Airtel నుండి Bsnl కి పోర్ట్ అయ్యాను. BSNL లో చుక్కలు కనబడుతున్నాయి. 90 రోజులు ఓపిక పట్టి మరలా Airtel లోకి వెళ్ళిపోతాను. 100, 150 కి కక్కుర్తి పడితే మొత్తానికే మోసం అని తెలిసింది. జీవితంలో మరలా BSNL లోకి రాను.
@flyingeagle4837
Ай бұрын
Thanks a lot Anna. Good Information provided ❤
@techpe1
Ай бұрын
Welcome thank you for feedback bro
@abburamrithik7147
Ай бұрын
5days aindi sim active kaaledu sir
@techpe1
Ай бұрын
రెస్పాన్స్ ఏమొస్తుంది సార్ కోర్టు పెట్టారా కొత్త సిమ్ కొన్నారా
@abburamrithik7147
Ай бұрын
@@techpe1 port pettanu
@techpe1
Ай бұрын
పోర్టు పెట్టిన తర్వాత మూడు రోజుల్లో ఆక్టివేట్ అయిపోద్ది మహా అయితే నాలుగు రోజుల్లో మీరు ఐదు రోజులు అంటున్నారు కాబట్టి ఏమన్నా పెట్టిన పోర్టు క్యాన్సిల్ అయిందేమో దయచేసి మీరు ఒకసారి పోర్ట్ అని మళ్లీ పెట్టి ప్రయత్నం చేయండి లేకపోతే గనుక మీరు ఎక్కడైతే సిమ్ తీసుకున్నారో వాళ్లని ఒకసారి ఫోన్ తోనూ లేక డైరెక్ట్ గా సంప్రదిస్తే మీ ప్రాబ్లం కి సొల్యూషన్ వస్తుంది
@abburamrithik7147
Ай бұрын
@@techpe1 call cheste call ended Ani vasthundi
@yaaashwanth
Ай бұрын
@@abburamrithik7147 Same problem bhayya 😂
@jsrmjanardhan4492
Ай бұрын
Sim vesi 3 days ayina activate kaledu, signal kuda raledu
@pavankalyan8864
Ай бұрын
Nenu sim port pettina. Signal vachindi but activation kosam 1507, 121 ki cal chesthey lift cheyadam ledhu customer care
@shekarsambaari5708
25 күн бұрын
avunu broo naaku kooda alage ayindhi
@santhosh2513
20 күн бұрын
Bro ela chesaru activation
@user-ns8ht9tu3d
15 күн бұрын
After 6days is over still my port BSNL sim is not activated😢😢 After activated my sim still calls and Internet is not working??
@jsrmjanardhan4492
Ай бұрын
Sim activate kaledu sir 3 days ayindi new sim konukoni,1507 ki call cheste mobile network not available ani chupistondi
@santhosh2513
20 күн бұрын
Bro ela chesaru ?
@radeonmani5923
Ай бұрын
Super sir🤗
@techpe1
Ай бұрын
Thanks for feedback sir
@srinivasaraokadiri9485
Ай бұрын
Good Information
@AllinOne-xn2kx
29 күн бұрын
Bsnl sim deactive అయ్యింది ఏ విధంగా activate చేసుకోవాలి. ఇప్పటికే 3 సార్లు రీఛార్జి కూడా చేసాను కానీ ఆక్టివేట్ కావడంలేదు సలహా ఇవ్వండి
@techpe1
29 күн бұрын
డి ఆక్టివేట్ అయిపోతే గనక అందులో స్టేజిలో ఉంటాయి. స్టేజ్ వన్ స్టేజ్ 2 అని అందులో మీకు డియాక్టివేట్ అయిన తర్వాత ఏ స్టేజ్ లో ఉందో చెప్తే ఎంత రీఛార్జ్ చేసుకుని ఆక్టివేట్ చేయాలో చెప్తా
@suryanarayana9399
Ай бұрын
హాయ్ సార్, కాల్ మాట్లాడినపుడు వేరా కాల్ వచ్చినపుడు తెలియట లేదు. ఒక కాల్ మాత్రమే తెలుస్తుంది. అలాగే కాన్ఫరెన్స్ కూడా పెట్టడానికి అవట లేదు సార్.....
@techpe1
Ай бұрын
స్టార్ ఫోర్ త్రీ హెచ్ వన్ నెంబర్ కి దయచేసి కాల్ వెయిటింగ్ ని ఆక్టివేట్ చేసుకోండి
@mohanvaraprasad4384
Ай бұрын
Worsted sim please don't take bsnl sim
@Runjas
Ай бұрын
మిగతా నెట్వర్క్ ప్రొవైడర్స్ సులభంగా ఆక్టివేట్ చేస్తున్నప్పుడు, BSNL ఎందుకు చేయలేకపోతుంది?
