చాగంటిగారు బంగారు నాన్న గారూ వారి మాటలు వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది వారు భగవత్ స్వరూపులు వారి భార్య గారూ అమ్మవారు ఇదీ నిజం
@chakrineelima4217
10 ай бұрын
చాగంటి వారికీ ఖచ్చితంగా పద్మశ్రీ ఇవ్వాలి గురుభ్యో నమః 🙏🙏🙏
@thirupathireddy122Potu
10 ай бұрын
16:16
@1988naresh
10 ай бұрын
Waiting from long time to see chaganti garu.
@chakrineelima4217
10 ай бұрын
గురువుగారు చేసేది సమాజానికి సేవ కదా సేవా రంగం లో ఇవ్వవచ్చు 🙏
@rohith626
10 ай бұрын
భారత రత్న ఇవ్వాలి
@chakrineelima4217
10 ай бұрын
అన్ని బిరుదుల కన్న ప్రజల హృదయాలు గెలిచారు భారతరత్న కన్న విలువైనది ప్రజలందరి ప్రేమ బిరుదు రికమెండ్ చేస్తే వస్తుంది ప్రేమ రికమెండ్ చేస్తే రాదు 🙏🙏🙏
@538261
10 ай бұрын
చాగంటి గారి ప్రవచనాలు జ్ఞానాన్ని మార్గాన్ని మనశ్శాంతిని ప్రసాదించే ప్రవచనా కర్త చాగంటి గారు ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nemanisrinivas4816
9 ай бұрын
స్వామీజీ కి. చాగంటి వారికి నమస్కారం .జై ఈశ్వర పుత్ర చంగాంటి
@meenakshigb5067
10 ай бұрын
నేను బెంగళూరు నుంచి రాస్తున్నాను ఎందుకంటే తెలుగువాళ్ళకే కాదు మాలాంటి అన్య భాషియులకు కూడా చాగంటి కోటేశ్వర రావుగారంటే చాలా ఇష్టం అంతకన్నా మేలైనది ఏమిటంటే వారి ప్రవచనాలు విని మేము మా జీవితంలో చాలా సంతోషాన్ని పొందుతున్నాము. అందువలన మేమందరo కూడా మాకున్న ఆ కల నిజం కావాలని ఆ అమ్మవారిని మనస్సు పూర్తిగా కోరుకుంటాము. కోటేశ్వరరావు గారు మా పాలిట సాక్షాత్తు శివ స్వరూపులే. స్వామీజీ వారిలో మేము అమ్మవారిని చూస్తున్నాము. గురువుగారికి పాదాబి వందనాలు. శ్రీ మాత్రే నమః.
మీ చరిత్ర!? నండూరివారి వీడియో లో చాలా చక్కగా వివరించారు. దాంతో మీ పైన గల గౌరవ అభిమానులు ద్విగుణీకృతం అయ్యింది.
@yyerriswamy.kammuru5005
10 ай бұрын
పూజ్యులు పెద్దలు అవకాశం ఉంటే మేము సంతకాలు చేస్తాము చాగంటి సార్ గారికి పద్మభూషణ్ రావాలని.. మంచి ప్రయత్నం స్వామి గారు మీ పాదపద్మములకు నమస్కారములు 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmisrinivas8536
10 ай бұрын
అహ ఏమి మా అదృష్టమ్. మీ సమకాలీకులుగా పుట్టటం మా పూర్వ జన్మ సుకృతం🙏
@gowrisankarp3538
10 ай бұрын
నిజానికి చాగంటి వారు 10000% అర్హులు. ఎంతో మంది జీవితాలు మారాయి. ఎంతో మంది జీవితాలు మనశ్శాంతి తో కూడిన ఆనందం అనుభవిస్తున్నారు. సాంప్రదాయవాదులు కావడం మూలానే గుర్తింపు ఇవ్వడం లేదు.
