చల్లగా రావేలా.. అనేసినిమా పాట స్టయిల్ లో పాడిన గాయనీ మణి కి అభినందనలు..
@srikasam1667
Ай бұрын
శ్రీ గురుభ్యోనమః...........
@bandamanikyalarao3408
11 ай бұрын
చాలా బాగా పాడారుఅమ్మా🌺🙏🌺
@donseenu707
Жыл бұрын
అమ్మ మీకు ధన్యవాదాలు చాలా బాగా వివరించారు గురుబోధ గురించి🙏🙏🙏🙏🙏
@marrivadarao224
2 жыл бұрын
మీమృదుమధురమైన గానామృతంతో నాస్తి కులకుకూడా కనువిప్పు కలిగించేట్టు పాడినారు. నేటిమానవుడు ఆత్మజ్నానాన్ని తెలుసుకొనే స్థితిలోలేడు.అజ్నానంతో అలవి కాని కోరికలతో ఆనందాన్ని కోల్పోతున్నాడు. మీమధురమైనగానంతో ఇంకా అనేకమైన పాటలు వినిపించి అజ్ఞానులమనసులనుకూడా రంజింపచేసే కృషి చేస్తారని కోరుకుంటున్నాను. దేవునిదయ మీకు కలుగుగాక.
@bandamanikyalarao3408
10 ай бұрын
👍🙏
@janardhanjanardhan3268
Жыл бұрын
అమ్మ నీకు పాదబీవందనాలు జై గురుదేవాయా నమః
@banalabramhachary8908
Жыл бұрын
లలితాంబ గారికి పాదాభివందనములు చక్కని గానముతో ఆ మనసును ఆలరించినందుకు ధన్యవాదములు
@dadigalabeerappa340
Жыл бұрын
❤️
@kimudukondachari2583
2 жыл бұрын
ఓం నమశివయ గురుబ్యో నామః చాలా బాగుంది సర్
@appalaraju6517
2 жыл бұрын
Super nice 👌👍👏😊😀😍praise the lord 🌄😊🙌🙏👏❤very well done for your song
@yanamalakondareddy4807
2 жыл бұрын
👌👏👍🏻🌷🌹💐🙏🏻బాగా పాడారు తల్లి 🙏🏻
@MUTHYAMREDDY-pv1ch
4 ай бұрын
😮😊😅😮😂 0:26
@ch.muralikrishna2842
2 жыл бұрын
🌹🙏శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులపాలిటి పెన్నిధి ~నా కులదైవమా నమస్తే నమస్తే ఓం హ్రీం క్లిం శ్రీం శివాయ బ్రహ్మణే నమః 🌹🙏మీరు చేయు భగవత్ సేవా కార్యక్రమాలకు ధన్యవాదములు 🌹చాలా బాగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గానామృతం చేశారు లలిత గారు &టీం 👌👍🌹 ~చెరుకూరి. మురళీ కృష్ణ bsnl vrs టెలీకాం ఆఫీసర్, విజయవాడ 🌹🙏
@sarunabhai1072
2 жыл бұрын
ఓం అమ్మా పదం పదం చాలా బాగా పాడారు మీకు ధన్యవాదములు .
@narasimhamurthyvastu4790
2 жыл бұрын
Akka chala bagundi
@pappursiddaiah4596
2 жыл бұрын
చాలా బాగా పాడినారు.మృదుమధురమైన కంఠం
@K.RamanjeneyuluKathe
5 ай бұрын
అమ్మ బాగా పాడారు నీ కు నమస్కారం తల్లి
@kucharlapatilakshmi1382
Жыл бұрын
మాది అచల సంప్రదాయము నాకు చాలా సంతోషముగా వుంది అమ్మగారు మీ పాదాల కు నమస్కారములు 🌺🌺🌺🌺🌺🌺🌷🌹🥀🙏🚩
Super amazing power no limited. Unlimited power. Super Amma
@rajendrareddy7340
Жыл бұрын
చక్కగా పాడారు తల్లి మంచి చక్కటి పాట అద్బుతమైన గానం🙏🙏🙏
@sathishm1323
11 ай бұрын
2:16
@rajendraracharya2197
2 жыл бұрын
Very Nice voice Good mining fully song 🙏🙏🙏
@shyamalacnshyamala9444
2 жыл бұрын
Super Amma 🙏
@amudirajcreation0220
6 ай бұрын
సూపర్ సూపర్ అమ్మ 🙏
@dramrajvencatasamy9754
Жыл бұрын
Very interesting song with nice moral. Congrats.
