Thanks Amma u r showing new and easy recipes so that everyone can do by measurements
@jenniferpeter7062
5 ай бұрын
So yummy and mouth watering.❤❤❤
@lgmotivationltalks
5 ай бұрын
Looks so delicious 👌👌👌👌👌👌
@satyarudraraju408
5 ай бұрын
అవునమ్మా నేను ఇలా చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి❤
@rajaleela7004
4 ай бұрын
Murukulu easyga chesaru amma
@vishalat8648
5 ай бұрын
Super 👍👍
@ammuluvemulu5954
5 ай бұрын
Murukulu nice
@kusumapriya4881
5 ай бұрын
Superb Amma 😍
@thulasir1655
5 ай бұрын
Super Amma
@muntazbegum9043
5 ай бұрын
చాలా బాగున్నాయి ఇట్లా తిప్పుతుంటే చేతికి సెగ తగిలింది గన్ను తీసుకోండి గన్ను తీసుకుంటే చాలా బాగా వస్తాయి ఎంత పిండైనా గన్ను తోటి వండుతుంటే వండినట్లు అనిపించదు గన్నయితే ఒక్క చేతితోటే ఎంత పిండైనా ఉండొచ్చు మీరన్ని చూపిస్తుంటే ఎప్పుడెప్పుడు తిన్నావా అనిపిస్తుంది తినాలనిపిస్తుంది
@patnamlopalleturu-pinnakapadma
5 ай бұрын
నా దగ్గర కూడా చాలా ఉన్నాయి నా దగ్గర ఉన్నది మీరు చెప్పినది
@yashmarvel3320
5 ай бұрын
Wow! Aunty.🍫😊
@sujathabommineni1800
5 ай бұрын
Hi aunty garu nenu chestanu.4 glasses ki one glass putnalu vestanu aunty garu.chala baguntayi
అది వేరే టేస్ట్ వస్తుందండి రకరకాల టేస్ట్ లో వస్తాయి నేను అన్ని రకాలు చేస్తాను
@ykasturi9213
4 ай бұрын
Murugulu kadu murukulu anali Murugulu ante chetiki vesevi
@lakshmikalidindi8292
5 ай бұрын
Mee video chusi eroju afternoon Murukulu chesanu amma
@patnamlopalleturu-pinnakapadma
5 ай бұрын
లక్ష్మీ గారు మీరు నాకంటే గ్రేట్ అండి చూడంగానే చేశారు ఎలా ఉంది
@lakshmikalidindi8292
4 ай бұрын
@@patnamlopalleturu-pinnakapadmaMeeru maaku inspiration, Tasty ga unnayi, oil kuda pilchaledu
@lavanyakatam7752
5 ай бұрын
Hii padma garu Memu kothaga terrace garden pettukuntunnamu..... Govt subsidy gurinchi... Ela and ekkada istharo chepthara andi.... Mimmalni meet avdam anukuntunnamu... Memu kukatpally lo untamu
@patnamlopalleturu-pinnakapadma
5 ай бұрын
హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి
@lavanyakatam7752
5 ай бұрын
@@patnamlopalleturu-pinnakapadma okay thanks andi
@saraswathipenneru2373
5 ай бұрын
Millets to cheyyandi Padma garu.sugar kada meeku
@patnamlopalleturu-pinnakapadma
5 ай бұрын
👍 ఓకే అండి నేను ఇంట్లో చిరుధాన్యాలు తోనే చేసుకుంటున్నాను పిల్లలకు పంపించాను
@saraswathipenneru2373
5 ай бұрын
@@patnamlopalleturu-pinnakapadma ok fine
@sivaranivemula70
5 ай бұрын
మీ ఓర్పు కు నమస్కారము😂
@lakshmivara4862
5 ай бұрын
ఏమండి మొక్క లు పెంపకం అయిపోయిందా వంటలు మొదలు పెట్టారు తల్లి
@patnamlopalleturu-pinnakapadma
5 ай бұрын
లక్ష్మీ గారు మొక్కలను పెంచుతాను వంటలు చేస్తాను అందరూ అడుగుతున్నారు అందుకని వీడియోలు పెడుతున్నాను
Пікірлер: 52