అందరూ మన బాగుకోరాలి అంటే మనం అందరి దగ్గర అప్పు చెయ్యాలి. ఇంతే కదా రమాదేవి గారు
@venkateswararaopabolu6808
Жыл бұрын
@@sowjanya9495 నేను మీ చుట్టుపక్కల లేను కదా 😊☺️😊☺️😊☺️
@chandraOngole
Жыл бұрын
ఆ పది రూపాయలు వడ్డీకి చెయ్యాలి....🤩🤩
@venkateswararaopabolu6808
Жыл бұрын
@@chandraOngole పది రూపాయల వడ్డీ అయితే ముందు వడ్డీ మరచిపోవాలి. తరువాత అసలు మరచిపోవాలి
@madhusudansridhara2507
Жыл бұрын
ఎలా అయినా కాపాడాలి అన్న ఉద్దేశ్యం గొప్పది
@chandraOngole
Жыл бұрын
మరి తమ్ముడి ఉద్దేశం....🤩🤩😜
@anilkondeboina
Жыл бұрын
రమగారూ... మీరు ఇచ్చిన ఆ జిలకర చింతపండు తిన్న తర్వాతే ఆవిడ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారట... వాళ్ళ ఆయన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు.. రేపు ఎంక్వైరీ కి వస్తే చంద్రా గారి మీద తీసేయండి.. 😂😂
@chandraOngole
Жыл бұрын
తోసెయ్యడం, పరువు తీసెయ్యడం, ఆడవాళ్ళకి కొత్తగా చెప్పాలా ఏందీ...😟😳
@sr-se7lr
Жыл бұрын
జీలకర్ర కె ఇంత ప్రార్ధన చేస్తున్నారంటే నాకు ఒక లక్ష పంపండి.... నేను పూజ చేసుకొనే పని ఉండదు... 🙏😜😎
@chandraOngole
Жыл бұрын
డబ్బులు ఊరికే రావు.... వాటి కోసం ఎన్నో యుద్దాలు చేయాలి....🤩🤩
@pampanaprakashpampanapraka7089
Жыл бұрын
Good morning Chandra garu..Rama gari bhaktiki.. take above.....
@chandraOngole
Жыл бұрын
దేవుళ్ళే అర్ధంకాక అయోమయంలో ఉన్నారు....😟😟😳
@g.upendar6860
Жыл бұрын
Chandra garu good mrng 🎉🎉
@chandraOngole
Жыл бұрын
Happy morning sir...🤩🌺🌺🌹🙏
@ravipotnuru8268
Жыл бұрын
❤
@nnrao1
Жыл бұрын
అవునుకదా! ఆమాత్రం జాగ్రత్తలు వహించాలి ఇంటి ఇల్లాలు
@chunduruparvathi8875
Жыл бұрын
గుడ్ మార్నింగ్ సార్ 😊 అక్కడ కూర్చోని బుర్ర కళ్ళు తిప్పుతారు ఏంటి ముందు దేవుడు ఫోటో దగ్గర కి వెళ్లి స్వామి ఆవిడ బతికితే నేను గుండు కొట్టించుకుంటాను ఆవిడ ని ఎలాగైనా బతికించమని మొక్కుకోండి ఆవిడ కొబ్బరికాయ లు ఐతే డబ్బుతో పని మీది ఐతే ఫ్రీ ఏ ఇలాంటి సమయం లోనే భార్య కి భర్త సపోర్ట్ కావాలి 😂😂😂😄😄😄🤣🤣🤣
@chandraOngole
Жыл бұрын
నేనెందుకు కొట్టించు కోవాలి గుండు ఆల్ రెడీ మన whats app group సబ్యులకు కొట్టిస్తానని మొక్కుకుందట... ఒకవేళ ఆమె చనిపోతే మాత్రం ఏంటంట అక్కడికి పోయినప్పుడు వసూలు చేసుకోమా ఏందీ....🤩🤩😝
@chunduruparvathi8875
Жыл бұрын
@@chandraOngole అ సొమ్ము మీది అంటే మీ సంపాదన అది అందుకే మీరు కొట్టించుకోవాలి 😄😄😄
@chunduruparvathi8875
Жыл бұрын
@@sribabunamana2440 అదే కద అ వున్న వాటిని ఇవ్వడానికి కూడా ఆయన ఒప్పుకోవడం లేదు 😛😛😛 😂😂😂
@raaamntr1016
Жыл бұрын
ఇంకా నయం తగాదా పెట్టుకోవడానికి ఆవిడే సరైన జోడీ అని చెప్పలేదు. అయినా ఆవిడ చింతపండూ జీలకర్ర అడిగితే మీరు తూకమేసి మరి వందేసి గ్రాములు ఇచ్చారు చూడు. ఆడే తెలుస్తోంది వదినగారూ మీకున్న లెక్కా డెడికేషనూ వగైరా వగైరా.
@chandraOngole
Жыл бұрын
మీకు ఇలా అర్ధమైందా... 😟😟😳
@FoodHungerSK
Жыл бұрын
L
@naren.k2382
Жыл бұрын
మరి రెండు కొబ్బరి కాయల సంగతేంటీ.. జీలకర్ర, చింతపండు కన్నా ఎక్కువైద్దిగా..🤔
@naren.k2382
Жыл бұрын
@@sowjanya9495 ఉంటే మాత్రం అమ్మితే పైసలు రావా..🤔 అది కూడా లాసే కదా...☹️ ఆలోచిస్తే... మొక్కుబడి ఎగ్గొట్టడమే బెటర్...😁
@chandraOngole
Жыл бұрын
అవి మేం ఆలోచించం వసూలు చేశామా లేదా.... టార్గెట్ కంప్లీట్....🤩🤩
@sirishabhaskar5936
Жыл бұрын
Good morning annayya
@chandraOngole
Жыл бұрын
Very very good morning sister....🤩🙏🙏🙏
@purnnachandraraokantamneni7591
Жыл бұрын
రమా గారు మీ మొక్కు వింటుంటే స్ఫూను కొంటే tv ప్రీ మాదిరిగా వుంది. నువ్వు ఇచ్చిన జీలకర్ర చింతపండు రేటు ఎంత నువ్వు కొట్టే కొబ్బరికాయల రేటు ఎంత 😁😁🤑🤣
Пікірлер: 55