@mattamohanmohan6925
Жыл бұрын
చాలా బాగుంది 🙏🙏🙏🙏
@l.sreedharswamy2062
2 жыл бұрын
జీవిత పరమార్థం తెలిపే పాట
@kondaparthisadgunadevi391
Жыл бұрын
Uyb
@nagamaniaddanki4712
2 жыл бұрын
Sri lalithagariki nayokka hruthayapurvakadanyavadamulu a nagamani ❤️❤️❤️❤️ namaskarinchi 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@nagurivenkatramireddy2822
Жыл бұрын
o
@chveerachary6804
2 жыл бұрын
అమ్మా ! తమరికి ద్వాదశ వందనములు...
@asr5633
Жыл бұрын
పాదాబి వందనాలు తల్లీ
@brahmaiahchinna6966
Жыл бұрын
శివ గోవింద గోవిందా🌟🎇🌟👏
@malliswarimulavisala6652
2 жыл бұрын
ధన్యవాదములు తల్లి ఈ పాట పాడినందుకు
@ksuryadasdas7651
22 күн бұрын
అమ్మ తల్లి చాలా చక్కగా వివరించారు మీకు మా ధన్యవాదాలు 👍🙏🙏🙏🙏🧜
@nagendragoud998
2 жыл бұрын
తల్లీ మీపాట అమృతం లాగ వుంద్ది
@bandamanikyalarao3408
10 ай бұрын
Jai guru dev.🌺🙏🌺
@guruprasad777
2 жыл бұрын
Very good singing mother
@user-yk4kp1wv8g
5 ай бұрын
Super amma
@srikanthrajaka70323
5 ай бұрын
జై గురు దేవా ద్వాదశ నమస్కారములు
@panduchary3157
2 жыл бұрын
🙏🙏 ధన్యవాదములు 🌹👌
@sayannakavali23
2 жыл бұрын
Thank you madam Very very good song.
@appalaraju6517
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👍🤲Amma lalitamma nee paataku koti namaskaramulu talli chala dhanyulamu marenno paataku MEERU padagalarani chusedamu super voice is very beautiful 😍❤♥👌💖
@VenuGopal-en4wu
2 жыл бұрын
Òòò80
@munagantichenchaiahchari3366
2 жыл бұрын
excellent song NAMASKARAM
@kusumareddy9951
5 ай бұрын
Chala bagundi 🙏
@koushalyakummari9332
Жыл бұрын
Baga padyaru talli 🙏
@venugopalakethireddy1661
2 жыл бұрын
Guruvu gariki namaskaram.🙏🙏🙏🙏🙏.VENU.Vizag
@adharshreddy792
11 ай бұрын
Mi pataku vandhamulu Jai guru dev
@jangamdinkar7208
2 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః🙏 చాలా బాగా పాడారు తల్లి... మధురమైన కంఠస్వరము 👌🙏
@narsimlup8232
2 жыл бұрын
అమ్మ ఎంత చక్కగా పాడారు అద్భుతం మహా అద్భుతం సంగీతం సూపర్
@paddasimhadri8054
Жыл бұрын
Super meaning song chaala chaala baagundi madam
@t.janardhanarao09tjrs41
10 ай бұрын
బాగుంది అమ్మా
@k.v.chippa
Жыл бұрын
అమ్మా శతకోటి వందనాలు.
@HIDNR
2 жыл бұрын
Jaigurudeva namo namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@umavallepu593
Жыл бұрын
Suppar ammagaru
@user-yk4kp1wv8g
5 ай бұрын
Chala bagundi song
@shankerpateri1435
2 жыл бұрын
అమ్మా!మీకు నమస్కారాలు .చాలా చక్కగా పాడినావు తల్లి. మీకు ధన్యవాదాలు.
Padalato songs mottem aredm ayye vidhanamulo manci ga matalu levu ilove this song
@nuthalapatisrinivasulu829
2 жыл бұрын
Super singing
@savitrigoldteluguoldisgold4627
2 жыл бұрын
Exlant song old is gold same song kuda super
@srikasam1667
10 ай бұрын
.👌👌👌🙏
@radhakrishnareddybandi1077
2 жыл бұрын
భక్తి తో కూడిన గానం మధురం,చక్కగా పాడారు లలితమ్మ గారు.అమ్మ ఆశీస్సులు అంది ఇంకా ఎన్నో పాటలు పాడి మమ్ములను అలరించాలని,గురు బోధ జ్ఞానాన్ని కలిగించాలని కోరుతున్నాం🙏
Пікірлер: 329