Hi ma bagunnara meru negative comments pattinchukovadhu avanni mamule me health jagratta ma meru cheppe cutting and stitching anta baguntundi evvari gurinchi pattinchukoku ade negative comments all the best God bless you and your family tq ma
@DevikaFamilylogs
5 ай бұрын
Thankyou so much అండీ ఇంతలా సపోర్ట్ చేస్తునందుకు మీరు నాకు ఎప్పటికి గుర్తుంటారు అండీ
Thank u sister reply ichindhuku frent part lo chankada dort dhagara loose vasthundhi sister dhaniki solution chepara please
@DevikaFamilylogs
5 ай бұрын
ఒకటి సిస్టర్ ఫ్రంట్ నెక్ అన్న ఎక్కువై ఉండాలి లేదా షోల్డర్లు వెడల్పుగా పెట్టి ఉండాలి ఇవి రెండు గనక లేకుంటే చంక దగ్గర నుంచి నడుము కుట్టు మధ్యలో కొంచెం సైడ్ కుట్లు టైట్ చేయండి ఇవన్నీ ఏమి ప్రాబ్లమ్స్ లేకుంటే మళ్ళీ నాకు మెసేజ్ చేయండి
Medam pis veshe tappudu adhi blouse tho kovara akka nenu entha nit ga catting chesinA bagaravatam ledhu akka Naku
@DevikaFamilylogs
5 ай бұрын
మీ మెసేజ్ అర్థం కాలేదు మళ్లీ ఒకసారి మెసేజ్ చేయండి ప్లీజ్
@anushaperuka1948
4 ай бұрын
Chala baga chepthunnaru madam
@DevikaFamilylogs
4 ай бұрын
థాంక్యూ మేడం ❤️❤️❤️
@BACK_BENCHERS_2.O-777
5 ай бұрын
Akka mi tailoring journey chepandi akka ante miru switching ela nerchukunnaru miru a age lo nerchukunnaru chepandi akka
@DevikaFamilylogs
5 ай бұрын
Ok sis
@RamadeviVenkamsetty
Ай бұрын
Mee class lu kosam yedhuru chustanu. Meedhi ye vuru mee dhagara tailoring nerchukovalani vundhi Madhi prakasam dt. Ongole. Meeru chepevidhanam chala bagundhi.
@DevikaFamilylogs
Ай бұрын
మాది ఒంగోలు పక్కన పెర్నమిట్ట
@prashanthikorampalli7426
Ай бұрын
Manchiga cheptaru great❤❤👍
@DevikaFamilylogs
Ай бұрын
Thankyou
@Mahesh-u7h
5 ай бұрын
మీ వీడియోస్ మొత్తం నేను చూస్తా ప్రతీది లైక్ కొడతా నేను ఎన్ని రోజులు నుంచో youtube చూస్తున్న నాకు ఎవరూ అంత క్లియర్గా చెప్పలేదు నేను ఎవ్వరికీ కామెంట్స్ కూడా ఇప్పటివరకు పెట్టలేదు మీ కటింగ్ నచ్చింది కాబట్టి మీకు నేను కామెంట్ పెట్టాను నేను టైలరింగ్ నేర్చుకుంటున్నా ఎక్కడికి వెళ్లినా డబ్బులు ఆగుతున్నా రే గాని సమీక చెప్పడం లేదు బ్యాక్ పార్ట్ మీలానే కట్ చేస్తే బానే వచ్చింది ఫ్రంట్ పార్ట్ చిన్న క్రాస్ తీస్తారు కదా అక్కడ నాకు అర్థం కాలేదు అని అడిగాను ఆ ఒక్క డౌట్ క్లియర్ చేయండి అక్క అని అడిగాను మళ్లీ మళ్లీ చూసిన అర్థం కాలేదని మిమ్మల్ని అడుగుతున్నా సిస్టర్ నేను మీకు తెలియకపోవచ్చు కానీ మీ వీడియోస్ చూసి మీరు బాగా నచ్చారు కొత్తపాలెం కదా అంత బేగా డౌట్ క్లియర్ అవ్వవు కాబట్టే అడుగుతున్నాము కానీ మీరు విషిత కోవద్దు కానీ ఫ్రంట్ లో డౌట్ నాకు క్లియర్ అయింది బ్లౌజ్ మీ కటింగ్ ద్వారా నాకు కొట్టుకున్న బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కుదిరింది నాకు నచ్చింది అందుకే 10-10 నచ్చే అడుగుతున్నాము నీ మీద పగ పట్టలేదు మీరు నాకు బాగా ఫ్రెండ్ అయ్యారు
@DevikaFamilylogs
5 ай бұрын
ఓకే థాంక్యూ సిస్టర్ మీ పేరు చెప్పగలుగుతారా ఎందుకంటే నేను కూడా మీ ఫ్రెండ్ అవుతామని
@soundaryaduddeda3596
24 күн бұрын
Hai akka nenu mi vedios prathidi chustunna akka chala baga cheputhunnaru
@UsaikalaKumari
4 ай бұрын
Hii sister meeru bg chaputtunnaru maa husband chanepoyaru 6mohths ipode okk dagara tiroling neruchkutannanu Kane baga raledu Mee video chustanu Chala baga chaputtunnaru naaku muguru pellalu neenu Chala badha lo unnanu Mee video Chala dhairam echede tq Akka
@DevikaFamilylogs
4 ай бұрын
Thankyou sis❤️
@juliasatyavani7187
5 ай бұрын
Mee videos okkokkati nenu chala sarlu chusthanu.
