రాకాసి చినుకు ఎంత పని చేసింది..? దాదాపు సగం దేశాన్ని ముంచెత్తింది. ఉత్తరాది మొత్తాన్ని వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రైతుకు కడగండ్లనే మిగిల్చింది. నదీ పరీవాహక ప్రాంతాల్లో జనజీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. వారం పదిరోజులుగా కురుస్తున్న కుండపోత.. దేశాన్ని వరదభారతంగా మార్చేసిన వైనాన్ని చూద్దాం ఇవాళ్టి బర్నింగ్ టాపిక్‌లో.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#burningtopic #heavyrain #floods #weather #tv9telugu
Негізгі бет Burning Topic : దేశమంతటా వరద విధ్వంసం..! | Heavy Rains, Floods - TV9
Пікірлер: 31