కేంద్ర బడ్జెట్ లో నిరుద్యోగుల కోసం మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహక పథకాలను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే వడ్డీ రాయితీతో విద్యార్థులకు పది లక్షల వరకు రుణాలు అందిస్తారు. కొత్తపన్ను విధానంలో పన్ను శ్లాబ్‌లకు స్వల్ప మార్పులు చేశారు.
Негізгі бет #budget2024
Пікірлер