పెద్ద విషయం ను చాలా క్లుప్తంగా వివరించారు...tq bro......
@fan2ysr
9 ай бұрын
3 చ్చటగా.. 6 ర్ధం అయ్యింది 9 స్ ❤❤
@ssrmudhiraj8204
7 ай бұрын
నాకు ఆ వీడియో అర్థం కాలేదు RGV ట్వీట్ లా కన్ఫ్యూషన్ గా ఉంది కానీ మీ కామెంట్ సుకుమార్ ట్వీట్ లా సూపర్ గా ఉంది
@Forumoms2203
6 ай бұрын
👌👌👌
@shamilamohammad1189
2 ай бұрын
Miss kaadu, mister😊
@markaraghupathigoud6385
2 ай бұрын
చాలా అద్భుతమైన వివరణ.
@boddusudershan1836
6 күн бұрын
Super ❤
@yasarapusatheesh3704
6 ай бұрын
ఎందన్న ఇది, నిజమో కాదో తెల్వదు కని ని అనాలిసిస్ గోరం😮😊🎉 ఒకటి మాత్రం చెప్తా థాంక్ యూ నీకోలాస్ టేస్లా తాత 😊 థాంక్ యూ
@sugunasudarsan757
9 ай бұрын
ఈ బ్రహ్మాండాన్ని నడిపించేది 3 గుణాలు - సాత్విక శక్తి (బ్రహ్మా), రజో శక్తి (విష్ణు), తమో శక్తి (రుద్ర). (6) షట్ చక్రాలు - 6×2=12 రాసులు 1+2=3; నవ గ్రహాలు - 9.మన ఋషులు సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రంలో 3,6,9 గురించి వివరించారు
@bloodz4933
3 ай бұрын
Denguthe sasthara meeru prathidhimaa jyothisham lo undhi antaru .
@nithinrock7903
3 ай бұрын
త్రిమూర్తుల గుణగణాలు మార్చేసి రాశారు అది కరెక్ట్ కాదు కరెక్ట్ ఇది👇 రజో బ్రహ్మ సాత్విక విష్ణువు తమో శివ
@jkcreations6
Ай бұрын
Gosu gaadu cheppada bulbul bukk lo@@bloodz4933
@prashaanth143
8 сағат бұрын
@@bloodz4933 - nuvvu DHAEVUDI BIDDAVAA Or ALLAAHOA AKBAR BIDDAVAA 😂😂😂
@viyaanasher18
14 күн бұрын
హృదయపూర్వక అభినందనలు బ్రదర్. సూపర్ ఇన్ఫర్మేషన్
@raju9633
11 ай бұрын
9 6 3.... సృష్టి కర్త కోడ్.... 9... పరమాత్మ. 6... ఆత్మ. 3... జీవాత్మ.(నువ్వు). సకల జీవరాసుల లో ముగ్గురు పురుషులు (ఆత్మలు) ఉంటారు. భగవద్గీత లో పురుషోత్తమ ప్రాప్తి యోగము లో ఈ 963 గురించి విపులంగా ఉన్నది...
@Soul_sayings
6 ай бұрын
0=9 paramathama 9 la unnavadu alane 0 la lenivadu
@dhanunjayaraolingubheri8091
10 күн бұрын
ఒకసారి భగవద్గీత పురుష సూక్తం గురించి చెప్పే 963 ఎక్స్ప్లెయిన్ చేయండి
@someapps9152
11 ай бұрын
ఆదిత్య 369 వెనుక ఇంత విషయం ఉన్నదా!