@lakshmisrinivas8536
10 ай бұрын
చాగంటి గా రికి , పరిపూర్ణానంద గారికి శతకోటి వందనాలు. 🙏🙏
@dhanalakshmi9913
10 ай бұрын
కాకినాడలో లేని వాళ్ళం కూడా స్వామి మనసుతో సంతకాలు చేస్తా
ఈ మధ్యనే ఎందుకూ పనికిరాని రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఒక నాస్తిక వెధవ, ఒక బెవర్సు గాడు రాజకీయాలు చేసి బీజేపీ కి భజన చేసి దొడ్డిదారి లో పద్మశ్రీ పురస్కారం దొబ్బాడు. అటువంటి వేదవకే పద్మశ్రీ వచ్చినప్పుడు శ్రీ. చాగంటి కోటేశ్వరరావు గారి కి ఇవ్వడంలోయెంత మాత్రం తప్పులేదు. అలాగే ఈయన కంటే ముందు బ్రహ్మశ్రీ. మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారికి కూడా ఇవ్వాలి.
@jatlavenkataramana7355
10 ай бұрын
చాగంటి గురువుగారు వల్ల మేము చాలా జ్ఞానం నేర్చుకున్నాం మేము మహా భారతం రామాయణం చదువుకోలేము అతి సులువుగా వాటిగురించి తెలుసుకున్నాం చాలా సంతోషం
@sharadalanka
10 ай бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారికి పాదాభి వందనములు 🙏🏻కాకినాడ పట్టణం చేసుకున్న అదృష్టం.. ఇంతమంది మహానుభావులు వున్నారు.. చాగంటి గారికి పద్మ భూషణ్ అవార్డు ఇవ్వాలిసిందే 🙏🏻🙏🏻🙏🏻
@lavanyab2258
10 ай бұрын
💯
@vijayadusi5882
10 ай бұрын
Sri gurubhyonamaha
@dayalniranjan5822
10 ай бұрын
చాగంటి కోటేశ్వరరావు గారి కి శతకోటి ప్రణామములు🙏🙏🙏 ఆయనకు పద్మశ్రీ తప్పకుండా అర్హులు ఇవ్వవలసిందగా భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.
@suryanarayanasistla9483
10 ай бұрын
బ్రహ్మశ్రీ. శ్రీ. చాగంటి. కోటేశ్వర రావు గారికి ముందు గా శుభాకాంక్షలు.
@ARUNACHALAUDAYAGIRI
10 ай бұрын
ఇది కదా మహాభాగ్యం మా గురువుగారికి అంతటి భాగ్యం కల్పించే ఈ మహా యజ్ఞంలో మేము సైతం అరుణాచల క్షేత్రం నుండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులందరి చేత సంతకాలు చేయించే సేవ చేస్తాం అవార్డు వచ్చే రోజు మనందరికీ పండుగ
@TemplesGuide
10 ай бұрын
మహా శక్తి యాగ వేదికగా చెప్పిన మీ మాట తెలుగు వారికి గౌరవం తెచ్చి పెడుతుంది❤🎉
@krishindian...
10 ай бұрын
దేశం, సంస్కృతి, సనతానం గర్వించదగ్గ వారు గురువులు చాగంటి గారు. వారికి దేశం అత్యున్నత పురస్కారం రావడం జాతి గర్వించదగిన సందర్భం🙏🚩🔱🙇🇮🇳
@chvvlakshmipadmavathi9441
10 ай бұрын
చాగంటి గురువు గారి ప్రవచనాలు ప్రతిరోజు యుట్యూబ్ పెట్టుకుని వింటాను🌹🌹🙏🙏💐💐💐 పాదాభివందనం గురువు గారికి🙏🙏💐💐🌹🌹
@dnvidyajyothi4663
10 ай бұрын
బ్రహ్మ శ్రీ చాగంటి వారు సాక్షాత్తు ఈశ్వరులు.కాకినాడ ప్రజలు ఎంత పుణ్యం చేసుకొని ఉంటే అక్కడ పుట్టారు.చాగంటి వారి భక్తులము. ఈశ్వరానుగ్రహం వల్ల జీవితం లో ఒక్కసారైనా వారి పాద పద్మములకి నమస్కరించాలి అని తపన.గురువు గారి ప్రవచనాలు వింటే మనసు యేంటో ఉపశాంతిని పొందుతుంది.శ్రీ గురుభ్యో నమః
గురువుగారికి పద్మశ్రీ ఇవ్వవలసిందే. శ్రీ గురుభ్యోనమః. 🙏🙏🙏
@krr2867
10 ай бұрын
ఇలాంటి యాగము ఇలాంటి కుంకుమార్చన ప్రతి సంవత్సరం జరగాలని అమ్మ కృప అందరి మీద ఉండేలా అనుగ్రహించాలని పరిపూర్ణానంద స్వామి వారికి పాద నమస్కారాలతో కోరుతున్నాను