@techpe1
Ай бұрын
బిఎస్ఎన్ఎల్ లో స్టాఫ్ తక్కువ అయిపోయింది ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ప్లేస్ లో కొత్తవారిని రిక్రూట్ చేయట్లేదు చాలా వేకెన్సీస్ ఉన్నాయి దాదాపుగా 10 మంది పని ఒకళ్ళు చేయాల్సి వస్తుంది అందుకని లేట్ అవుతుంది. ఇది నాకెలా తెలుసు అంటే మా తాతగారు రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ లో చేసి రిటైర్డ్ అయ్యారు
@Runjas
Ай бұрын
@@techpe1 Thankyou for your Reply
@Charanyadevi20237
Ай бұрын
హాయ్ సార్ PORT అయిన నెంబరు నీ BSNL eCaf లో MNP proses ఎలా చేయాలో విడియో చేయండి సార్....
@techpe1
Ай бұрын
తప్పకుండా చేస్తాను
@amara.saiganesh1534
Ай бұрын
Hi sir nenu BSNL Port Peta naku activit inde kani incoming vastnde kani outgoing valltladu sir
@amara.saiganesh1534
Ай бұрын
Reply sir
@techpe1
Ай бұрын
మీ సిమ్ కి ఎఫ్ ఆర్ సి అంటే ఫస్ట్ రీఛార్జ్ కోసం మీరు డబ్బులు చెల్లించి ఉంటే కనుక వాళ్ళు మీకు రీఛార్జ్ చేస్తారు యాక్టివేట్ అయిన తర్వాత రీఛార్జ్ చేస్తారు ఒకసారి మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడైతే సిమ్ము కొన్నారు వాళ్ళకు ఫోన్ చేసి విషెస్ చెప్పండి ఒకవేళ రీచార్జ్ చేసాము అంటే కనుక మీరు ఫోన్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి అప్పుడు మీకు అవుట్ గోయింగ్ వెళ్ళటం జరుగుతుంది మీకు స్టార్టింగ్ లో ఐదు రూపాయలు మాత్రమే బ్యాలెన్స్ వచ్చి ఉంటది అది అయిపోయి ఉంటుంది అందుకనే మీకు అవుట్ గోయింగ్ వెళ్లట్లేదు
@techpe1
Ай бұрын
సర్ మీరు సిమ్ము కొన్నప్పుడు రీఛార్జ్ కోసం కూడా ఎఫ్ఆర్సి అంటే ఫస్ట్ రీఛార్జి కోసం అమౌంట్ చెల్లించి ఉంటే వాళ్ళు మీకు రీఛార్జ్ చేసి ఉంటారు ఒకవేళ మీకు రీఛార్జి చేసినందుకు ఎటువంటి ఎస్ఎంఎస్లు గాని నోటిఫికేషన్ గాని రాకపోతే గనుక మీరు ఒకసారి ఎవరిదైతే సిమ్ము డబ్బులు తీసుకున్నారు వాళ్ళు ఫోన్ చేసి విషయం చెప్పండి లేదు మేము ఆల్రెడీ రీచార్జ్ చేసాము అని వాళ్ళు అంట గనుక ఒకసారి మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయడమో లేక సిమ్ము ఫోన్ నుండి తీసి మల్లి చేస్తే గనుక మీకు అవుట్ గోయింగ్ అనేది వెళ్ళటం జరుగుతుంది
@abburamrithik7147
Ай бұрын
Same problem bro
@jyotshna2176
Ай бұрын
Same problem 😢
@SaiNTR474
Ай бұрын
BSNL super
@Tgffganeshgaming
Ай бұрын
Hi sir. Bsnl sim activation ఈరోజు అయినధి sim కి signal వచ్చింది కాని ఎలా active చెయ్యాలి sir మల్లి signal పైన చెన్నగా H+ అని ఉంది 😢 మల్లి net కొంచం సేపు వచ్చింది ఇక తరువాత వస్తలేదు😢
@techpe1
Ай бұрын
మీరు ఏమి చేయటానికి లేదు మీ ప్రాంతంలో ఉన్న సిగ్నల్ అప్పు డౌన్ అవుతోంది అందుకని ఇలా జరుగుతుంది
@VallaprajeshVallaprajesh
Ай бұрын
Inter net ravadam ledu west net work
@kiranbarack2562
Ай бұрын
Outgoing calls chesthunte call end vasthondhi em. Cheyali sir
@techpe1
Ай бұрын
కొత్త సిమ్ కొంటే కనుక ఎఫ్ ఆర్ సి అంటే మొదటి రీఛార్జ్ అయిందో లేదో చూడండి సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఎఫ్ఆర్సి ఒక్కొక్కసారి వాళ్ళు చేయటం మర్చిపోతుంటారు ఎక్కడ సిమ్ తీసుకున్నారో వాళ్ళు ఒకసారి ఫోన్ చేస్తే ఫస్ట్ రీఛార్జ్ చేస్తారు ఫలితం జరుగుతుంది
@Srilatha2517
Ай бұрын
