#buddha #vinayaka #criticalthinking #sceptic #humanism #rationalism #borragovardhan
కథలు, అవి వ్రాయబడిన కాలంలోని ఆచారవ్యవహారాలను ప్రతిబింబిస్తాయి. కధలోని పాత్రలు కవి ఊహనుండి వచ్చివి. అవి నిజం కాదు. బౌద్ధ జాతక కథల కాలంలోని(300 BCE) ఘటపండిత పాత్రగాని, పౌరాణిక కాలం(500 AD)లోని కృష్ణుడు పాత్రగాని రచయితల ద్వారా సృష్టించబడినవే. ఇక్కడ విజ్ఞత ఉపయోగించి ఆలోచించవలసినది ఏమి వేటితో ప్రభావితం అయ్యాయి అని. ఘటపండిత జాతక కధ గురించి తెలిసినవారు భగవద్గీత, భాగవతం దాని నుండే ప్రభావితం అయ్యాయనే గ్రహిస్తారు. సత్యాన్వేషికులు సత్యం తెలుసుకోగలరు!
మీరు నడుస్తూగాని, డ్రైవింగ్ చేస్తూగాని వినడానికి Telegram App లో పెట్టడం జరిగింది. మీరు అజ్ఞ్యాతముగా username ద్వారా join అయ్యి వినవచ్చు.
t.me/scientifi...
Негізгі бет #borragovardhan
Пікірлер