@vasundrapothapi6177
10 ай бұрын
స్వామివారి ప్రతి మాట సత్యము!! అమ్మవారు స్వామికి ఇంకా శక్తిని ఇవ్వాలి! పరిపూర్ణానంద స్వామికి జై!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnamrajudatla8138
9 ай бұрын
Jai Sri ram Jai Sri Krishna
@ammajiraopakki6787
10 ай бұрын
పద్మశ్రీ సామాన్యులకి విశిష్టత చేకూర్చడానికి. శ్రీ చాగంటి గారికి ఇస్తే పద్మశ్రీ కి విశిష్టత కలుగుతుంది. సరస్వతీ పుత్రులు. బ్రహ్మశ్రీ బిరుదు ప్రతి ఒక్కరూ వాడేసుకొని పరువు తీస్తున్నారు. ఈయన ఒక్కరికే చెందును. జై శ్రీ రామ్.
@rayachotinarayana2375
9 ай бұрын
🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@sivakvv4041
10 ай бұрын
ఈ యుగంలో అయోగ్యులే ఉన్నత స్థానంలో ఉంటున్నా రుస్వామి. మీలాంటి మహా స్వాములు వలన కొంత మంచి జరుగుతుంది.
@doppalapudisrinivasarao1683
10 ай бұрын
గురుగార్కి మా మనసుల్లో ఎప్పుడు భారతరత్న
@muralimohan1003
10 ай бұрын
శారదాంబ పుత్రుడు శివుని అనుగ్రహం పొందడానికి అన్ని విధాలా అనుకూలిస్తుంది జై గురువు గారు
@kanakadurgamadapati909
10 ай бұрын
స్వామి వారి కి, చాగంటి వారికి శత కోటి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@LaxmiLalitha
10 ай бұрын
చాగంటి గురువుగారి ప్రవచనాలు వినడం అలవాటయితే గురువుగారి గొంతు ఒక రోజు కూడా వినకుండా ఉండలేము నాకు అమ్మవారి భక్తి బాగా కలగడానికి కారణం చాగంటి గురువుగారి ప్రవచనాలు గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు నాకు చాగంటి గురువుగారి పాదాలకు నమస్కారం చేయాలని నా కోరిక నా జీవితంలో కలుగుతుందో లేదో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bheemeswararaop257
10 ай бұрын
పరిపూర్ణనంద స్వామిగారు నిజం హిందూసమాజానికి
@satyadevi-w2x
10 ай бұрын
స్వామి జీ మీరు చాలా చక్కగా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారి కి పద్మశ్రీ పద్మభూషణ్. ఇస్తే అందరికీ కాకినాడ కి మొత్తం పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు వచ్చిన ట్టు అంత ఆనందం ఆయన వచ్చారు అంటే నే చాలా ఆనందంగా అనిపించింది జై జై శ్రీ మాత్రే నమః
@sailaxmi6881
10 ай бұрын
స్వామీ..మీ మాట సత్యం. చాగంటి కొటేస్వర్రావు గారికి పద్మశ్రీ రావాలని మా కోరిక ఈ రొజు మీ నోట విని ఆనందించా...చాలా సంతోషం...🙏🙏🙏
@deepakvarma-xy7wb
10 ай бұрын
అది వారికి మరియు మన తెలుగు వారికి గౌరవం తీసుకొస్తుంది
@sreevasu9971
10 ай бұрын
ఇన్ని వేల మంది భక్తుల తో 30 రోజులు పూజా కార్యక్రమాలు జరిపించడం అమ్మవారి రూపంలో మీ ఒక్కరికే సాధ్యం , పరిపూర్ణానంద స్వామి పాదపద్మములకు నా నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravipodishetty6296
10 ай бұрын
దైవం మానుష రూపేణా. 🙏. మీ వాక్కు నిజం కావాలి. 🌹🌹
@jayarajudannana6559
10 ай бұрын
చాగంటి కోటేశ్వరరావు గారికి పద్మ విభషణ్ ఇవ్వాలి
