదు అన్నారు దానికోసం ఇప్పుడు ఎం చేయాలి మళ్ళీ ఎక్కడ అప్ప్లయ్ చేయాలి మునిసిపల్ కి వెళ్లాలా మీ సేవ లో నే చేస్తారా
@saibabaonlineediting
Ай бұрын
ముందు మీసేవ లో అప్లై చేసి మునిసిపల్ ఆఫీస్ కు వెళ్ళాలి
@CrazyDeals365days
Ай бұрын
@@saibabaonlineediting ఒకసారి క్లియర్ గా చెప్పండి
@kandhukurinaresh5715
2 ай бұрын
I'm handicoped new pensionki birthday cerificet adguthru antaga ela tessukovalli
@saibabaonlineediting
2 ай бұрын
Late birth certificate Apply chesukondi meeseva lo
@kandhukurinaresh5715
2 ай бұрын
@@saibabaonlineediting tq bro
@arunam3390
5 ай бұрын
Ma badu peru akshath kani akshith ani undhi Spelling mistakes undhi eppudu ekkadaki velli chepichukovali please replay
@saibabaonlineediting
5 ай бұрын
మీ సేవ కు వెళ్లి birth సర్టిఫికెట్ లో కరెక్ట్ గా చేపించి తరువాత ఆధార్ లో చేపించండి
@arunam3390
5 ай бұрын
Thanks
@Nanicanna
27 күн бұрын
Nenu cheshi esthanu
@DASARISHIVA-tj8ew
5 ай бұрын
Hi sir ఉమ్మడి రాష్ట్రంఉన్నప్పుడు జన్మించిన వారికి జనన ధ్రువీకరణ పత్రం కోసం ఎలా ధరఖాస్తు చేసుకోవాలి జనన నివేదిక లేకపోతే ధరఖాస్తు చెయ్యలేమా Pelase tell me.
@saibabaonlineediting
5 ай бұрын
సెక్రటరీ నీ అడగండి
@DASARISHIVA-tj8ew
5 ай бұрын
@@saibabaonlineediting ఏ ఆఫీసులో అడగాలి సర్ ప్లీజ్ చెప్పండి.
@saibabaonlineediting
5 ай бұрын
@@DASARISHIVA-tj8ew మీ సేవ లో అడగండి
@anjisoho9522
2 ай бұрын
Sir amount entha avthundhi ma papa ki eppudu 3 years pls reply sir
@saibabaonlineediting
2 ай бұрын
100 Rupees
@anjisoho9522
2 ай бұрын
@@saibabaonlineediting thanks sir
@LaxmaiahKanigela
6 ай бұрын
Thanks
@saibabaonlineediting
6 ай бұрын
Tq
@sindemahender614
6 ай бұрын
2010lo puttinna pillalaku birth certificate ela
@saibabaonlineediting
6 ай бұрын
మీ సేవ లో apply చేయండి
@prashanthgaming2576
2 ай бұрын
Home kada puttina bro ela bro
@saibabaonlineediting
2 ай бұрын
మీసేవ లో అప్లై చేసుకోవచ్చు
@prashanthgaming2576
2 ай бұрын
@@saibabaonlineediting Mee seva vallani adigithe Grama panchaythi valla dagara rayichukoni ra annaru grama panchaythi kada pothe memu em rayalemu annaru ela
@sunderrajhamlipur3845
5 ай бұрын
Sollu thappa emanna cheppinava. Ela cheyalo chupinchali...
@saibabaonlineediting
5 ай бұрын
ఇది ఓన్లీ మీసేవ వున్నా వాళ్లకు మాత్రమే అప్లై చేయవచ్చు మీకు మీసేవ వుందా
@shirisha8378
6 ай бұрын
Anni days lo osthundhi...aplly chesaka
@saibabaonlineediting
6 ай бұрын
1 week lo
@MahithMayaank
6 ай бұрын
డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ లోaddress of birth and permanent address తప్పు పడింది ఏ విధంగా మార్చుకోవాలి ఆ మార్చుకోవడానికి ఏం సర్టిఫికెట్ కావాలి ఒక బాబు జన్మించిన తర్వాత ఎన్ని రోజుల వరకు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకోవచ్చును,
Пікірлер: 38