#3rdTimePMModi | నరేంద్రమోడీ 3వ సారి ప్రధాని కావాలని | బగలాముఖీ హోమం నిర్వహించిన కాలభైరవస్వామిజీ
ఎన్డీఏ అతిపెద్ద పార్టీగా అవతరించాలని మరలా #ఎన్డీఏకిఅధికారం రావాలని శ్రీమాన్ నరేంద్ర #మోడీ #3వసారిప్రధానమంత్రి కావాలని వారి యొక్క ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే గొప్ప స్థాయికి గొప్ప అభివృద్ధి సాధించాలని లక్ష్యంతో మరల మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని సంకల్పంతో రాజమండ్రి అఖండ గోదావరి నది తీరాన కాలభైరవ స్వామి క్షేత్రంలో మహామంత్రోపదేశకులు, కాలభైరవగురు సంస్థాన్ మఠాధిపతులు, భారతీయ సనాతన ధర్మ కాలభైరవ తత్వ ప్రచారకులు పరమపూజ శ్రీశ్రీశ్రీ కాలభైరవ స్వామీజీ వారి ఆధ్వర్యంలో దశమహా విద్యా దేవత శ్రీ భగలానికి మాత జయంతి పర్వదినాన శ్రీ భగలాముఖి హోమం అందరంగ వైభవంగా భక్తులు యొక్క పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది.
వైశాఖశుద్ధఅష్టమి పర్వదినాన #బగళాముఖీ హోమం జయంతి సందర్భంగా #రాజమండ్రి శ్రీకాలభైరవ స్వామి క్షేత్రంలో మహా మంత్రోపదేశకులు పరమపూజ్యశ్రీ #కాలభైరవస్వామీజీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బగలాముఖి మాత మూలమంత్రంతో జరిగిన బగళాముఖీ హోమం.
Негізгі бет BJP Narendra Modi Set For 3Rd Time PMమోడీ 3వసారి ప్రధాని | Bagalamukhi Homam By Kalabhairava Swamyji
Пікірлер: 28