మీరు చెప్పినవి అన్ని చేశాను కానీ సిగ్నల్స్ రావట్లేదు
@techpe1
Ай бұрын
ఒకసారి మీరు సిమ్ము తీసి వేరే ఫోన్ లో వేసి చూడండి
@Srilatha2517
Ай бұрын
వేస్తాం రావట్లేదు సిగ్నల్స్ ప్రాబ్లం అది
@techpe1
Ай бұрын
@Srilatha92171 మీరు వీలైతే కస్టమర్ కేర్ కి కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ లోకి వస్తే ఇలా వివరం తెచ్చి సిగ్నల్ రావట్లేదు అని చెప్తే కంప్లైంట్ డ్రెస్ చేస్తే అది కరెక్ట్ చేసే అవకాశం 100% ఉంటుంది ట్రై చేయండి కస్టమర్ కేర్ కి ఇప్పుడు కలపాలంటే అంత స్పృహమే కాదు ఆయన సరి మీరు ట్రై చేయండి తగిలితే కనుక ఇలా ప్రయత్నించండి
@Srilatha2517
Ай бұрын
కస్టమర్ కేర్ కి కాల్ చేసి అడిగితే బ్యాలెన్స్ వేయించుకో మంటున్నారు
@Tgffganeshgaming
28 күн бұрын
Sir.నేను bsnl sim తీసుకున్న వెరొవలకి ఫోన్ చేసిన కాల్ ఫోతుంది కాని net on చేసిన నెట్ on అయిన్న net ఆఫ్ ఉన్నటే ఉంది మలి నెట్ వస్తలేదు 😢😢😢😢
@techpe1
28 күн бұрын
ఒకసారి మీరు ఇంటర్నెట్లో పూజ త్రీజీ అన్న సెట్టింగ్స్ మారుతి చూడండి ఆటోలోకి వెళ్లి ఆటో పెట్టండి అప్పుడు వచ్చింది ఇంకా రాకపోతే సిమ్ స్లాట్మార్చండి మీ నెట్ బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి
@Tgffganeshgaming
28 күн бұрын
@@techpe1 vastaledhu
@sikhamanipaul8567
Ай бұрын
Sir nenu new sim tuskunna calls work avtunnai but data ravatledu emaina solution vunna
@techpe1
Ай бұрын
డేటాలో మీరు సెట్టింగ్ టూ చేస్తే చూసి 3g అయితే 3g అలా చెక్ చేసుకోండి మీరు రీఛార్జ్ ఎంత అమౌంట్ పెట్టి చేపించారో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ లో ఒక్క రూపాయి ఇటు అటు అయినా సరే దాని యొక్క వాలిడిటీ టారిఫ్ అని మారిపోతాయి ఒకసారి చూస్తే అందులో మీకు డేటా ఎంత వచ్చిందో దాన్ని బట్టి కూడా తెలుస్తుంది చాలామంది మిత్రులు కొన్ని రీచార్జిలు చేపించుకున్నారు దానికి అన్లిమిటెడ్ కాలింగ్ రావడం జరుగుతుంది. అందులో ఏంటంటే రెండు జిపియో మూడు జిబియో డేటా వస్తుంది అవి అయిపోయిన తర్వాత ఇక కాలింగ్ మాత్రమే వెళుతుంది కానీ డేటా రావట్లేదు ఇట్లా మీకు ఏమైనా జరిగిందేమో చెక్ చేసుకోండి
@Tgffganeshgaming
Ай бұрын
Sir ఒక విషయం చెప్పండి sir fist నెను village లొ ఉన్నమ్ ఇప్పుhyderabad కి వచినమ్ అధర్ లొ village adrees correct గానే ఉంధి కాని district తప్పు ఉంధి ఆధార్ కార్డుచేసుకుంటే అది village కి ఫొతుందా hyderabad కి వస్తుందా అది online లో ఆధార్ కార్డ్ update చేస్తే please చెప్పండి 🥺🥺
@techpe1
Ай бұрын
ఆధార్ కార్డులో అడ్రస్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది డిస్టిక్ పేరు తప్పుగా ఉన్నా సరే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే డిస్ట్రిక్ట్ చాలా మారిని జస్ట్ పిన్‌కోడ్ ఉంటే చాలు మీ ఊరికి చేరిపోతుంది. ఎక్కడికెళ్లా ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదండి ఈ మధ్యకాలంలో చూసుకుంటే గనక ఆధార్ అప్డేట్ చేసిన తర్వాత మీరు ఒక వారం రోజుల తర్వాత వెళ్తే అప్డేట్ అయిపోయి ఉంటుంది ఎక్కడన్నా ఇంటర్నెట్ సెంటర్లో వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు
@MinnaraoKolaka-t4k
13 күн бұрын
Jio network nundi Bsnl ki port ayi 7days ayindi kani Bsnl sim activation avvaledu.