@vijaysankar4505
10 ай бұрын
100% koteswara Rao garu deserved this honour. Swamji thanks for taking this kind of initiative
@sv2200
10 ай бұрын
ఎంతో చక్కగా వివరించారు పరిపూర్ణ జ్ఞానము తో, స్వామి వారు , మీతో సహా ఎందరో ఎందరో మహా మహా మహానుభావులు అందరికీ వందనములు & ధన్యవాదములు , మీ అందరినీ తలచుకుంటూ ఒక్క నమస్కారము చేసుకున్నను , మా జన్మలు ధన్యము కాగలవు నిస్సందేహంగా అని అందరికీ ఒక భావన, 👌👌👍👍💐💐💐💐🙏🙏🙏🙏
@Sanathani_Bharath
10 ай бұрын
చాగంటి కోటేశ్వర రావు గారికి తప్పక పద్మశ్రీ రావాలి🙏
@annaidu583
10 ай бұрын
Padma bhushana award raavali maa Gurugaariki🙏🙏🙏
@bharathireddykrishnaredd-vc6lk
10 ай бұрын
స్వామీ గారూ నేనూ నెల్లూరు నుంచీ సైన్ చేసే్తున్న స్వామిగారు చాగంటి గారికీ ఏంత పెద్ద అవార్డు ఇచ్చినా తక్కువే వారి ఋణం తీర్చుకోలేము మీకు. మంచి ఆలోచన. వచ్చినందుకు మీ పాదాలకి శతకోటి నమసకారాలు
అందరికి ఈ యాగం లో స్థానం కల్పిస్తున్నారు.... బూరెలు అమ్మవారికి స్వయంగా చేసే అవకాశం కల్పిస్తున్నారు స్వామి వారికి నమస్సుమాంజలులు
@nagasridharkruttiventi3861
10 ай бұрын
మీరు చేసే ప్రయత్నం కు మా పూర్త మద్దత్తు ఉంటుంది మా వంతు సహకారం చేస్తాము. సంతకం చేయటానికి ఏలూరు నుంచి కాకినాడ రావటానికి సిద్ధం గా వున్నాము 🙏🌹
@lakshamanaraom3314
10 ай бұрын
ఆనంద భాష్పాలు తో 🙏🙏🙏🙏
@sarmagodavari2593
10 ай бұрын
ఖచ్చితంగా అర్హత కలిగిన వ్యక్తి శ్రీ కోటేశ్వర రావు గారు 🙏🌹
@chsrkrajuraju1795
8 ай бұрын
Excellent decision has taken swami, thank you very much
@hemashridhar2526
10 ай бұрын
చాగంటి కోటేశ్వర రావు గురువులకు పద్మశ్రీ అవార్డ్ ఇవ్వాలి స్వామీజీ మీరు చక్కగా చెప్పారు😊
@sivaranivemula70
10 ай бұрын
అందుకే మీరు పరిపూర్ణులు❤❤❤❤❤❤❤❤❤❤❤
@djyothi4158
10 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ మాతా శరణం మమ 🙏 ఓం నమః శివాయ 🙏 కార్తీక దామోదరాయ నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏 స్వామి పరోక్షంగా ఉత్తరాఖండ్ లో ఉండి నేను ఈనాడు అమ్మవారి అనుగ్రహంతో ప్రత్యక్షంగా కుంకుమ పూజలు పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం అండి 🙏 అందులోనూ పరిపూర్ణానంద స్వామి వారిని అమ్మవారిని గురువు గారైన చాగంటి కోటేశ్వరరావు గారిని చూడడం ముక్కోటి దేవతలు ఉంటారు అంటారు కదా వారి అందరినీ కూడా ఎర్రని కాంతి శక్తివంతమైన స్త్రీమూర్తులు చూశాక ముక్కోటి దేవతలందరూ ఈ కాకినాడ స్త్రీ పీఠంలో మాకు ప్రత్యక్షమైన టుగా అనిపించిందండి చాలా అంటే చాలా ఆనందం కలిగింది అండి 🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@suryanarimansarmagorugantu6055
10 ай бұрын
స్వామివారికి నమస్కారం ఈ కార్యక్రమం నిర్వహించడం మా అందరి అదృష్టం
@raghunandhkotike7305
9 ай бұрын
చాగంటి వారికి జరుగ వలసిన సత్కారాలు యెన్నో వున్నాయి. పద్మ భూషణ్ తో సత్కరించి మన సంస్కారాన్ని చాటు కుందాం. జై చాగంటి జై స్వామీజీ.