@misalachaithanya9734
11 ай бұрын
Dani gurinchi inka chala koddige telusu bro
@simplethings09
10 ай бұрын
Nenu kuda idhe anukuntunna exactly
@manikantabheema9137
10 ай бұрын
After 20+ yrs ippude nenu thini chesa bhayaa , Aditya 369 movie Peru ika vaccjindha ani and yeni leni time lo ah singithan srinavasarao garu appatlone intha knowledge undh ani
@akhilbanoth866
8 ай бұрын
clear ga cheppu Ardamkale@@manikantabheema9137
@praveenkumarr8386
6 ай бұрын
wow
@MATH4ALL1729
8 ай бұрын
369 base చేసుకుని mathematical ga design chesara anipisthundi... క్రియేటర్ great mathematician.. really nice explanation about 369 number...rangula Ratnam lo oke pole kani chala mandi తిరుగుతారు(remaining numbers) అలాగే 9 manage చేస్తుంది యూనివర్స్ ని..universe is a wonder.. number 9 ki నడిపించే శక్తి god. fabulous tq
@aum8384
6 ай бұрын
First asalu creator anevadu ledu adi already unade manam thelusukuntunam anthe it's naturally occurred.
@MATH4ALL1729
6 ай бұрын
@@aum8384 without creator how it is structured in beautyful way pretty nature lovely బర్డ్స్ and animals ప్లాంట్స్ seas రివర్స్ etc ...ప్రీవియస్ గా మనం ఏదైనా పంట వేస్తే నే మళ్ళీ వర్షం కి మొలకలు వచ్చేది alredy కొంత జీవరాశి ఉండేదేమో అని అనుకుంటున్న ...గోల్డెన్ ratio లో ఉన్నవి అంతా ...
@vijayprasadvella4509
9 ай бұрын
వాటిని ఎలా వాడుకుని అతను గొప్పవాడు అయ్యాడు..మనం ఎలా వాటిని ఉపయోగించాలి చెప్తే మరింత బాగుంటుంది
@AnnaboinaNarsimha
Ай бұрын
ఆవును ఏలా వాడాలి
@VikramReddyAnapana
11 ай бұрын
Worth to watch. Thank you for the insights
@sivaram8967
11 ай бұрын
BEST INFORMATION SIR... THANK YOU 3 6 9, THANK YOU UNIVERSE
@madhusudanpenna3230
10 ай бұрын
adbhutam gaa vivariMchaaru...no unnecessary trash....... .excellent..thank you very much...
@ajaypasupula419
11 ай бұрын
3 means trimurthulu (brahma,vishnu, shiva) nd 6 means thri dev murthulu +thri maathas (parwathi,laksmi, sarswathi) and 9means (navadurga aadhishakthi maatha)...so universe depends on 369 numbers...
@Jahnavi40131
8 ай бұрын
Yes❤
@srivenichanakya8464
2 ай бұрын
It's only your imagination not true
@sarmakameshwar9085
6 ай бұрын
టెస్లా గారి సిధ్ధాంతం ఒక విధమైన వింతే. కానీ అతని ఆలోచన తీరు యూనిక్. ఈ సృష్టిని రచించిన వాడు గురించి తెలుసుకోవడం ఒక అర్థంలేని విషయం కావచ్చు కానీ ఆ తెలుసుకునే ప్రయత్నం అత్యద్భుతం ఆనందప్రదం. హరే కృష్ణ.
Great job 👍👌 wonderful 👌👌 wonderful Thank you Sir.. I am happy.. Wonderful subject...369... 💯 Ciear.,❤🎉🎉🎉❤❤
@macharlaravikumarofficial
9 ай бұрын
సృష్టి కర్త గణితం నేర్చుకోవలసిన అవసరం ఏముంది దేవునికి ఏదైనా నేర్చుకోవలసిన అవసరం లేదు మనిషి మాత్రమే లేదా జీవులు మాత్రమే ఏదైన నేర్చుకోవాల్సిన అవసరం ఉంది
@TheGummy9
11 ай бұрын
Excellent bro... You have just reminded me again the genius of the world, Tesla ... And superbly explained the significance of 369... Proved again like Pythagoras said world is made of numbers.....
@rameshbolem5292
10 күн бұрын
కురుక్షత్రం యుద్దము జరిగిన రోజులు మొత్తం కలిపిన 9 వస్తుంది . ఆలాగే సైన్యం మొత్తం కలిపిన 9 వస్తుంది . భారతదేశంలో అందరికీ తెలిసు.
