అన్నీ మంచి సూక్తులను పొందుపరిచి అందించిన మీకు నా ధన్యవాదాలు ❤
@nirvanaatelugu
5 ай бұрын
Thank you Andi 🙏
@pravalikareddy5570
5 ай бұрын
Asalu Naku bathalalani ledu Naku chanipovalani undi Naku ma husband kuda support cheyadhu intlo Amana godava avuthe
@nirvanaatelugu
5 ай бұрын
అన్నింటికి చనిపోవడమే పరిష్కారమైతే ఈ ప్రపంచంలో సగానికి ఎక్కువ మంది ఈపాటికి చనిపోయి ఉండేవారు ఎక్కడైతే నిన్ను చులకనగా చూస్తున్నారు ఎవరైతే నీ మాటకు విలువ ఇవ్వట్లేదు అక్కడే నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి చూపించాలి తల్లి ఏదైనా మంచి ఉద్యోగం చూసుకొని ఇంట్లో ప్రతి ఒక్క సమస్యను తెలివిగా పరిష్కరించుకోవాలి ధైర్యంగా ఉండండి 🙏
@chemphile5
5 ай бұрын
Plz..be positive...stay strong
@chemphile5
5 ай бұрын
Plz..be positive.stay strong
@VikramKumar-be2hi
5 ай бұрын
Chadhuvu lekapothe job elaa vasthundhi
@NareshKumar-xl1tj
5 ай бұрын
Naku chala Pedda tha gubotu Bartha vacha du Nakuoka papa Eppudu Amma Ni Nana Ni thida tune untadu parishkarachapparaplz
@nirvanaatelugu
5 ай бұрын
మీరు ఏమి చదువుకున్నారు అండి చెప్పలేదు మీ చదువుకు తగ్గ ఉద్యోగం చేయండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మీ పాపని మీ ఇంటిని బాగా చూసుకోండి మీ ఆయనలో మార్పు తేవడానికి ప్రయత్నించండి🙏
Пікірлер: 9