@shivashruthichannel974
10 ай бұрын
చాగంటి గురువుగారికి సాష్టాంగ నమస్కారము🙏🙏🙏
@mynamesss2188
10 ай бұрын
100%. శాతం ఇవ్వాలి గురువు గారు, నేను కోరుకుంటాను 🙏🙏🙏
@kotnikanakamahalakshmi4467
10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🕉️పూజ్య గురువుగారు శక్తి యజ్ఞం లో మా అందరికి పెద్దన్నన్నా గారు అని యంత మందో నాలా అనుకుంటారు మిరిచిన్న గౌరవం సనాతన ధర్మం నిఖిచ్చిన మనకు మనం ఇచ్చుకొనే గౌరవం మీరు మేకిచ్చిన మీ అమ్మ గారికి నాన్న గారికి పాదాభిషేకలు 🕉️🙏🙏🙏🙏🙏
@muralimohan1003
10 ай бұрын
అమ్మ అనుగ్రహం అమ్మ శక్తీ మిమ్మల్ని నడిపిస్తున్నది లోకా సమస్త సుఖినో భవంతు. గురువు గారి కి నమస్కారములు
@Travelwithbrothers304
10 ай бұрын
He Deserves it... Shree Mathre Namaha...
@subbareddytateli9205
10 ай бұрын
చాగంటి వారికి నమస్కారములు
@putrakalyani9370
10 ай бұрын
చాగంటి వారి ప్రవచనాలు అద్భుతం
@KoteswararaoA-d4y
10 ай бұрын
9553566176❤😂🎉😭🤣☺️🦾🦿🦠🦷🌹🌹🌹🌹🌹🇮🇳🌺🌺🌺🌺🌺🌺👣
@krishnavenimvsjrao2110
10 ай бұрын
ఒకే వేదిక పై ఇద్దరు ఆధ్యాత్మిక వేత్తలు దర్శనమిచ్చారు...ప్రత్యక్షం గాఁ పరోక్షంగా దర్శిస్తున్న అందరమూ అదృష్టవంతులు..
@appuskitchenandhealthtips2697
10 ай бұрын
గురువు గారికి పాదాభివదనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krr2867
10 ай бұрын
గురువులకు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనం చాగంటి గారికి తప్పనిసరిగా అలాంటి అవార్డు అందించవలసినదే
@Sanathani_Bharath
10 ай бұрын
పరిపూర్ణానంద స్వామీ జీ కి వందనములు🙏
@thejaraju768
10 ай бұрын
మా గురువు గారికి పద్మశ్రీ అవార్డు రావాలి అని న కోరిక 🙏
@Mad00007
10 ай бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻
@onteddubaskharreddy5033
10 ай бұрын
చాగంటి వారికీ నమస్కారం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ananthavihari6670
10 ай бұрын
జై గురుదేవ్ 🚩🙏🔱🛕🪔 ఓం శ్రీ మాత్రే నమః 🚩🔱🙏
@mylavarapulakshminarasimha3431
9 ай бұрын
శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి అభిప్రాయం అందరికీ ఆమోదయోగ్యమైన విషయం, సనాతన ధర్మాన్ని పునరుద్ధరిస్తున్న మన కోటేశ్వరరావు గారిని "పద్మ" పురస్కారంతో గౌరవించ వలసిన బాధ్యత భారత ప్రభుత్వానికున్నది, తథాస్తు!