@ranganathsettyraghu8214
11 ай бұрын
Good Information
@prashanth.pandi4845
11 ай бұрын
Good information. Keep it up👍👍
@dhanunjayaraolingubheri8091
10 күн бұрын
Good information thank you
@chakravartyvellanki2070
11 ай бұрын
బావుంది
@GuruBathula
11 ай бұрын
Meeru ani nenu అనను, నువ్వు చాలా మంచి సందేశం ఇచ్చావ్ y b కాస్ నీ కంటే ముందే నేను కూడా ఈ ఐడియాలజీ ni fallow అవుతున్న... just 16 years నుండి....
@Soul_sayings
6 ай бұрын
Am ardamayyindi meru kudu cheppandi
@polasanthosh4563
5 ай бұрын
కర్మ కర్త క్రియ = 369
@SayeeAnandharaj
Ай бұрын
Super 👌
@KotaiahaChowdary
10 ай бұрын
Sir namaste good information.....about 9.....total universe....
@rajeshk8964
14 күн бұрын
మీ వాయిస్ చాలా గంభీరంగా ఉంది, వ్యక్తీకరణ చాలా చాలా బాగుంది, శుభకాంక్షలు,
@nagasrinivasaraosomana8462
9 ай бұрын
One of the best...👍👌👏.Very informative 💡Thank you 🙏God bless you 🙏
@soarnswifteduacademypvtltd9156
11 ай бұрын
Excellent Explanation sir. We want more such informative videos about universe, from U.
@m.bharadwajayyappa4552
11 ай бұрын
👏👏👏👌👌👌no words anthe❗ one of the best series in you tube🌀
@gudivadas4281
5 ай бұрын
4 దిక్కులు, పంచ(5) రత్నాలు, 6 ఋతువులు, సప్త (7) ఋషులు, అష్ట(8) దిక్కులు(దిక్పాలకులు), దశ(10)అవతారాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అంకెకు దాని దాని ప్రాముఖ్యత ఉంటుంది.
@Ir_replaceable45290
16 күн бұрын
4 దిక్కులు కాదు మొత్తం 10 దిక్కులు
@moneymakesall3039
11 ай бұрын
Amazing explanation sir how powerful 369. 🎉
@naveenastudiopranay
11 ай бұрын
Osm 😮 good information
@rameshbandi8088
9 сағат бұрын
మనకున్న పెద్ద రోగం ఏమిటి అంటే ఒకరు చెప్పినదాన్ని యుగయుగాలుగా చెప్పు కోవడమే తప్ప తన సొంత ఆలోచన చేయడు.
@ihateyou484
9 ай бұрын
Sodi chaypay valu inka brathuku thunaru antay ela anukona .. oka small thing ni patukoni entha seu sodi chaypav antay nuvu chilaka jothishyam chaypayvadivay
@dr.y.shivaramaprashad9329
12 күн бұрын
Very good information 🎉
@shravankumaaarr
11 ай бұрын
Bro idi nijam ayithe the best video on utube
@boyapallivasundhara7022
6 ай бұрын
369 gurinchi vivaranga chepparu thanks
@bandisrikanth731
11 ай бұрын
Chala clear ga vundi🎉🎉🎉
@naveenravinder6491
10 ай бұрын
మీరు చాలా గ్రేట్ బ్రదర్ మీ హార్డ్ వర్క్ సూపర్ 👏👏👏👏👏👏👏
@ajaypasupula419
11 ай бұрын
good its the real truth... devudu and universe ekkado levu mana body lone antha marmam dhaagi undhi...mana body ki universe ki and god ki link undhi....