@techpe1
10 күн бұрын
ఇప్పటికే అయి ఉంటుంది లేకపోతే కనుక మీరు ఒకసారి ఒక వీడియోలో నేను కస్టమర్ కేర్ నెంబర్ చెప్పాను. అక్కడ ఆ వీడియో ద్వారా కస్టమర్ కేర్ ని సంప్రదించడానికి ప్రయత్నించండి
@user-ps6yj6my9f
Ай бұрын
New sim tusukonna sir 1507 ki call chestunte call ended ani vastumdi sir
@techpe1
Ай бұрын
ఒకసారి నేను ఇచ్చిన మరో నెంబర్ కూడా ట్రై చేయండి
@manahistory8073
26 күн бұрын
Ipudu vere state ki vellanu. Karnataka ki Bangalore lo. Akkada asalu "no service" Ani vastondi sir. Vere state lo sim lo signal ledu. Idi Ela fix cheyali cheppandi ? Roaming activate kuda chesnau..aina kuda signal ledu.
@techpe1
26 күн бұрын
మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి సిగ్నల్ వస్తుంది సార్
@user-vu6iz1bg7j
Ай бұрын
Sir నేను airtel నుండీ BSNL ki port అయ్యాను. Suterday పార్టీ అయ్యాను కానీ ఇంతవరకు యాక్టివేషన్ కాలేదు. Port requisted your mobile number accepted and should be completed by 25-7-2024 00:14:00 అని వస్తుంది. ఆక్టీవేషన్ అవుతుంది అంటారా
@techpe1
Ай бұрын
25 తారీఖు లోపు మీకు ఇచ్చింది తారీకు ప్రకారం పోర్ట్ అయిపోతుంది పాత సిమ్‌లో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మీరు కంప్లీట్ చేసేయండి
@Rafi.R45
Ай бұрын
26 mrg Avuthadhi..
@techpe1
Ай бұрын
ఒకసారి నేను వీడియోలో ఇచ్చిన వేరే నెంబర్ కి ట్రై చేయండి
@vislavathvikas7519
Ай бұрын
Activate iyyinda bro ippudannaa?? Same na problem kooda
@techpe1
Ай бұрын
@vislavathvikas7519 మీరు పూర్తయిఎన్ని రోజులవుతుంది అవుతుంది
@Tgffganeshgaming
Ай бұрын
Sir nenu bsnl ki port pettanu phone shop ki veli sim thecha thisukunna date 15/8/2024 3days avvuthundhi inka active kaledhu 😢
@techpe1
Ай бұрын
15 పబ్లిక్ హాలిడే 16 వరలక్ష్మీ వ్రతం పబ్లిక్ హాలిడే ఈరోజు వర్కింగ్ డే ఈరోజు అయ్యే అవకాశం ఉంది లేకపోతే మీకు మండే దాకా అయ్యే అవకాశం ఉంది
@MadhuGardening
Ай бұрын
Sir naku messages ravadam ledu
@techpe1
Ай бұрын
ఒకసారి మీ మెసేజ్ బాక్స్ లోకి వెళ్లి మీకు పనికిరాని మెసేజ్‌లు అన్ని కూడా డిలీట్ చేయండి అంతేకాకుండా మీ ఫోన్ ఇంటర్నల్ స్పేస్ ఏమైనా మీరు వాడిన యాప్స్ లేకపోతే పాత ఫొటోస్ ఏమన్నా వీడియోస్ ఉంటే కనుక డిలీట్ చేసి స్పేస్ ని క్రియేట్ చేయండి ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి
@POSITIVETHINKING964
Ай бұрын
sir nenu kotta sim konnanu 2 days before ippatiki kooda activate avvaledhu em cheyali
@techpe1
Ай бұрын
సర్వర్లన్నీ బిజీగా ఉన్నాయ్ అందుకని లేట్ అవుతుంది ఒకసారి మీరు రేపు ఉదయాన్నే సిమ్ వేసి ట్రై చేయండి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది
@POSITIVETHINKING964
Ай бұрын
@@techpe1 ayina kooda active kaaledhu sir ippatike 3days avuthundi
@techpe1
Ай бұрын