@satyanarayanarambatla8256
10 ай бұрын
స్వామి మీ సంకల్పబలంతో గురువుగారికి పద్మ పురస్కారం వచ్చేవిధంగా ప్రయత్నించండి వారి మామగారి వద్ద సహాయకుడిగా పనిచెయ్యడం నా అదృష్టం.🙏🙏
@surendarm3011
10 ай бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు మన దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంది అతనికి పద్మశ్రీ మరియు భారతరత్న ఇవవడం సమంజసం
@tirumalachandrasekharmunag7285
10 ай бұрын
Swamiji gariki ,Chaganti gariki paadabivandanamulu.....Chaganti koteswararao gariki Padma Vlbhushan raavali ani Ammanu prardhistunnanu....om sri Grubyonamaha...
Om sri Mathre namaha...Ammaki Paadabivandanamulu. ...
@pradeepv760
10 ай бұрын
Because of chaganti garu.. many youth worldwide ..even from software industry got connected with spirituality and got releived from their work stress elevating their minds..many travelled thousands of miles without any strain by listening to his audios...much more to say... he brought a revolution which no one else did in this centuary.
@murthyvvbs5589
10 ай бұрын
😮yes sir! We support this proposal. Sri Chagantigaru deserves it. Along with it You also deserve PADMA BHUSHAN.too for you.
Ramechaa 🙏🏼🙏🏼🙏🏼 Naaku istamaina iddari guruvulu, oke stage meedha, chudadam, naa adrustam. Sree Annamayya charyulu, sree Vemgamamba amma varu, devuni avataralu ayithe, mana kalam lo, devudu, ee guruvula rupam lo vacharu 🙏🏼🙏🏼🙏🏼 Pujya Sri paripoornanda Swamy Chaganti koteswararao Guruvu garu GarikPati narasimha Guruvu garu Nanduri sreenivas Guruvu garu Inka chala mandhi guruvulu unnaru Andaraki namaskaramulu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@naveensharma3771
10 ай бұрын
🙏🙏👌
@sitharamayasripadaexcellen8591
9 ай бұрын
Excellent sir,
@gbssastry6081
10 ай бұрын
Swamyji chaganti gari meeda super speech and padma award compulsory ga ivvali ayanaki
@annaidu583
10 ай бұрын
ఎప్పుడు కాడా నాకు అనిపిస్తే ది నాకు బాధ అనిపిస్తేది, 25:30 2024 గారంటీ గా వస్తది భగవంతుడు అనుగ్రహ మా గురుగారుకి ఎప్పుడు కూడా ఉన్నది, ఆలస్యం ఎందుకో తెలియట్లేదు, ఏమి వ్యవస్థ మనది చాలా బాధ కరంగ ఉంది, శ్రీ పీట స్వామి జి కి నా కోటి కోటి కోటి పాద బీనందనము, మా గురు గారిని మీ వేదకలో చూసి మరి సంతోషం కలిగింది, నేను బెంగళూర్ ప్రజని కన్నడ , మీరు చెప్పినట్టు,మా ప్రభుత్వ మాకు దురద్రుష్టం ఎందుకంటే కాంగ్రెస్, ఏమైనా మన మోడీకి మనకు రక్ష్ , భారత్ మాతా కి జై, మాత్రమే నమః,🙏🙏🙏
@nageshbabukalavalasrinivas2875
10 ай бұрын
I am proud to say that I am living and had chance listen to such great people .
@NamahSivaaya
10 ай бұрын
Padma Sri Chaganti Koteswara Rao Garu... kaavali...
@jhansilakshmisunkara3222
10 ай бұрын
మేము ఎప్పట్నిచో అంకొంటున్నము మా కోరిక teerabotunnsm దుకు చాలా సంతోషం గా ఉంది మీరు చాలా ఉదా ర స్వభావం తో చేసిన ఈ ప్రకటన మీ ఆధ్యాత్మిక చింతన నూ కు ఆదర్శం స్వామీజీ
@lakshmipathideekonda9348
8 ай бұрын
స్వామీజీ మీ ప్రయత్నం చాలా చాల ఆమోదించే తగిన విషయం.
@ramaraocheepi7847
10 ай бұрын
It's amazing articulation especially about Chagantigaru is aptly covered, it's cherishable. Further, organising this mammoth divine event surely transform many more devotees immensely. Confidence with clarity of Swamyji is commendable.Greatful to Swamy ji.
Пікірлер: 437