@gunasekhar9119
9 ай бұрын
Great information! Thanks 🙏
@venkatv2019
11 ай бұрын
Great bro super
@Rajendra9771
10 ай бұрын
Tesla 3,6,9 నంబర్ ఎంచుకున్నాడు అంటున్నారు. కానీ ఆయన పుట్టిన తేదీ కానీ, గిట్టిన తేది లో కానీ ఆ నంబర్స్ లేవు. అయినా కూడా ఆయన అంత గొప్ప సైంటిస్ట్ అయ్యాడు.
@balrajgaddam9368
9 ай бұрын
Bro chala exlent ga explain chesav 🎉🎉🎉 good information
@pmalli6231
Ай бұрын
3 is bramha 6 is shiva 9 is visnhu 9 is everywhere like suprime god Krishna
@rajeswarreddy2233
16 күн бұрын
మానవుడు నిమిషానికి 15 శ్వాసలు తీసుకొంటాడు అంటే గంటకి 15*60=900 ఇది కూడా 9 నంబర్ కదా అలాగే గంటకు 900*24 = 21600 శ్వాసలు ఇది కూడా 9 కదా
@chchigurupate4288
10 ай бұрын
Nekoltasla❤❤❤. TQ Anna
@Sudhakar8143
22 күн бұрын
Thankyou sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tinku6605
9 ай бұрын
నికోలే టెస్లా చెప్పింది బైబిల్ దేవుడు గూర్చి.
@Talented_but_no_value
7 күн бұрын
ఆలా అనుకోని సుఖం గా పడుకో బ్రదర్ ,,, లేదంటే నీకు నిద్ర రాదు,,,, అయన అన్వేశించింది బైబిల్ ఖురాన్ భగవత్ గీత గురుంచి కాదు దేవుడు అనేది కూడా ఒక కణం నుండే పుట్టి ఉంటది ఆ అసలైన దేవుడి కోసం అతని అన్వేశించాడు పరిశోధించాడు అందులో భాగమే 369 ని అయన ఎంచుకొన్నాడు ఆలా ఎంచుకోవడానికి కూడా అయన ఎన్నో పరిశోధనలు చేసాడు
@swathichakka5117
2 күн бұрын
Very great and hardwork for your dedication and video thanks a lot for beautiful knowledge sharing 🎉🎉
@sreekanthpsychologist
10 ай бұрын
Great information about 3 6 9 and picturization presentation🎉
@bujjibaipallibujjibaipalli85
11 ай бұрын
Thank you, Very useful information
@mohanv8770
6 ай бұрын
కృతయుగం 17,28,000 త్రైతా యుగం 12,96,000 ద్వాపర యుగం 8,64,000 కలియుగం 4,32,000 ఈ నాలుగు యుగాల కాలపరిమనం మొత్తం కలిపిన చివరికి 9 వస్తుంది
అవును మాస్టర్స్ 🙏 ఇదంతా నేను కనుక్కున్నాను అనేది వాస్తవం కాదు, ఇవన్నీ కనుక్కున్న నిన్ను కూడా సృష్టించింది ఆ సృష్టే, అంటే ఆల్మైటీ అంటే సమస్త సృష్టి కి మూలం 🙏❤️🙏 ఓం నమః శివాయ 🙏❤️🙏
@rajkumarlingala4440
10 ай бұрын
చాలా బాగా ఉంది మీ వివరణ
@jammalamadakanageswararao4278
9 ай бұрын
Thanks Namaskaralu Sir, Guruvugaru ki Namonnamahaa.
@k.ganeshganesh.k7379
10 ай бұрын
What a information guru chala bargain chepaaru
@Beat_Pulzz
10 ай бұрын
Very well explained👏,, i have seen this video very interesting✨
@girijaapparaju5289
2 ай бұрын
Waw a great information
@gayatrinatyaveda-8151
5 ай бұрын
Super video . Incredible info
@rudraa562
11 ай бұрын
Yes its true words 👌
@sandhyavaram869
9 ай бұрын
Nijamga excellent
@vasumummidivarapu163
11 ай бұрын
Wonderful bro
@ankireddy_mahesh
6 ай бұрын
Sir can you please inform us... How you got all these knowledge ? These are all looking absolutely correct... But from where you found this data ...