@POSITIVETHINKING964 మీరు టుడేస్ అంటే ఫ్రైడే తీసుకుంటారు అయిపోవాలి వాళ్ళు ఆరోజు చేయలేదు కాబట్టి సాటర్డే ఆఫ్టే ఉంటుంది ఈరోజు పూర్తిగా సెలవు కాబట్టి మీ సిమ్ము రేపే ఆక్టివేట్ అవుతుంది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అది కాక చాలామంది బిఎస్ఎన్ఎల్ కాబట్టి లోడ్ పెరిగింది యాక్టివేషన్ లేట్ అవుతుంది
@POSITIVETHINKING964
Ай бұрын
reply me sir what can I do
@techpe1
Ай бұрын
@POSITIVETHINKING964 సర్ మీరు సిమ్ము బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో కొంటే గనక రేపటి దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది అదే మీరు బయట అలా గొడవలు పెట్టుకున్న వాళ్ళ దగ్గర కొంటే కనుక వాళ్ళు మీకు నెంబర్ ఇచ్చే ఉంటారు ఒక్కసారి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే కనుక వాళ్ళు యాక్టివేట్ చేస్తారు యాక్టివేట్ అయ్యేదాకా మనం ఏం చేయలేని ఆక్టివేట్ అయిన తర్వాత ఇవ్వన ఇబ్బంది అయితే గనక మనం ఏమైనా చేయటానికి ఉంటది
@jeevithareddy604
6 күн бұрын
11 days avutundi inka work avvatle
@techpe1
5 күн бұрын
మీరు సిమ్ముకున్న జాబ్ పోలేక ఆఫీస్‌కు వెళ్లి ఒకసారి సిమ్ము మార్చి ఇవ్వటం లేక వాళ్ళముందే యాక్టివేట్ చేయటం చేయండి లేకపోతే మీ సిమ్ ఇక పని చేయనట్టే
@jeevithareddy604
4 күн бұрын
@@techpe1 yesterday vellanu recharge cesaru work avutundi.Thank you. Me video chusi vellanu 😊
@kadinarayana7745
Ай бұрын
Sir deta రావడం లేదు sim పని చేస్తుంది
@techpe1
Ай бұрын
ఒకసారి బిఎస్ఎన్ఎల్ సెల్ సర్వీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూస్తే గనుక మీ డేటా ఎంత మిగిలి ఉందో నీవు కనిపిస్తుంది మీరు వేసిన ఫ్యాక్టరీని బట్టి మీకు ఉన్న మిగిలి ఉన్న డేటా బట్టి మీకు క్లారిటీ వస్తుంది
@saikumarbelli2195
Ай бұрын
Just ippude signal vachindhi call chesthe cut avuthundhi
@techpe1
Ай бұрын
మీకు ఇంకా ఎఫ్ ఆర్ సి చేసి ఉండరు ఒక్కసారి రేపు ఉదయాన్నే మీకు సిమ్ ఎవరు ఇచ్చారు వాళ్ళకి కాల్ చేయండి అప్పుడు మీకు ఫస్ట్ రీఛార్జ్ చేస్తారు అప్పుడు అవుట్ గోయింగ్ వెళ్తుంది
@simhadritarak2902
Ай бұрын
New sim konna sim signal vasthundi kani calls and network ravadam ldu
@techpe1
Ай бұрын
న్యూ సిమ్ కొన్న తర్వాత ఎఫ్ఆర్సి రీఛార్జ్ చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ రీఛార్జ్ అది నోటితోనో లేక 245 తోను చేస్తారు ఈ రెండిట్లో ఏదో ఒకటి రీఛార్జ్ అయితేనే మీకు ఇన్కమింగ్ వెళతాయి మీకు కేవలం సిమ్ యాక్టివేట్ అయింది అంతే రీఛార్జి మీరు ఎక్కడ కొన్నారా సిమ్ అక్కడ వాళ్ళని ఒకసారి అడగండి చేశారా లేదు
@srinivasmuddhana7965
Ай бұрын
Bsnlsmi.h.vaachdi.kani. నెట్వర్క్ రావటం లేదు రావడం లేదు
@techpe1
Ай бұрын
ప్రస్తుతం సిగ్నల్ డ్రాప్ ఓటు వస్తుంది నేను చెప్పిన సెట్టింగ్స్ చేసి చూడండి ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి సిగ్నల్ మెరుగ అయ్యే అవకాశం ఉంది
@noorshaik5790
18 күн бұрын
worst service bsnl.... don't port
@masubanishaik7494
13 күн бұрын
1507 Start msg chyandi
@Cherukuvenu1214
Ай бұрын
Sir 2 days avutundi sim not activet sir