@DevikaFamilylogs
5 ай бұрын
Thankyou sis❤️
@JanardhanaraoKoppati
5 ай бұрын
Yes sister memaatalu nenu kudaooppukutanu
@DevikaFamilylogs
5 ай бұрын
Thankyou sis❤️
@jinnaramana9564
Ай бұрын
బ్యాక్ పట్టి దగ్గర పైకి ఎత్తి నటు వస్తున్న ది ఎథుకు కొచం చెప్పండి
@DevikaFamilylogs
Ай бұрын
Ok
@susmithananda2745
4 ай бұрын
హలో సిస్టర్ నడుం దగ్గర పెడుతున్నాం కదా డాట్ కి ఖర్చుకి అని పెడుతున్నాం అయితే మరి చంక దగ్గర కొలిచేటప్పటికీ ఒక్కొక్కసారి వస్తుంది కదా అప్పుడు ఎలా చేయాలి ప్రాబ్లం సాల్వ్ చేయాలి అది కొంచెం చెప్తారండి
@DevikaFamilylogs
4 ай бұрын
నాకు అర్థం కాలేదు సిస్ మళ్లీ ఒక్కసారి మెసేజ్ చేయండి క్లియర్ గా
@moulabidudekula391
Ай бұрын
Ninnu మెచ్చుకోకుండా undalekapothunnanu ఉమ... గ్రేట్ ఉమెన్ ❤....money saveing video please 🥺
@DevikaFamilylogs
Ай бұрын
Ok ok నీకోసం తప్పకుండా చేస్తాను కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ 🙏🙏
@moulabidudekula391
Ай бұрын
@@DevikaFamilylogs sare sister
@Mahesh-u7h
5 ай бұрын
సూర్యం సిస్టర్ మాది వైజాగ్
@DevikaFamilylogs
5 ай бұрын
Ok
@prashanthikorampalli7426
Ай бұрын
Naaku sholder pain vastundhi naku 45 years
@revatisherla2797
5 ай бұрын
Katori blouse cutting
@DevikaFamilylogs
5 ай бұрын
క ట్టోరి బ్లౌజ్ వచ్చినప్పుడు చెప్తాను సిస్
@chintharajitha-zy5bd
5 ай бұрын
Sem to you akka
@DevikaFamilylogs
5 ай бұрын
Thank you sister
@radhakumarikota9831
3 ай бұрын
సిస్టర్ రైస్ బాగ్ 1600అయింది. మీవారు మీకు. మీకు మీవారు దొరకటం అదృష్టం. మేనమామ నీ చేసుకున్నారు కధ బాబుకి problem అందుకని సిస్టర్. మా అక్క ది కూడా మేనమామ నీ చేసుకుంది మరుగుజ్జు బాబు ఆడపిల్లలు కమల పిల్లలు మెడ పట్టి లాస్ట్ లో వెయ్యల సిస్టర్ షేప్ పట్టి వేశాక పై కుట్టు వెయ్యచా. నాకు మిషన్ కుడితే. జలుబు జ్వరం వస్తుంది. 3రోజులకు వక బ్లౌజ్ కుడతాను. నాది అమ్మ కు మా అమ్మాయికి. అంతే
@DevikaFamilylogs
3 ай бұрын
Ok andi Thankyou sis
@juliasatyavani7187
5 ай бұрын
Na machine Usha stitch queen.
@DevikaFamilylogs
5 ай бұрын
Ok sis
@sandhyakandi9669
3 ай бұрын
Tq sister
@RBM8NPCGAMING
5 ай бұрын
👌👌👌aaka
@DevikaFamilylogs
5 ай бұрын
Thankyou ❤️
@KondamaduguLatha
4 ай бұрын
Thanks
@susmithananda2745
4 ай бұрын
హలో సిస్టర్ నడుము దగ్గర 3 ఇంచులు పెడుతున్నాం మరి
@DevikaFamilylogs
4 ай бұрын
Ok
@suryanarayanakattunga9295
2 ай бұрын
Mee cutting and stiching baga unnayi.kani neck cutting naku kudaratam Leduc meeru naku ardam ayyeded cheppagalaru naku present 63 years problems valla tailoring chestunanu mee phone number pettandi.
@DevikaFamilylogs
2 ай бұрын
9110742738 ఫోన్ చెయ్యండి
@kasojumamatha5529
5 ай бұрын
Thanks akka
@DevikaFamilylogs
4 ай бұрын
Thankyou sis❤️
@kasojumamatha5529
4 ай бұрын
Akka first time Naku you tube nundi reaply vachindi...chala thanks akka...Naku reaply echinanduku...akka memmalni chusthuntey. Naku akka Leni feeling poyendi akka....nenu me vidios ne daily chusthanu....honest ga chepthunanu akka you tube lo tailaring video s chusi nerchukovali ani anno vidios chusanu ....finally artham kaka. Headache vachedi akka....me video s chusina tharuvatha Naku happy ga anipinchindi....nenu tailaring cheyagalanu ani oka nammakam vachindi ..tq sooooooo much akka ..🙏
@DevikaFamilylogs
4 ай бұрын
థాంక్యూ సో మచ్ sis ఇంక మీదట నేను నీ సొంత అక్కని అనుకో ఛానల్ ని ఫాలో అవ్వు. హ్యాపీగా టైలరింగ్ నేర్చుకో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారి కోసమే నేను వీడియోస్ తో ముందుకు వచ్చాను sis వన్స్ థాంక్యూ సో మచ్ సిస్ ❤️❤️❤️
@kasojumamatha5529
4 ай бұрын
Thanks you so much akka ♥️♥️..meeru mathram avaro amo annarani bada padakandi akka..pls...meeru appudu happy ga undali akka..
Пікірлер: 93