@rajageek
11 ай бұрын
Nice explanation bro, well done, great work 💐💐💐
@ShashikantK-zl2oh
Ай бұрын
Ni channel chala worth
@rameshbandi8088
9 сағат бұрын
దిక్కులు 3 కాదు,జీవాలు 3 కాదు,దేశాలు 3 లేవు,9 లేవు, నదులు,సముద్రాలు కొండలు,కొనలు, 3 కావు 9 కావు,3,9 మనుష్యులు సృష్టించు కొన్న నంబర్స్ తన కోసం మరే జంతువుకు ఉప యోగ పడవు. ఏ జీవికి ఉపయోగ పడవు. మీరు ప్లస్ చేసి మాత్రమే చెప్పారు.కానీ మైనస్ డివిజన్ ఇలా వేరే మేతడు లో పని.చేయదు ఈ రూల్
@rakeshrahki3838
Ай бұрын
Marvelous job 👌👌, amazing information 💞💞.
@venkatappaneeli6804
7 ай бұрын
Sir bahut acha samjaya sir thankyou
@ramamurthy1985-vi5up
10 ай бұрын
Nine is a magical number. Thanks for video bro..,
@adinarayana7711
9 ай бұрын
త్రైత సిద్ధాంతమును బోధిస్తున్నారు. శ్రీ శ్రీ శ్రీ.ఆచార్య ప్రభోధానంద యోగేశ్వ రులు.ప్రకటించి.ఇప్పటికీ .40.సంవత్సరాలు ఐనది 3.6.9.అంటే జీవుడు.ఆత్మ.పరమాత్మ.ఇధి తెలిస్తే.దేవుడు ప్రపంచము గురించి సంపూర్ణముగా తెలుస్తాది.ఈ విధానము తెలిసే.బ్రాహ్మo గారు భవిష్యత్తు చెప్పారు.
@katakanurukiran6460
11 ай бұрын
Super
@deathless6405
10 ай бұрын
Excellent work 👏
@NARUTO_198
11 ай бұрын
Me voice bagundi anna
@FACTNO20
11 ай бұрын
Thank you
@suma4298
10 ай бұрын
అయితే ఎంటి sir.... మనకు మన సమస్యలు తీరడానికి ఎలా ఉపయోగించాలి అది చెప్పండి...
@mahalakshmigm3269
10 ай бұрын
Really it should be useful to us.
@kuruguntashravankumarshrav2977
7 ай бұрын
Exlent interesting video
@KvRaman-dk4vl
Ай бұрын
Nice tech information
@UHDAM
5 ай бұрын
Great theory 😊
@GRAMESHBABUGHRB
11 ай бұрын
I believe that absolutely correct as well as miracle.
very ligival and convincing. not only that we have specific importance for 108number like upanishads, or astadasa puranas. etc. there are nine gates in the body eyes ears etc,. Nvavidha vidya, Nava vidha bhakti. etc.
@AswiniKk-il5zp
11 ай бұрын
Wow wow that's Emaiging
@husnasultana4226
9 ай бұрын
Very good experience in this topic TQ very much for your information
@gga5092
6 ай бұрын
Hatsoff to ur analysis and knowledge collection
@Talented_but_no_value
7 күн бұрын
కాస్మిక్ energy యొక్క total నెంబర్ ఎంత?? నేను నాస్తుకుడిని అయ్యి మళ్ళీ హిందూ మతం లోకి వచ్చేసాను ఇలాంటి కొన్ని బలమైన రీసన్స్ వల్లనే వచ్చేసా
@bikshamtadikonda79
8 ай бұрын
గొప్ప విషయం
@muralim5834
11 ай бұрын
ನಾನು ನಂಬುತ್ತೇನೆ 369 Universe key 9 is Gods power.
@WellnessGuruofficial
9 ай бұрын
Your genius brother, you did very well research, great editing skills, I learnt new knowledge TQ ❤
Пікірлер: 594