@techpe1
Ай бұрын
నేను నిన్న ఒక వీడియో పెట్టాను సార్ ఇదే టాపిక్ మీద ఒకసారి మీరు వీలైతే చూడగలరు పూర్తి పోర్ట్ సిమ్ అయితే సిక్స్ డేస్ పడుతుంది అదే కొత్త సిమ్ అయితే ఒకటి నుండి రెండు రోజులు పట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు చాలామంది బిఎస్ఎన్ఎల్ లో పోర్ట్ అయి మరియు కొత్త సిమ్ తీసుకుంటున్నారు కాబట్టి కొత్త సమయం పడుతుంది కొంచెం మీరు సమయమనం పాటించండి
@atozchannel777
Ай бұрын
Coustomer care connect avtledhu
@techpe1
Ай бұрын
Yes sir please try earlier morning and after 11pm
@RavuriVenkataramana-e6y
Ай бұрын
Signal problem
@tharak_ns_lover
25 күн бұрын
Bsnl Signal Vachindhi Call Ended Ani Vastundhi
@techpe1
25 күн бұрын
మీ చెల్లి ఇంకా పూర్తిగా ఆక్టివేట్ కాలేదు టెలి వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి ఆ తర్వాత మీరు సిమ్ము కొన్న చోట వాళ్ళు మీకు ఫస్ట్ రీఛార్జ్ చేశారు లేదు కన్ఫామ్ చేసుకోండి ఈ రెండు తిరిగితే మీకు కాల్స్ వెళ్ళటం రావడం జరుగుతుంది
@tharak_ns_lover
25 күн бұрын
@@techpe1 tq Anna Frc complete
@techpe1
25 күн бұрын
@tharak_ns_lover ok brother
@ajjadanagaraju1219
Ай бұрын
BSNL CUSTOMOR CARE 30.MIN LINE LO UNNA AIYANA KALVALEDU
@kotichukkalanagaraju3070
Ай бұрын
Same to same
@techpe1
Ай бұрын
@kotichukkalanagaraju3070 కరెక్టే సార్
@ElectroAIML
Ай бұрын
Same problem
@user-tv7cm1pe6u
Ай бұрын
Jio nundi port ayyanu but incoming వస్తుంది ఇప్పుడు నేను sim install చేయాలా వద్దా
@techpe1
Ай бұрын
మీరు పోర్ట్ అయ్యాక మీ సిమ్ము పూర్తిగా ఆగిపోయి ముందు మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఇన్కమింగ్ అనే వాడు ఏమి రావు సిగ్నల్ అనేది డెడ్ అయిపోతుంది. ఈరోజు నుండి మీరు సిమ్ము పని చేయదు అని చెప్పి ఒక మెసేజ్ రావటం జరుగుతుంది అప్పుడు మీరు తీసుకున్న కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి
@reddy5444
Ай бұрын
@@techpe1antha alane chesina outgoing not working sir
@techpe1
Ай бұрын
@reddy5444 దయచేసి ఒకసారి మీరు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కి గాని లేక మీరు సిమ్ము తీసుకున్న వ్యక్తి దగ్గరికి గానీ వెళ్లి సింహం మీద కంప్లైంట్ చేయండి కొత్త సినిమా ఇస్తారు అప్పుడు పని చేసే అవకాశం అయితే ఉంటుంది
@tharunvarrier6385
Ай бұрын
Port ayyaka kuda recharge chesukovala ? Nakemo 45days plan active aitadi annaru
@techpe1
Ай бұрын
పూర్తయితే కనక మీకు వాడుతున్న సిమ్ లో ఏదైతే వాలిటి ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ డేటా బ్యాలెన్స్ ఉంటే అవన్నీ కూడా మురుగైపోతాయి కొత్త సింలో మళ్ళీ మొత్తం కొత్తగా స్టార్ట్ చేయాలి. మీరు పోర్ట్ అయ్యేటప్పుడు 25 రూపాయలు కనుక చెల్లించి ఉంటే కనుక మీకు సెల్లు ఇచ్చిన అతను రీచార్జ్ చేసి ఉంటాడు దానికి 45 రోజులు వాలిటీ రోజుకి రెండు జిబి డేటా 100 ఎస్ఎంఎస్లు 45000 పాటు అన్లిమిటెడ్ కాలనీ రావడం జరుగుతుంది.
@tharunvarrier6385
Ай бұрын
@@techpe1 intlo ke signal ravatledu baita koncham vastundi, em ina suggestions ?
@mourya1102
19 күн бұрын
Entha teskunnaru bro 1st recharge ki port chesina tarvata 300/- aa
@HelloSohanyt
25 күн бұрын
Sir na sim inka activate kaledu sir new sim one day avutundhi
@techpe1
25 күн бұрын
రేపు ఉదయం దాక అవుతుంది
@HelloSohanyt
25 күн бұрын
@@techpe1 enduku sir emina problem aha ante 5 hours lo avthadi kada
@HelloSohanyt
25 күн бұрын
Bro activate ayindhi balance Ani 5 rps annaru ardm kale
@techpe1
25 күн бұрын
@ASTRALAWAKEN ప్రాబ్లం ఏమి కాదు చాలా సందర్భాల్లో ఒకటి నుండి రెండు రోజులు పట్టేస్తుంది
@techpe1
25 күн бұрын
@ASTRALAWAKEN సూపర్ కంగ్రాజులేషన్స్ బ్రో
@jsrmjanardhan4492
Ай бұрын
3days ayindi activate kaledu
@techpe1
Ай бұрын
ఇప్పటికీ ఆవుపతి గనుక మీరు రేపు పోసిల్లుందాక వెయిట్ చేయాల్సి ఉంటుంది సార్ ఎందుకంటే మధ్యలో చాలా సెలవులు వచ్చింది కదా సార్
@iconstar_siddhu
Ай бұрын
Nadhi 2 days avuthundhi enka activate avvaledhu
@techpe1
Ай бұрын
మీరు పోర్టు చేశారా లేక కొత్త సిమ్ తీసుకున్నారా ఒకవేళ పోటు చేస్తే కనుక దాదాపుగా 6 నుండి 7 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కొత్త సిమ్ము తీసుకొని ఉంటే గనుక నాలుగు నుండి ఐదు గంటలు మాత్రమే పడుతుంది ఒకవేళ మీరు కొత్త సిమ్ తీసుకున్న రెండు రోజులకి యాక్టివేట్ కాకపోతే గనుక ఎక్కడైతే సిమ్ కొనుక్కున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు కంప్లైంట్ చేయండి సిమ్ము ఇమ్మీడియేట్‌గా యాక్టివేట్ చేస్తే కావాలి లేకపోతే వద్దని చెప్పేయండి వేరే చోటలు తీసుకోవచ్చు
@ShivaShiva-xf1fv
Ай бұрын
5 day's ayede activi ayledu
@techpe1
Ай бұрын
మధ్యలో వచ్చే ఆఫ్ డే శనివారం ఫుల్ డే హాలిడే ఆదివారం లెక్క పెట్టొద్దు మీది ఇంకా మూడు రోజులు అయినట్టు నాకు తెలిసి రేపు సాయంత్రం లోపు sim యాక్టివేట్ అయిపోద్ది
@manu_editz_007
Ай бұрын
Signal vachindhi kani active avvaledhu anna alanei check chestuntei unifiedect ani vastundhi
@manu_editz_007
Ай бұрын
Alanei sim thisukuni 1 week avthundhi
@manu_editz_007
Ай бұрын
Asala outgoing call avvatlei
@techpe1
Ай бұрын
ఒకసారి మీరు సిమ్ యాక్టివేట్ అయిందో లేదో చూడండి అవ్వకపోతే కనుక నేను వేరే నెంబర్ ఇచ్చాను 1507 కాకుండా వేరే నెంబర్ ఇచ్చాను నా నెంబర్ కి మీరు ఫోన్ చేసి ఆక్టివేట్ చేపించుకోండి
@techpe1
Ай бұрын
మీకు ఇచ్చిన మినిమం బాలన్స్ అయిపోయి ఉంటది ఫస్ట్ రీఛార్జ్ ఎఫ్ఆర్సి అయిందో లేదో చూడండి లేకపోతే కనుక సిమ్ము ఎవరి దగ్గరైతే కొన్నారో వాళ్లకి ఒకసారి ఫోన్ చేస్తే అప్పుడు మీకు అవుట్ గోయింగ్ కి వెళ్తుంది
@su-690
Ай бұрын
Sim unusable ani ostundhi
@techpe1
Ай бұрын
If a SIM is PIN protected and you enter the wrong PIN 3 times, the SIM is blocked and you need a PUK. If an incorrect PUK is entered 10 times, the SIM is permanently blocked, and has to be
@JaiPrakash-G
Ай бұрын
call lift చెయ్యలేదు
@techpe1
Ай бұрын
మళ్లీ ట్రై చేయండి కొంచెం బిజీగా ఉంటుంది
@user-fi5lv4ut3q
Ай бұрын
Net ravadam ledu
@techpe1
Ай бұрын
ఒక వీడియో పెట్టాను అందులో మీ నెట్ బ్యాలెన్స్ ఎంతుందో తెలుస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి బ్యాలెన్స్ ఉంటే కనుక వస్తుంది లేకపోతే ఇంటర్నెట్ ప్రాబ్లం ఇంటర్నెట్ ప్రాబ్లం గురించి మరో వీడియో చేశాను ఆ వీడియో చూసి మీరు సెట్ చేస్తే మీరు ఇంటర్నెట్ వస్తుంది
@Village2Nation
Ай бұрын
Sir sim activate avvala inka
@techpe1
Ай бұрын
ఎన్ని రోజులు అయింది సిమ్ తీసుకొని
@kartheekdola2904
Ай бұрын
Bro anukokunda bsnl fibre book chesa yela cancel cheyyadam annaa😢
@techpe1
Ай бұрын
బుక్ చేస్తా పర్లేదు బ్రో అమౌంట్ ఏమన్నా కట్ అయితే గనుక డీటెయిల్స్ తీసుకొని మీ దగ్గరలో ఉంటాం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కి వెళ్లి చూస్తే కనుక మీ బుకింగ్ అనేది మార్చి సొమ్ముకి కన్ఫర్మ్ చేస్తారు ఇబ్బంది ఏమి లేదు మనం వెళ్లి రిక్వెస్ట్ చేసుకోవచ్చు
@abburamrithik7147
Ай бұрын
Sir bsnl sim incomming vundi out going ledu reply
@techpe1
Ай бұрын
కొత్త సీన్ తీసుకొని ఉంటే కనుక ఎఫ్.ఆర్.సి అయిందో లేదో ఒకసారి చెక్ చేయండి
@vishnumodaliar8744
Ай бұрын
Sir sim eppudu veyali
@techpe1
Ай бұрын
3 days port 1 day new సిమ్
@medicalemergency3867
24 күн бұрын
West...sim... network....
@KambalaVarun
Ай бұрын
No service ani vastundi ala
@techpe1
Ай бұрын
ఓసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది
@rishigayam7094
Ай бұрын
Signal raavatledhu sir em cheyali
@techpe1
Ай бұрын
ఏ ఏరియా సార్
@rishigayam7094
Ай бұрын
Hyderabad mehadipatnam
@swamymurali1940
Ай бұрын
bsnl lo esim option unda sir
@techpe1
Ай бұрын
ఉంటుంది సార్ మనం ఈ సిమ్ కావాలంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కి వెళ్లి మనం తీసుకోవచ్చు
@kkoti2297
Ай бұрын
Sir new sim thisukoni 2 days avuthundhi 24 hours lo activate avuthundhi ani chepparu but enthavaraku avvaledhu
@techpe1
Ай бұрын
టుడేస్ అయింది అంటున్నారు కాబట్టి మీరు శుక్రవారం తీసుకుని ఉంటారు శుక్రవారం వాళ్ళు వర్క్ అయిన తర్వాత ప్రాసెస్ లో పెడతారు శనివారం హాఫ్ డే ఈరోజు సండే సో మీకు మండే అయితే కన్ఫామ్ గా యాక్టివేట్ అయిపోతుంది
@BARATH2047
25 күн бұрын
Dont buy Bokkalo Bsnl 5days ayindi Call end ayitadi Jaffa service Dont port bro Best service matram impossible...😢😢😢
@johnwesly2484
Ай бұрын
Kavadaml ledhu
@techpe1
Ай бұрын
కంపల్సరీ అవుతుంది ఒక్కసారి మరలా ట్రై చేయండి దయచేసి
Пікірлер: 191